AP TET DSC 2024 MODEL TELUGU TEST 33
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి. కొంచెపు నీరు సంగతి చే సంచితముగ గీడువచ్చు! నదియెట్లన్నన్ గించిత్తు నల్లి కుట్టిన మంచమునకు జేటువచ్చు! మహిలో సుమతీ! 1. సుమతీ శతక కర్త
#2. నల్లితో పోల్చబడిన వాడు
#3. కింది గద్యం చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి. మూడు తరాల సాహిత్య ప్రతినిధులు పాల్గొన్న ఆ వేడుక ఒక గొప్ప సాహిత్యోత్సవంగా సాగింది. శ్రీశ్రీ సాహిత్యాన్ని ప్రశంసిస్తూ సాహితీవేత్తల ఉపన్యాసాలూ, కవితాగానాలూ సాగుతుండగా, సాహిత్యకారుల మధ్య 'బాబు' ఒక కరపత్రం పంచబడింది. "రచయితలకు విశాఖ విద్యార్థుల సవాల్" అంటూ వెలువడిన ఈ కరపత్రం, రచయితలను "మీరు ప్రజల పక్షమా? పాలకుల పక్షమా?" అని సూటిగా ప్రశ్నించింది. సామాజిక సంఘర్షణల్లో, రాజకీయ ఉద్యమాల్లో ప్రజాపోరాటాల్లో సాహిత్యం తటస్థంగా ఉండదనీ, రచయితలు కేవలం సాక్షీభూతాలు కారనీ ఈ సవాలు గుర్తు చేసింది. కరపత్రంలోని ప్రశ్న
#4. సాహిత్యోత్సవంలో కరపత్రం వెలువరించిన వారు
#5. హారతి పళ్లెం గుఱ్ఱపు కళ్లెం - ఈ రెండు పదబంధాలలో ఒకే రకమైన గణాలు ఉన్నాయి. సరైన గణాలు గుర్తించండి
#6. ఉన్నయూరు - ఈ పదబంధంలో సంధి
#7. ఇక్కడికెళుతుంది. అక్కడి కెళుతుంది. ఎక్కడి కెళుతుందో ఎవరికి తెలుసు - ఈ పొడుపుకు విడుపు
#8. 'అకూపారం' అంటే
#9. రవి "పెన్ను, పుస్తకం కొన్నాడు." గీత గీసిన పదాలు
#10. భరతమాత కవులను కన్నది. భరతమాత కవులను పెంచింది దీన్ని సంక్లిష్ట వాక్యంగా మారిస్తే లోపించేవి
#11. ఓ ఈశ్వరా! శరణంబు వేడెదన్ - ఈ వాక్యాంశంలో ద్రుతప్రకృతిక పదo
#12. కింది పదాలలో ద్విత్వాక్షరాలు ఉన్న సమాస పదం
#13. కింది పదాలలో గుణసంధి ఉన్న పదం
#14. ఉషశ్రీ రచించిన 'అతిథి మర్యాద' ఇతి వృత్తం
#15. అక్కకు చుక్కకు 'క' ఒత్తు (్క) మొగ్గకు సిగ్గుకు 'గ' ఒత్తు (^) " ఈ గేయం రచయిత
#16. 'పృథివి' పదానికి వికృతి పదం
#17. 'హృదయ కళిక' అనే పదబంధానికి విగ్రహవాక్యం ఇలా ఉంటుంది
#18. రహస్యాలను అన్వేషించండి - ఈ వాక్యంలో ఉన్న విభక్తి ప్రత్యయంరహస్యాలను అన్వేషించండి - ఈ వాక్యంలో ఉన్న విభక్తి ప్రత్యయం
#19. 'కేలు' పర్యాయపదాలు
#20. బహువచన ప్రత్యబహువచన ప్రత్యయంతో సంబంధం ఉన్న సంధియంతో సంబంధం ఉన్న సంధి
#21. పాదాంతంలో లేదా పంక్తి చివరలో ఒకే ఉచ్చారణతో ముగిసే పదాలు లేదా అక్షరాలు ఉంటే అది ఈ అలంకారం
#22. కింది పదబంధాలలో ద్విగు సమాసం కానిది
#23. బోయి భీమన్న రచించిన 'జయగీతం' వీరినుద్దేశించి రాసినది
#24. తిని' అనే పదం ఈ అర్థాన్ని తెలియజేస్తుంది
#25. ఒక విషయం యొక్క భావాన్ని గ్రహించి తన సొంతవాక్యాలలో వివరిస్తూ చక్కగా రాయడం
#26. ఆదిమ మానవులు పశుపక్ష్యాదుల అరుపులను అనుసరించి పేరు పెట్టిన వాదం
#27. కాల్డ్ వెల్ కుక్, గలిక్ అనే విద్యావేత్తలు పరిశోధించిన బోధనా పద్ధతి
#28. ఏ శ్రవ్య ఉపకరణం వలన వినోదం ద్వారా విజ్ఞానాన్ని కలుగజేయడం ముఖ్య ఉద్దేశం
#29. మానవ పరిణామాన్ని చారిత్రకంగా అవగాహన చేసుకోవడానికి అవసరమైన నైపుణ్యం
#30. గద్య పాఠ్యాంశంలో కొన్ని ప్రశ్నలు తయారు చేసుకొని వాటి ద్వారా విద్యార్థుల నుండి సమాధానాలు రాబట్టి బోధించే పద్ధతి
LICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️