AP TET DSC Mathes Methodology (గణితశాస్త్ర బోధనా ఉద్దేశ్యాలు, విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు) Test – 238
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. గణిత విద్యాప్రమాణాలు ఎన్ని ?
#2. క్రిందివాటిలో గణిత విద్యాప్రమాణం కానిది...
#3. విద్యార్థి నిర్దిష్టమైన తరగతిని పూర్తి చేసే లోపల తాను సాధించాల్సిన సామర్ధ్యాలను ఆ తరగతి యొక్క...గా చెప్పవచ్చు
#4. సమస్యా సాధనలో సోపానం కానిది...
#5. దీర్ఘకాలిక గమ్యాలే .....
#6. స్వల్పకాలిక గమ్యాలే...
#7. విద్యావిధానానికి మార్గదర్శకాలు.....
#8. ఉద్దేశ్యాలు వ్యూహాన్ని తెలియచేస్తాయి, లక్ష్యాలు కార్యసాధక ఉపాయాలను సూచించే స్వభావం కలవి అని తెలిపినది....
#9. విద్యార్థులలో ప్రవర్తనా పరివర్తనలను అభ్యసనగా వర్గీకరించినవారు..
#10. లక్ష్యాల పరిధిని సూచించేవి....
#11. పరీక్షాoశాల ఎన్నికను, నిర్మాణానికి ఆధారమయ్యేవి...
#12. క్రిందివాటిలో బోధనా లక్ష్యాల లక్షణం...
#13. ఒక లక్ష్యానికి మరియొక లక్ష్యానికి తేడా తెల్పునవి....
#14. విద్యాప్రక్రియలో ప్రధానమైనవి...
#15. ప్రవర్తన మార్పులను పరస్పర సంబంధం ఉన్న మూడు భాగాలుగా విభజించినవారు
#16. బ్లూమ్స్ ప్రవర్తనా మార్పులను పరస్పర సంబంధమున్న మూడు భాగాలుగా విభజించాడు. అయితే దానిలో లేని భాగం...
#17. ఆలోచనలకు సంబంధించిన రంగం...
#18. చర్యలకు సంబంధించిన రంగం...
#19. అనుభూతులకు సంబంధించిన రంగం..
#20. ఏ రంగంలోని లక్ష్యాలు సాధారణ ప్రవర్తన నుండి సంక్లిష్ట ప్రవర్తనల వైపుగా ఒక సోపాన క్రమాన్ని అనుసరిస్తాయి
#21. జ్ఞానాత్మకరంగంలో అన్నిటికంటే ప్రాథమికస్థాయి లక్ష్యం...
#22. జ్ఞానాత్మక రంగంలో అత్యున్నతస్థాయి లక్ష్యం...
#23. జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాలను ప్రస్తుత విద్యార్థుల, ఉపాధ్యాయులకు ఉపయోగపడేటట్లు సవరించినది....
#24. ఎల్.డబ్ల్యూ అండర్ సన్ జ్ఞానాత్మకరంగంలో సవరించని మార్పు......
#25. సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో అత్యున్నతస్థాయి లక్ష్యం...
#26. సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో నూతనంగా చేర్చబడిన జ్ఞానం.....
#27. భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం..
#28. భావావేశ రంగంలో ప్రాథమిక స్థాయి లక్ష్యం....
#29. క్రిందివానిలో వేరుగా ఉన్న దానిని గుర్తించండి
#30. మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నతస్థాయి లక్ష్యం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here