AP TET DSC 2024 MODEL PAPER MATHEMATICS TEST 15
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. 2[3/5+1/2]=2[3/5]+2[1/2] లో ఉన్న ధర్మం
#2. 6x + y మరియు 3x - 2y ల పొడవు వెడల్పులుగా గల దీర్ఘచతురస్రం యొక్క చుట్టు కొలత
#3. క్రింది గుణకారంలో 'A' విలువ కనుగొనుము X/A A/9 (X గుణకార సంజ్ఞని సూచిస్తుంది)
#4. 20 సెం.మీ × 15 సెం.మీ. 12 సెం.మీ. కొలతలుగా గల దీర్ఘఘనానికి రంగువేయుటకు చదరపు సెంటీమీటరుకు 5 పైసలు చొప్పున అయ్యే ఖర్చు (రూపాయలలో)
#5. వృత్తాకార పార్క్ వ్యాసార్థం 40 మీ. దాని చుట్టూ బయట 7 మీ. వెడల్పు బాట కలదు. అయిన ఆ బాట వైశాల్యం (చ.సెం.మీ.లలో)
#6. 48 కి గల అన్ని ప్రధానాంకాలు వ్రాయండి
#7. మూడు లేదా అంతకన్న ఎక్కువ బిందువులు ఒకే రేఖపై వుంటే అవి
#8. 'M' అను అక్షరాన్ని అద్దంలో నిలువుగా చూచినప్పుడు దాని ప్రతిబింబం
#9. ఒక దుకాణదారుడు తన వస్తువుల ప్రకటన ధరను కొన్నవేల కన్నా 25% అధికంగా నిర్ణయించి 12% డిస్కౌంట్ ఇచ్చిన అతనికి వచ్చు లాభశాతం ఎంత?
#10. కొన్ని రాశులు బహుళకము x, దత్తాంశంలోని ప్రతి రాశి నుండి 3 తీసివేయగా వచ్చే కొత్త దత్తాంశమునకు బాహుళకము
#11. ఒక ట్యాంకును 6 నీటి కుళాయిలు 1 గంట 20 నిమిషాలలో నింపిన 5 కుళాయిలు ఆ ట్యాంకును నింపుటకు పట్టు కాలము నిమిషాలలో
#12. క్రింది వానిలో "2x+3=9" దేనిని సూచిస్తుంది
#13. x/2౼1/4=x/3+1/2 ను సాధించుము
#14. సమ ఘనం యొక్క అంచుల సంఖ్య
#15. 'x' యూనిట్లు భుజముగాగల చతురస్రం యొక్క వైశాల్యం, 'x' యూనిట్లు భూమిగాగల త్రిభుజ వైశాల్యానికి రెట్టింపు అయిన, త్రిభుజం ఎత్తు (యూనిట్లలో)
#16. 4 లీ.500 మి.లీ. ÷ 4 విలువ
#17. 6 గంటలు 2, 4, 6, 8, 10 మరియు 12 సెకండ్ల కాలవ్యవధిలో మ్రోగడం మొదలుపెట్టాయి. అవి ఏ సమయానికి ఒకేసారి కలిసి మ్రోగుతాయి. (సెకన్లలో)
#18. ఒక పాఠశాలలో 60 మంది విద్యార్థులకు 3 గదులు కావలెను. ఆ పాఠశాలలో 400 మంది విద్యార్థులకు కావలసిన గదులు
#19. ఒక వృత్త వ్యాసార్థం 50% పెంచిన దాని వైశాల్యం నందు పెరుగుదల
#20. 1/1+x⁻ᵐ+1/1+xᵐ సూక్ష్మీకరించగా
#21. -5 మరియు +5 ల మధ్య ఎన్ని పూర్ణసంఖ్యలు కలపు
#22. 5, 8, 15 ల యొక్క 4వ అనుపాతం
#23. ³√1331 విలువ
#24. ఒక త్రిభుజంలో కోణాల నిష్పత్తి 2 : 3 : 1 అయితే త్రిభుజంలో ఒక కోణం
#25. CCM - అవగా
#26. 50 మార్కులకు నిర్వహించే సంగ్రహణాత్మక మదింపులో సమస్యాపారన శాతం
#27. ఇది సమస్యా పరిష్కార పద్ధతి కాదు
#28. గ్రీకుల గణన విధానం
#29. ప్రాథమిక స్థాయిలో గణిత విద్య ప్రధాన గమ్యం
#30. గణిత గ్రంథాలయంలో వుండవలసిన ముఖ్య గ్రంథం
LICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️