AP TET DSC 2024 MODEL EVS TEST 36
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. ఒంటె మోపురంలో దీనిని నిల్వ చేస్తుంది
#2. వేరుశనగలో "టిక్కా తెగులు” కలుగజేయునది
#3. మడతబందు కీలు కనిపించే శరీరభాగం
#4. వాహనాలలో ఉపయోగించే రియర్ వ్యూ మిర్రర్ లో వస్తువు ప్రతిబింబం ఇలా కనిపిస్తుంది
#5. బృహదీశ్వర ఆలయం ఇక్కడ కలదు
#6. సిరామిక్ వస్తువుల తయారీలో దీనిని ముడిసరుకుగా ఉపయోగిస్తారు
#7. కాకతీయ పరిపాలకులు గొర్రెల మందపై విధించిన పన్ను / సుంకం
#8. ఈ కోటను దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా భావిస్తారు
#9. భూదానోద్యమంలో భూమిని దానంగా పొందిన మొదటి వ్యక్తి
#10. దక్షిణ భారతదేశంలో ప్రత్యేకించి తమిళనాడు రాజదర్బారులో ప్రదర్శించే నృత్యం
#11. 2011 లో ఆంధ్రప్రదేశ్ లో స్త్రీ అక్షరాస్యత శాతం
#12. కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం
#13. సర్పంచ్ పదవీకాలం
#14. దీనిని నివారించుటకు వలస పక్షులు V-ఆకారంలో ఏర్పడి ప్రయాణిస్తాయి
#15. సున్నపు నీరు రసాయన నామం
#16. బెలూమ్ గుహలు ఉండే ప్రాంతం
#17. హరప్పా నాగరికత వికసించిన కాలం
#18. "గురుగ్రంథ సాహెబ్" ఈ మతానికి సంబందించినది
#19. కస్కూట ఆహారాన్ని వీటి ద్వారా సేకరిస్తుంది
#20. కుమార కంపన భార్య గంగాదేవి రాసిన ప్రసిద్ధ రచన
#21. సహజ పారిశుధ్య కార్మికులకి ఉదాహరణ
#22. ధ్వని దీని గుండా ప్రసరించలేదు
#23. బమ్మెర పోతన బిరుదు
#24. భౌమన్స్ గుళిక, రక్తకేశనాళికా గుచ్చాలను కలిపి ఇలా అంటారు
#25. క్రింది వానిలో "వాస్యరూప" ప్రశ్నల ప్రయోజనం కానిది
#26. కింది వానిలో విజ్ఞానశాస్త్ర విలువ కానిది
#27. ఎడ్గార్ డేల్ అనుభవ శంఖువులోని సోపానాల సంఖ్య
#28. చరిత్రను బోధించడానికి ఉపయోగించే పద్ధతి
#29. శాస్త్రీయ పద్ధతిలోని దశలను తెలియజేసినది
#30. విద్యార్థి " కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సేవలను వర్గీకరిస్తాడు" దీని ద్వారా సాధించే విద్యాప్రమాణం
LICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️