AP TET DSC Mathes Methodology (గణితశాస్త్ర స్వభావము ౼ పరిధి) Test – 232
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. గణితశాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వల్లనే ఏర్పడ్డాయని పేర్కొన్నవారు
#2. బపెరా మాథమెటికా గ్రంథ రచయిత.....
#3. ఆర్యభట్ట ఉపగ్రహ ఛాయాచిత్రాన్ని ఏ నోటుమీద ముద్రించారు.....
#4. గణితానికి పునాది....
#5. "ప్రస్తారాలు౼సంయోగాలు" గూర్చి చర్చించిన సిద్దాంత శిరోమణిలోని భాగం
#6. 2+6=8, 8౼2=6 8౼6=2 అనవచ్చు పై ఉదాహరణ గణితశాస్త్ర స్వభావంలో ఏ అంశాన్ని సూచిస్తుంది
#7. ఈ క్రింది ఏ అంశాల ద్వారా గణిత వివేచన ఏర్పడుతుంది ఎ)పరిశోధకులు బి)పరిశీలనలు సి)భావనలు సాధారణీకరించడం డి)సాధన
#8. గణిత వివేచనకు సంబంధించి ప్రశ్నలు అడిగేటపుడు అధికంగా ఎటువంటి ప్రశ్నలు అడగాలి
#9. సహజజ్ఞానానికి చెందిన గణిత వివేచన.....
#10. "గణితసార సంగ్రహం౼సారమతి" అను గ్రంథాన్ని వ్రాసినది....
#11. గణితానికి చెందిన పరిక్రియను చేయడానికి ఉపయోగించే విభిన్న పద్దతులు....గా చెప్పవచ్చు
#12. 9 అతి చిన్న బేసి వర్గ సంయుక్త సంఖ్య ఇది ఏ భావన
#13. పరిశీలన ప్రధానాంశంగా ఉండే వివేచన.....
#14. రేఖాగణితం, జ్యామితియ నిర్మాణాలకు సంబంధించిన వివరాలు ఈ క్రింది ఏ గ్రంథంలో విస్తారంగా ఉన్నాయి
#15. షష్ట్యంశమన పద్దతిని పేర్కొన్నవారు....
#16. బ్రహ్మస్ఫుట సిద్దాంతం "సింద్౼హింద్" పేరుతో ఏ భాషలోకి అనువద్దమయ్యింది
#17. యూక్లిడ్ వ్రాసిన ఏ గ్రంథంలో విశ్లేషణకు సంబంధించి అనేక పద్దతులు ఇవ్వబడ్డాయి
#18. క్రిందివానిలో వేరుగా ఉన్న దానిని గుర్తించండి
#19. గణితీకరణ ప్రక్రియకు దోహదం చేయని అంశం
#20. రోత్సధీరం, డిఫరెన్షియల్ ఆప్ ఎ ఫంక్షన్స్ భావనలు మొదలైన కలన గణిత అంశాలను ప్రస్తావించిన గణితవేత్త
#21. భావిత వర్గ సమీకరణాలు, కుట్టకం, కరణీయ సంఖ్యలు, సున్నతో పర్మికలు వివరించబడిన సిద్దాంత శిరోమణిలోని భాగం?..
#22. బ్రహ్మగుప్త రచించిన బ్రహ్మస్ఫుట సిద్దాంతంలోని 12వ భాగం "గణిత" నందు చర్చించిన అంశం?
#23. ఏక నుండి పరార్ధ్య (1 to 10¹⁷ వరకు) అంకెలు, విలోమపద్దతి, తైరాశికo, వడ్డీ, లాభ౼నష్టాలు వివరించిన సిద్దాంత శిరోమణిలోని భాగం..
#24. ఆర్యభట్టను నలంద విశ్వవిద్యాలయ ఉపకులపతిగా నియమించిన రాజు....
#25. బ్రహ్మస్ఫుట సిద్దాంతానికి ప్రధాన భూమిక....
#26. "శంఖువు ఆకారం పోలిన వస్తువుల పేర్లను వ్రాయండి. పై సమస్య విద్యార్థిలో ఏ వివేచనను పెంపొందిస్తుంది
#27. గణితానికి పునాది..
#28. నీటికి ప్రవహించడం ఎలా సహజ గుణమో భూమికి జీవ జలాలను ఆకర్షించడం అంతే సహజ గుణమని వివరించిన గ్రంథం?
#29. ax+by=c రూపంలోనున్న సమీకరణాలను "కట్టక" పద్దతి ద్వారా సాధించవచ్చని తెలియ జేసిన గణితవేత్త?
#30. బ్రహ్మస్ఫుట సిద్దాంతంలోని 12వ, 18వ భాగాలు వరుసగా?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here