AP TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA [ICT-A] TEST-2
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
జాయిన్ అవ్వండి ⬇️#1. ఈ క్రింది వానిలో సామాజిక మాధ్యమంగా ఉపయోగపడనిది ?
#2. DVD ని విస్తరించండి ?
#3. పాఠశాల విద్యలో జాతీయ ICT విధానం 2012కి సంబంధించిన NPICTSE లో P దేనిని సూచిస్తుంది ?
#4. CAL అనగా ?
#5. CBT Meaning ?
#6. CPU అనగా ?
#7. RAM అనగా ?
#8. ROM అనగా ?
#9. 4 Bits అనగా ?
#10. LAN అనగా ?
#11. IP Address లో భాగంగా IP అనగా ?
#12. క్రింది వానిలో ప్రత్యక్ష ప్రసారానికి ఉదాహరణ కానిది?
#13. కంప్యూటర్ యొక్క లక్షణం కానిది?
#14. ALU అనగా ?
#15. కంప్యూటర్ యొక్క నిలువ సామర్థ్యాన్ని అదనంగా మనకు కావాల్సినంత పెంచుకోవడాన్ని ఏమంటారు?
#16. ఇంటర్నెట్ లో తరచుగా సెర్చ్ బార్ లో కన్పించే HTTP అనగా?
#17. మన కంప్యూటర్ లో వ్యక్తిగత సమాచారం కాకుండా కంప్యూటర్ ను పని చేయించడానికి అవసరమైన సాఫ్ట్ వేర్ లన్నీ సాధారణంగా ఏ డ్రైవ్ లో నిల్వ చేస్తాము ?
#18. ఈ క్రింది వానిలో సరైన కంప్యూటర్ కమాండ్ కానిది ?
#19. ఇంటర్నెట్ పరిభాషలో 4G అనగా ?
#20. Computerలో Brain of Computer అని దేనిని పిలుస్తారు?
#21. "The Technology it self is not Transformative. It's the School, the Pedagogy, that is Transformative" Stated by Whom ?
#22. ICT లో C అనగా ?
#23. FILE ను విస్తరించుము ?
#24. MICR విస్తరించుము ?
#25. కంప్యూటర్ లో సమాచారాన్ని నిల్వ చేసే సామర్థ్యాన్ని ఏ రూపంలో కొలుస్తాము ?
#26. కంప్యూటర్లో ఒక ఖచ్చితమైన పనిని నిర్వర్తించడానికి మాత్రమే వాడే ప్రోగ్రామ్ ఏది ?
#27. సమాచారం నిలువ చేసే సామర్థ్యం ఆధారంగా క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి?
#28. ICT ప్రసార నియమాలలో లేనిది?
#29. టీవీలో వచ్చే సీరియల్స్, థియేటర్ లో సినిమా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారీ ఏ ప్రసారానికి ఉదాహరణలు?
#30. కీబోర్డ్ దీనిలో భాగంగా ఉంటుంది ?
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS