AP TET DSC 2024 MODEL PAPER PSYCHOLOGY TEST 17
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. ఉపాధ్యాయుని ముఖ్యమైన వృత్తిపరమైన లక్షణం
#2. "వ్యక్తిగత నీతి సూత్రాలు"ను పాటించే కోల్బర్గ్ సిద్దాంతంలోని స్థాయి
#3. ప్రకల్పన పద్ధతి యొక్క లక్షణం కానిది
#4. వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతిని ఇలా కూడా అంటారు
#5. "గెస్టాల్ట్" అనగా
#6. కిండర్ గార్టెన్ విద్యావిధానంను ప్రవేశపెట్టినది
#7. "The process of Education" - గ్రంథ రచయిత
#8. "అనిమల్ ఇంటిలిజెన్స్: ఎక్స్ పెరిమెంటల్ స్టడీస్" గ్రంథ రచయిత
#9. అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో జరిగే మార్పు
#10. పియాజే ప్రకారం "అంతర్బుద్ధి దశ"
#11. మన ప్రభుత్వం విద్యార్థులకు నిఘంటువును అందించిన పథకం
#12. "మనో సాంఘిక వికాసం సిద్ధాంత' రూపకర్త ఈ దేశానికి చెందిన వారు
#13. CAVD ప్రజ్ఞామాపని ఈ సిద్ధాంతం ఆధారంగా రూపొందింది
#14. వ్యక్తిగత విద్యా పథకం (IEP) వీరికి సంబంధించినది
#15. ఉపాధ్యాయులు అందరూ బోధిస్తారు, సురేష్ ఉపాధ్యాయుడు. కాబట్టి అతను కూడా బోధిస్తాడు అనేది
#16. సగటు ప్రజ్ఞావంతుని ప్రజ్ఞాలబ్ది విలువ
#17. పూర్వ ముఠా దశ
#18. రక్షక తంత్రాలు వ్యక్తి యొక్క___ను కాపాడుతాయి
#19. NEP-2020 ప్రకారం పాఠశాల స్వరూపం
#20. ద్మజ అనే 7వ తరగతి విద్యార్థిని ఇంతవరకు ఎవరూ కనుగొనని సోలార్ కుక్కర్ ని కనిపెట్టింది. అయితే తనలో ఉండే సృజనాత్మక
#21. 'POCSO Act' వీరి కొరకు చేయబడిన చట్టం
#22. గణిత ఉపాధ్యాయుడు 8వ తరగతి విద్యార్థులకు వారి సామర్ధ్యాలను బట్టి స్లిప్ టెస్ట్ నిర్వహించాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు పరిగణించినది
#23. "ఇతి వృత్త గ్రాహ్యక నికష" అనేది
#24. ఈ కింది పద్ధతిలో స్మృతి తక్కువ
#25. "ఒక స్థితిలో జరిగిన అభ్యసనం పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ ఇతర స్థితులకు అనుప్రయుక్తం కావడమే అభ్యసన బదలాయింపు" అని నిర్వచించిన వారు
#26. కావాలని మర్చిపోవడాన్ని ఇలా అంటారు
#27. మొదటి ప్రజ్ఞా పరీక్షను రూపొందించినవారు
#28. ఎలిమెంటరీ, సెకండరీ స్థాయిల్లోని అభ్యాసకులందరికి ఒక విశాల ప్రాతిపదికలో సాధారణ విద్యను అందించాలని ప్రతిపాదించినది
#29. బి.ఎఫ్. స్కిన్నర్ ప్రయోగం దీనికి చెందినది
#30. సాధారణంగా కంప్యూటర్ మెమరీ చిన్న ఫైల్స్ ను ఇలా కొలుస్తారు
LICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️