AP TET DSC 2024 MODEL PAPER PSYCHOLOGY TEST 7

Spread the love

AP TET DSC 2024 MODEL PAPER PSYCHOLOGY TEST 7

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. హర్లాక్ ప్రకారం 'మధ్య వయస్సు'

#2. పిల్లలకు పాఠంపై ఆసక్తి కలిగించడానికి, ఉపాధ్యాయుడు చేయకూడనిది

#3. సోముకి మామిడి పండు తినాలని ఉంది, చెట్టు ఎక్కితే పడిపోతాననే భయం ఉంది. ఇందులో సోము పడే సంఘర్షణ

#4. బస్ సీటు నెంబర్ గుర్తుపెట్టుకోవడంలోని స్మృతి

#5. కింది వానిలో '5 E' అభ్యసన నమూనాలో లేనిది

#6. ఈ కింది వాటిలో ఋణాత్మక ఉద్వేగం కానిది

#7. 'సాంఘిక అభ్యసనా సిద్దాంతాన్ని' ప్రతిపాదించినది

#8. "Centuries of Childhood" గ్రంథ రచయిత.

#9. మెటా-కాగ్మిషన్ (స్వబుద్ధి) సామర్ధ్యానికి ఉదాహరణ

#10. ఎరిక్ సన్ ప్రకారం వ్యక్తిలో 'సమగ్రత' కనిపించే స్థాయి

#11. తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం మొండిగా, మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల దశ

#12. సృజనాత్మకత ప్రక్రియలోని దశల సరైన క్రమం

#13. అభ్యసన చాలా వేగంగా జరిగే దశ

#14. "సాంఘిక సాంస్కృతిక దృక్పథం" సిద్దాంతాన్ని ప్రవేశపెట్టిన వారు

#15. 'ఇప్పుడు చూస్తున్న దానిని గతంలో ఎక్కడో చూసినట్లు అనిపించడాన్ని' ఇలా చెబుతారు

#16. ఒక వ్యక్తి బాగా డ్రైవింగ్ చేయగలడు, అయితే ఈ నైపుణ్యం కంప్యూటర్ అభ్యాసంలో ఎటువంటి ప్రభావం చూపక పోవడం అనేది

#17. కింది వాటిలో ఒకటి ప్రాథమిక అవసరం

#18. లాటిన్ భాషలో 'పర్సొనా' అంటే

#19. వికాసం =

#20. 8 సం౹౹ వయస్సు కలిగిన స్నేహిత, 11 సo౹౹ వయస్సు గల సామర్థ్యం చూపగలిగితే ఆమె ప్రజ్ఞాలబ్ధి రకం

#21. కింది వానిలో ఏకకారక సిద్ధాంతానికి' సంబంధించని వారు

#22. కోల్ బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని దశల సంఖ్య

#23. సంఖ్యలను చదవడంలో, వ్యక్త పరచడంలోని అభ్యసన సమస్య

#24. కింది వాటిలో ICT ఆధారిత బోధన

#25. కింది వాటిలో ఆంధ్రప్రదేశ్ నాడు - నేడు కార్యక్రమంలో లేనిది

#26. పావ్ లోవ్ ప్రయోగంలో కుక్క, 3వ దశలో గంట శబ్దానికి లాలాజలం స్రవించడం జరిగింది. ఇందులో లాలాజలం స్రవించడం అనేది

#27. "రాజు పరీక్షలో అపజయం పొందానని తలుపును గట్టిగా తన్నాడు". ఈ రక్షకతంత్రాన్ని ఇలా అంటారు

#28. ప్రయోగంలో ప్రయోగ స్థితికి లోనయ్యే సమూహం

#29. 'పరస్పర సంబంధాలను చూడగలిగే అంతర్గత శక్తియే ప్రజ్ఞ' అని నిర్వచించినది

#30. శిశు వికాసం యొక్క ఖచ్చితమైన దిశ

Finish

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *