AP TET DSC 2024 TELUGU 10th CLASS TEST -16
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. "ధన్యుడు" పాఠ్యభాగం ఈ ప్రక్రియకు చెందినది?
#2. "ధన్యుడు" పాఠ్యభాగ ఉద్దేశ్యం క్రిందివానిలో ఏమిటి?
#3. సంస్కృత భాషలో పంచతంత్రమును రచించినవారు?
#4. "హితోపదేశం” అనే కథల గ్రంథాన్ని రాసినవారు ఎవరు?
#5. "హితోపదేశం" గ్రంథం ఆధారంగా చిన్నయసూరి రచించిన గ్రంథము?
#6. "ధన్యుడు” పాఠ్యభాగము ఈ వచనములో సాగుతుంది?
#7. "ధన్యుడు" పాఠ్యభాగమునకు మూలము?
#8. క్రిందివాటిలో చిన్నయసూరి రచన కానిది?
#9. చిన్నయ సూరి రాసిన వ్యాకరణ గ్రంథము మరియు నేటి కావ్య భాషకు ప్రామాణికమైన గ్రంథము?
#10. చిన్నయసూరి రచించిన నీతిచంద్రిక - బాలవ్యాకరణాలు ఇలా ప్రఖ్యాతి గాంచాయి?
#11. “ధన్యుడు” పాఠం ఈ కథనంలో సాగుతుంది?
#12. ఈ పాఠంలో "హిరణ్యకా! నీవు నిర్జన వనమునందు వాసము చేయుటకు నిమిత్తమేమి?" అని ఎవరు అన్నారు?
#13. క్రింది ఏ పట్టణములో సన్యాసులు పెక్కు మంది నివసించుచున్నారు?
#14. ఈ పాఠములో చూడాకర్ణుడను సన్యాసి యొక్క మిత్రుడెవరు?
#15. "యెక్కడి యెలుక? యెక్కడి చిలుక కొయ్య? ఇక్కడ సదావాసము నిమిత్తము లేక సంభవింపదు” అని పలికినవారు?
#16. "ధనముకలవాడే పండితుడు, ధనముగలవాడే బలవంతుడు. ధనము సర్వశ్రేయములకు నిదానము ధనము లేని వాని జీవ మేల?" - అని ఈ పాఠంలో అన్నవారు?
#17. దారిద్ర్యము కంటే మరణము మేలు. మరణ మాపాత యాతనావహము యావజ్జీవము తీవ్ర వేదనకరము” అని అన్నది?
#18. అనృతమాడుట కంటే మౌనము మేలు పరఢనాప హరణము కంటె దిరియుట మేలు. వివేకహీనుడయిన ప్రభువును సేవించుట కంటే వనవాసముత్తమము?
#19. "లోభము మోహమును పుట్టించును" - ఇది ఎవరి మాట?
#20. “ధనలోభము సర్వాపదలకు మూలము గదా! ఆశ దిగనాడినవాడే సత్పురుషుడు" అని పలికినవారు?
#21. “సంసార విషవృక్షమునకు రెండు ఫలములమృత తుల్యములు కావ్యామృత రసపాన మొక్కటి సజ్జన సంగతి యొకటి?” అని అన్నవారు?
#22. “యౌవనము ఝరీ వేగతుల్యము. జీవనము బుద్భుద ప్రాయము” - అని ఎవరు ఎవరితో అన్నారు?
#23. "జీవనార్థము మిక్కిలి యాయాసంపాటు సయితము వ్యర్థము” - ఈ మాటలన్నది?
#24. "మిత్రలాభమను లాభసంపద" యను వచనము నేడు నాకు లక్ష్య సమన్విత మయ్యెను" అని పలికినది?
#25. “ఫలము” నానార్థము?
#26. "మూర్ఖము" - పర్యాయ పదము?
#27. “సేవా వృత్తి” - సమాస నామము?
#28. క్రిందివానిలో ఆదేశ సంధిని గుర్తించండి?
#29. క్రిందివాటిలో కర్మధారయ సమాసాలలో వచ్చు సంధి?
#30. “కొంచెపు నరుడు” - విడదీస్తే?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS