AP TET DSC 2024 NEW TELUGU 3rd CLASS TEST -1

Spread the love

AP TET DSC 2024 NEW TELUGU 3rd CLASS TEST -1

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. తెలుగుతల్లి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది?

#2. క్రింది వారిలో అభ్యుదయ యుగకర్త ఎవరు?

#3. “అనంతం” ఎవరి ఆత్మకథ?

#4. "అనుంగు" అను పదానికి అర్థ

#5. "తల్లీ భారతి వందనము” గేయ రచయిత?

#6. క్రింది వారిలో యాత్రాస్మృతి అనే స్వీయచరిత్ర ఎవరిది?

#7. క్రింది వారిలో ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా ఉన్నవారు?

#8. "సమరం - శాంతి" అనే నవలా రచయిత?

#9. పరమానందయ్య అనే పండితుడు ఉండే రాజ్యం పేరు?

#10. ఐకమత్యం అనే పాఠంలో ప్రస్తావించబడిన గ్రామం?

#11. మర్యాద చేద్దాం పాఠంలో పరమానందయ్య ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు ఎంత మంది?

#12. క్రింది వాటిలో జానపద గేయాన్ని గుర్తించండి?

#13. ఏటిలోన ఊటచూడు. నీటిలోన సుడులు చూడు అందరికీ అండగా నిలిచే అడవి తల్లి అందం చూడు .... గేయానికి చెందినవి?

#14. క్రింది వాటిలో ఈసఫ్ కథకు చెందిన పాఠం?

#15. నూతిలో గొంతుకలు రచన క్రింది వారిలో ఎవరిది?

#16. శ్రీశ్రీ ఎవరి కవిత్వాన్ని ఇక్షురసంతో పోల్చాడు?

#17. మర్యాద చేద్దాం పాఠంలోని పరమానందయ్య శిష్యుల సంఖ్య?

#18. క్రింది వాటిలో సహానుభూతి ఇతివృత్తంగల పాఠం?

#19. తళ తళ మిల మిల మెరుపులు మెరసి హెూరున జోరున వర్షం కురిసి - అనే పంక్తులతో ప్రారంభమయ్యే పాఠం?

#20. దుర్భలులకు సాయం చెయ్యని యెడ కొరగా దెందుకు మనుజుని మనుగడ - అనే నీతి పంక్తులు ఈ పాఠానికి చెందినది?

#21. క్రింది వారిలో ఆధునిక తెలుగు కవిత్వంలో భావకవిత్వ యుగానికి తలుపులు తెరచినవారు?

#22. కొండరాళ్ళు పగలకొట్టి కోనచదును చేద్దాం కోనవెంట దారితీసి రాదారులు వేద్దాం - ఈ పంక్తులు గల పాఠం?

#23. అక్షర రమ్యత, భావనా సాకుమార్యం శబ్ధ సంస్కారం అనునవి వీరి కవిత్వ లక్షణాలు?

#24. క్రింది వానిలో ఒక అక్బర్ - బీర్బల్ కథ?

#25. క్రింది వాటిలో ఆత్మకథ ప్రక్రియగా గల పాఠ్యభాగం?

#26. “కళలు” ఇతివృత్తంగాగల పాఠం క్రింది వానిలో ఏది?

#27. "పింజారి" అనునది వీరి స్వీయచరిత్ర?

#28. క్రింది వారిలో పొన్నెకల్లు గ్రామంలో జన్మించినవారు?

#29. క్రింది వారిలో బుర్రకథ పితామహుడిగా పేరు పొందిన వారు?

#30. "ఆరు గాలం" అనగా?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *