AP TET DSC 2024 MODEL PAPER PSYCHOLOGY TEST 2
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. మెదడు సంచిత అభివృద్ధిలో 85% కంటే ఎక్కువ ఈ వయసుకంటే ముందే జరుగుతుంది
#2. విస్తాపణమునకు ఒక ఉదాహరణ
#3. సరిత అనే 4వ తరగతి విద్యార్థిని 5×5=5² అని చెప్పిన ఆమెలోని ఆలోచన ప్రక్రియ
#4. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం 'ముఠా వయస్సు'
#5. ప్రయోగానికి ఆటంకం కలిగించే చరం
#6. కిందివానిలో ప్రొజెక్టర్ ల రకం కానిది
#7. మెటా కాగ్నిషన్ అంటే
#8. కిందివానిలో 'గౌణ అవసరం'
#9. RTE 2009 ప్రకారం 'బాలలు' అనగా
#10. భేదాత్మక సామర్థ్య నికష (DATB) కింది సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది
#11. ఈ సృజనాత్మకత స్థాయిలో కొత్త విషయాలను కనుగొనడం జరుగుతుంది
#12. పియాజే ప్రకారం 'అహం కేంద్రీకృత భావన' అనేది ఈ దశలో ఉంటుంది
#13. ట్రోజన్ హార్స్ అనగా
#14. గణిత అభ్యసన వైకల్యాలను ఇలా పిలుస్తారు
#15. సాంఘిక-సాంస్కృతిక-సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు
#16. "The Sociology of Teaching" గ్రంథ రచయిత
#17. 18 సం౹౹లోపు బాలలకు ఓటుహక్కు కల్పించకపోవడానికి కారణం
#18. త్రిదృవ విధానంలో లేనిది
#19. వికాసం నియమాలకు సంబంధించి కిందివానిలో సరికానిది
#20. కుడి చేతితో నేర్చుకున్న కౌశలాలు ఎడమ చేతితో కూడా చేయగలగడం ఈ కింది అభ్యసన బదలాయింపు
#21. క్రిందివాటిలో శిశువులో ప్రాక్ సంభాషణ రూపం కానిది
#22. "సగంలో ఆసిర పనులు ఎక్కువ కాలం గుర్తుంటాయి", దీనిని ఇలా అంటారు
#23. పరికరాత్మక నిబంధనాన్ని ప్రతిపాదించినది
#24. 'అభ్యసన వైకల్యం' అన్న భావనను మొట్ట మొదటి సారిగా ఉపయోగించిన వారు
#25. NEP-2020 ప్రకారం పాఠశాల విద్య అనేది
#26. వరల్డ్ వైడ్ వెబ్ (WWW) ఆవిర్భవించిన సంవత్సరం
#27. "భాషా గ్రహణ సిద్ధాంతం" ప్రతిపాదించిన వారు
#28. అభ్యసన వక్రరేఖలో అభ్యసన వేగంలో హెచ్చు తగ్గులు కనబడే దశ
#29. బ్రూనర్ సిద్ధాంతం ప్రకారం త్రివిధ జ్ఞానంలో లేని అంశం
#30. మనో సాంఘిక వికాస సిద్ధాంలోని 'వ్యక్తి పూజ' అనేది కింది దశలో ఉంటుంది
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS