AP TET DSC 2024 NEW TELUGU 5th CLASS TEST -6

Spread the love

AP TET DSC 2024 NEW TELUGU 5th CLASS TEST -6

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. క్రింది వానిలో వెంగమాంబగారి ద్విపద కావ్యం?

#2. తరిగొండ వెంగమాంబగారి రచనలో యక్షగానము కాని దానిని గుర్తించండి?

#3. క్రింది వారిలో “సుజన రంజని" సమాజం అనే సేవాసంస్థను స్థాపించి సేవ చేసినారు?

#4. క్రింది వాటిలో క్రియారహిత వాక్యం గుర్తించండి?

#5. కవిత్రయంలో ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉన్నది ?

#6. ఎవరి కోరికపై నన్నయ భారతాన్ని తెలుగులో రాశాడు

#7. "నిర్వచనోత్తర రామాయణం"ను రచించినది?

#8. కింది వాటిలో భగత్ సింగ్ కు ఇష్టమైన పుస్తకం?

#9. అంబేద్కర్ తన జీవిత కాలంలో ఎన్ని పట్టాలు సాధించారు?

#10. పుస్తకాలు శాశ్వత స్నేహితులని పలికినవారు?

#11. యోజనం అనే పదానికి అర్థం?

#12. లింగ, విభక్తి, వచనం లేనిది?

#13. విజ్ఞాన ధనం దాచియుంచిన పేటి గ్రంథాలయమ్ము - అని అన్నది?

#14. క్రింది వాటిలో చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి నవల?

#15. చిలకమర్తి వారిని పద్యం చెప్పమని అడిగితే దేనిపై పద్యం చెప్పారు?

#16. మతపరమైన నియమాలను తెలిపే శాసనాలు?

#17. రేనాడు అంటే ఇప్పటి?

#18. “అమహత్తులు” అనగా?

#19. పాడేరులో గిరిజనులు జరుపుకొనే ఇటిజ్ పండుగ గురించి క్రాంతి అక్షయలకు తెలియజేసినది?

#20. విశాఖ, విజయనగరం జిల్లాలోని మన్యం వాసులు ఇటిజ్ పండుగ ఏ నెలలో జరుపుకుంటారు?

#21. తరిగొండ వెంగమాంబగారి “శ్రీకృష్ణమంజరి” ఒక?

#22. క్రింది వారిలో పారిశ్రామిక సంఘంను ఏర్పాటు చేసినవారు?

#23. అతను మంచి ఆటగాడు - ఏ వాక్యం?

#24. “రాజ్య విప్లవం” అనే పుస్తక రచయిత?

#25. అరె! అలా ఎందుకు జరిగింది. ఈ వాక్యంలో “అరె” అనునది?

#26. క్రింది వారిలో మనస్తత్వ చిత్రణ ఆధారంగా కథలు రాసినవారు?

#27. శరీరంలో కలిగే మార్పుల ద్వారా భావ వ్యక్తీకరణం చేయడం?

#28. తన మాటలు నా మనస్సులో నాటుకున్నాయి ఈ వాక్యంలో?

#29. రాయప్రోలు సుబ్బారావుగారి అనువాద రచన?

#30. తరిగొండ వెంగమాంబ తన గ్రంథాలకు ప్రతులను రాయించుటకు నియమించిన వారిని ఇలా అంటారు?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *