AP TET DSC 2024 MODEL PAPER MATHEMATICS TEST 10

Spread the love

AP TET DSC 2024 MODEL PAPER MATHEMATICS TEST 10

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. పొడవు 15 సెం.మీ. వెడల్పు 12 సెం.మీ. ఎత్తు 10 సెం.మీ. కొలతలుగా గల దీర్ఘఘనము యొక్క సంపూర్ణతల వైశాల్యం (చ. సెంమీ.లలో)

#2. క్రింది వాటిలో 68కి కారణాంకం కాని సంఖ్య

#3. త్రిభుజాకార పిరమిడ్ యొక్క శీర్షాల సంఖ్య

#4. 7:5 మరియు 8:x ల బహుళ నిష్పత్తి 84:60 అయిన x =

#5. నలుగురు సభ్యులు గల కుటుంబానికి నెలకు సగటున ఖర్చు రూ.2800 అయిన 3 సభ్యులు గల కుటుంబానికి నెలకు సగటున ఖర్చు రూపాయలలో

#6. a=5/9+8/9 మరియు b= 7/12-5/12 అయిన a+b=

#7. 2ⁿ = 64 అయితే 2ⁿ⁻³ విలువ

#8. - 15/11 యొక్క గుణకార విలోమము

#9. -x²-y²+6xy+20 పొందుటకు 3x²-4y²+5xy+20 నుండి ఏమి తీసివేయవలెను

#10. ∆ABC లో ఒక కోణం 40° మరియు మిగిలిన రెండు కోణాలు సమానం అయిన అందలి ప్రతి కోణం

#11. 2x+1 = 10 అయిన x విలువ

#12. 2A=3B=4 అయితే A: B: C=

#13. ఒక సంఖ్యా రేఖ పై '0' కు ఎడమవైపున ఎన్ని ఋణ సంఖ్యలు వుంటాయి

#14. ఒక వ్యక్తి డి.వి.డి. ప్లేయర్ ని రూ. 2800 అమ్మడం ద్వారా 12% లాభాన్ని పొందెను. అయిన కొన్ని వేల (రూపాయలలో)

#15. ద్రవాలను కొలుచుటకు ప్రామాణిక కొలత

#16. (18)³ విలువ

#17. ఒక కిరణమునకు_____చివరి బిందువులు కలవు

#18. 100 వరకు గల ప్రధానంకాల సంఖ్య

#19. రెండు ఏకకేంద్రక వృత్తాలలో బాహ్యవృత్తం వ్యాసార్థం R. అంతర వృత్త వ్యాసార్థం r గా మరియు వాటి వెడల్పు Wఅయిన A=π(R+r)W అనేది కింది వాటిలో దేనిని సూచిస్తుంది

#20. 10, 12, 11, 10, 15, 20, 19, 21, 11, 9, 10 ల బాహుళకం

#21. 10 మీ. వ్యాసార్థం గల వృత్తాకార వాటర్ ఫౌంటెన్ లోపల వ్యాసార్ధము 3 మీ. గల భాగాన్ని పౌంటెన్ కొరకు వాడబడెను. మిగిలిన భాగమును సిమెంట్ చేశారు. సిమెంట్ చేసిన భాగం వైశాల్యం (చ.మీ.లలో)

#22. ఒక సమ చతుర్భుజంలో కర్ణాల పొడవులు 48 సెం.మీ. 20 సెం.మీ. అయితే ఆ సమచతుర్భుజం యొక్క చుట్టుకొలత

#23. O̅A̅ ను ఈ విధంగా చదువుతాము

#24. x/2-4/x+x/5+3x/10=1/5 సమీకరణాన్ని సాధించుము

#25. రామానుజన్ కు సంబధించని గణిత అంశము

#26. అంకగణితం నుండి బీజగణితానికి పరివర్తన చెందే నిర్మాణాలకు ఈ దశలో ప్రాధాన్యతనివ్వాలి

#27. 'సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు' అని సాధారణీకరించడానికి తోడ్పడే పద్ధతి

#28. సాంఖ్యక శాస్త్ర పితామహుడు

#29. ఒక విద్యాసంవత్సరంలో నిర్వహించవలసిన ఫార్మాటివ్ మూల్యాంకనాల సంఖ్య

#30. 'ఇంట్రడక్టియో అర్ధమెటికా' రచయిత

Finish

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *