AP TET DSC 2024 NEW TELUGU 4th CLASS TEST-4

Spread the love

AP TET DSC 2024 NEW TELUGU 4th CLASS TEST -4

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. క్రింది వారిలో తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం దగ్గర చంద్రపాలెంలో జన్మించిన వారు?

#2. క్రింది వారిలో కళాప్రపూర్ణ బిరుదు కలిగినవారు?

#3. క్రింది వాటిలో మహాభారతం నుంచి తీసుకున్న పాఠం?

#4. ఓ చెలువిన ..... ఆ ముద్దిన చెలువిన ముద్దిన మక్కలే.......... ఈ పంక్తులు ఏ గేయానికి సంబంధించినవి?

#5. క్రింది వాటిలో NCERT పాఠ్యపుస్తకం నుండి-తీసుకోబడిన పాఠం?

#6. రంజాన్ పండగకు గల ఇంకొక పేరు?

#7. రంజాన్ నెలలో సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందే భోజనం చేస్తారు దీనిని ఇలా అంటారు?

#8. "మన్నుతిన్న పాములాగ” అనే జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తారు?

#9. ఇక్భాల్ బంతి ఆట ఆడుతున్నాడు. ఈ వాక్యం ఏ కాలానికి చెందినది?

#10. త్రిపురనేని రామస్వామిగారు రచించిన పురాణం?

#11. క్రింది వాటిలో త్రిపురనేని రామస్వామి చౌదరిగారి బిరుదు?

#12. ఈ క్రింది ఇవ్వబడిన పాఠాలలో చిన్నయసూరి రచించిన నీతి చంద్రికలోనుంచి తీసుకోబడినది?

#13. మొక్కపాటి నరసింహశాస్త్రిగారు రచించిన బారిష్టరు పార్వతీశం ఎటువంటి నవల?

#14. వేమూరి పార్వతీశంగారి జన్మస్థలం?

#15. బారిష్టర్ పార్వతీశం పాఠ్యభాగం ఏ కథనంలో సాగుతుంది?

#16. "కేకి” అనే పదానికి అర్థం?

#17. ఒక సంవత్సరానికి ఎన్ని కార్తెలు ఉంటాయి?

#18. తెలుగుపూలు శతక కర్త?

#19. క్రింది వానిలో పశువుల పండుగగా పిలవబడేది?

#20. నువ్వు నాకు ప్రాణంతో సమానం అని ఎవరు ఎవరితో అన్నారు?

#21. పార్వతీశం టెయిలర్ హైస్కూల్లో అయిధోఫారం వరకు చదువుకున్నాడు. ఈ వాక్యంలో అయిదో ఫారం అంటే ఎన్నవ తరగతి?

#22. ఒక్కొక్క తెలుగు నక్షత్రానికి ఎన్ని పాదాలు?

#23. అత్యాశ పాఠ్యభాగానికి మూలం?

#24. క్రింది వానిలో గుఱ్ఱం జాషువా రచన కానిది?

#25. క్రింది వానిలో జాషువా బిరుదు కానిది?

#26. గుఱ్ఱం జాషువాగారి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది?

#27. "షానామా” అనే గ్రంథమును రచించినది?

#28. బిరుదురాజు రామరాజుగారు ఈ జిల్లాలో జన్మించారు?

#29. బిరుదురాజు రామరాజుగారి రచన?

#30. క్రింది వారిలో కవి, నవలాకారుడు, కథకుడు, చిత్రకారుడు ఎవరు?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *