AP TET DSC NEW 5th Class Mathematic (గుర్తుకుతెచ్చుకుందాం, నా సంఖ్యా ప్రపంచం, కూడిక మరియు తీసివేత, గుణకారం మరియు భాగహారం) Test – 221
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 48562 అను సంఖ్యలో 8 యొక్క స్దాన విలువ రాయుము?
#2. 27873 అను సంఖ్యలో 7 యొక్క స్దాన విలువల మొత్తం కనుగొనుము?
#3. 5,6,3,2 లను ఉపయోగించి రాయగలిగే 4 అంకెల సంఖ్యలు ఎన్ని?
#4. 30645 అను సంఖ్యను దగ్గరి వేలకు సవరించుము
#5. 156, 205, 118, 658, 568 లను అవరోహణ క్రమంలో రాయండి
#6. 12694 సంఖ్యకు ముందు సంఖ్య రాయుము
#7. 6567ను దగ్గరి వందలకు సవరించుము
#8. 508×56=......
#9. ఒక వ్యక్తి నెలకు 9950/౼పెన్షన్ పొందుతున్నాడు. అయితే 1 సం౹౹లో అతను పొందిన మొత్తం పెన్షన్ ఎంత?
#10. 689÷11=.......
#11. 1 సంవత్సరములో ఎన్ని వారంలు ఉంటాయి?
#12. 1/3+6/3=.......
#13. కావ్య వద్ద 7980/౼ ఉన్నాయి. జ్యోతి వద్ద కావ్య వద్ద కన్నా 1500
#14. 5, 0, 2, 1 అంకెలను పునరావృతం చేస్తూ రాయగా ఏర్పడు 4 అంకెల సంఖ్యలు ఎన్ని?
#15. 2534590 లో ఎన్ని పదులు ఉన్నాయి?
#16. 54891807.....అరవై ఐదు మిలియన్ ల మూడు వందల డబ్బది ఆరువేల నాలుగు వందల మూడు. ఖాళీ నందు సరియైన గుర్తు ఉంచండి?
#17. ఈ క్రిందివాటిలో 9 వందల వేలుకు సరైనది ఏది?
#18. 48242539 సంఖ్యలో '2' యొక్క స్దాన విలువల మధ్య బేధం ఎంత?
#19. 47058213...47058123
#20. ఒక పట్టణ జనాభా 98,691 అందులో పెద్దలు 50,257 అయితే పిల్లలు ఎందరు?
#21. రామన్ ఒక చారవాణిని 8575కు కొన్నాడు. దానిని 7500కు అమ్మిన అతనికి లాభమా లేక నష్టమా? ఎంత?
#22. లక్ష్మీ నెలవారి సంపాదన 32,550/౼ నెలకు ఆమె మొత్తం ఖర్చు 15,750 అయితే ఆమె నెలకు ఎంత పొదుపు చేస్తుంది?
#23. క్రిందివాటిలో సరైనది కానిది?
#24. అమ్మినవెల = 5790/౼, లాభం=398/౼ అయిన కొన్నవెల....
#25. ఒక గోదాములో బియ్యం మరియు గోధుమలు కలిపి 63,675 బస్తాలు ఉన్నాయి. గోధుమబస్తాలు లెక్కించగా 34,768 ఉన్నాయి. అయితే గోదాములో ఉన్న బియ్యం బస్తాలు ఎన్ని?
#26. రెండు సంఖ్యల లబ్దం 580, అందులో ఒక సంఖ్య 5 అయిన రెండవ సంఖ్య కనుగొనుము?
#27. ఒక పుస్తకంలో 195 పేజీలు కలవు. క్రిష్ట రోజుకేజ్ 13 పేజీలు చడవగలడు. పుస్తకం చదవడానికి ఎన్ని రోజులు పడుతుంది?
#28. ఒక బస్సు 1లీ౹౹ డీజిల్ తో 9 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. ఆ బస్సు 504 కి.మీ. ప్రయాణించవలసి ఉంది. ఎన్ని లీ౹౹ డీజిల్ అవసరం అవుతుంది?
#29. 1 కుర్చీ ధర 550/౼, 1 టేబుల్ ధర 1550/౼, గంగాధర్ 3 కుర్చీలు, 5 టేబుల్స్ కొంటే, అతను చెల్లించాల్సిన మొత్తం సొమ్ము ఎంత?
#30. గుణ ఒక పుస్తకంలో 2/5 వంతు పేజీలను చదివాడు. పుస్తకం పూర్తి చేయటానికి ఇంకా ఎంత భాగాన్ని అతను చదవాలి?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here