AP TET DSC 2021 TRY METHODS (ప్రణాళికలు & పథకాలు & పాఠ్యపుస్తకం & ఇతివృత్తాలు) TEST౼ 34

Spread the love

AP TET DSC 2021 TRY METHODS (ప్రణాళికలు & పథకాలు & పాఠ్యపుస్తకం & ఇతివృత్తాలు) TEST౼ 34

Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. "విద్యార్థుల వయస్సుకు తగినట్లుగా ఏ ఏ వ్యాసక్తులను అందించాలో కచ్ఛితముగా నిర్ణయించడం అవసరం" ౼ అని కరికులంను నిర్వచించినవారు

#2. "ఆశించిన ప్రవర్తనా ఫలితాలు, సమాచారాన్ని అందించే వ్యూహం" అనునవి మొదటి రెండు సోపానాలుగా గల నమూనా

#3. "సౌష్టవం" నకు సంబంధించి అన్ని భావనలు 6వ తరగతిలోనే పూర్తిగా బోధించునట్లుండే కరికులం నిర్వహణ విధానము

#4. క్రింది వానిలో కరికులం నిర్మాణ సూత్రం కానిది

#5. ఏపీ ప్రభుత్వం గణిత పాఠ్యపుస్తకాలలో ఇవ్వబడిన అభ్యాసాలలో విద్యార్థి వివేచనము, సృజనాత్మక ఆలోచనతో పరిష్కరించే అభ్యాస శీర్షిక

#6. "పాఠశాల విద్యార్థి పురోభివృద్ధికి కల్పించిన వ్యాసక్తులన్ని కలిపి విద్యా ప్రణాళిక అవుతుంది" ౼ అని నిర్వచించిన వారు

#7. సైన్స్ "వార్షిక పథక" పట్టికలో ప్రతిబింబించినది

#8. హెర్బార్ట్ పాఠ్యపథక రచనలో మొదటి సోపానము

#9. అదనపు సమాచారాన్ని రాబట్టడం, విమర్శనాత్మక జ్ఞానాన్ని పెంపొందించటం అనేది ఈ నైపుణ్యము యొక్క వాంఛనీయ అంశభూత ప్రవర్తనలు

#10. ఈ విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం ఎక్కువగా వ్యక్తిగత ప్రయోగశాల అనుభవాలకు మరియు క్షేత్ర అనుభవాల పై దృష్టి పెడుతుంది

#11. "సాంఘికశాస్త్ర విద్యా ప్రణాళిక సమగ్రంగా ఉండాలి కాని అధిక సమాచారంతో భారం మోపబడినదిగా ఉండకూడదు"

#12. ఈ కమిటీ సిఫారసులకు అనుగుణంగా 10సం౹౹ల పాఠశాల విద్యాప్రణాళికలో సాంఘిక శాస్త్రం ఒక ప్రధాన విషయంగా గుర్తించబడింది

#13. "నిర్దారణ చేయుట", "ప్రాగుక్తీకరించుట" అను మానసిక సామర్ధ్యాలు ఆర్.సి.ఇ.ఎమ్. ఉపగమoలో ఈ లక్ష్యానికి సంబంధించినవి

#14. "సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికను ఎంపికచేసే ఇతివృత్తాలు సరళత నుండి క్లిష్టతకు, సమీపం నుండి సుదారానికి దారితీసే విధంగా సంతులితరీతిలో క్రోడీకరించబడాలి" ౼ అని పేర్కొనినది ?

#15. మన దేశంలోని విద్యా ప్రణాళికలో 10 మౌళిక అంశాలను పొందుపరచాలని మొట్ట మొదటి సారిగా సూచించినది ?

#16. "తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకమే పాఠ్య పథకము/పీరియడ్ పథకము" ౼ అని పేర్కొన్నవారు ?

#17. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు "మార్గ దర్శకత్వం" అను నైపుణ్యం కలిగి ఉన్నారు. దీనిని ఈ విధంగా పేర్కొన్నవచ్చు

#18. "లక్ష్యాల వివరణ, విషయ సామగ్రి ఎంపిక, కూర్పు, పద్దతి, విధానం మొదలగునవి కలిగి ఉన్నదే పాఠ్యపథకం" ౼ అని నిర్వచించిన వారు

#19. ఈ క్రింది అంశం పాఠ్యప్రణాళికను ప్రభావితం చేయదు

#20. ఈ క్రింది వానిలో "సర్పిల పద్దతి" గుణం కానిది ?

#21. గణిత, సాంఘిక శాస్త్ర విద్యాప్రణాళికా ఏర్పాటుకు తగిన పద్దతి

#22. పరస్పర సంబంధం ఉన్న సుదీర్ఘ విషయాన్ని ఏమందురు ?

#23. పాఠశాలలో విద్యార్థులచే "సినిమా పాటల పోటీ" నిర్వహించుట ?

#24. భూ అంతర్భాగాలను పరిశీలంచుట, భూమి పై శిలలను అధ్యయనం చేయుట, ప్రయోగాలు చేయుట పరిసరాల విజ్ఞానంలో ఎన్నవ అంశం ?

#25. పరిసరాల విజ్ఞానం ౼ 2 ముఖోద్దేశ్యం ?

#26. "శాస్త్రజ్ఞుల కృషిని అభినందించడం" అను సూచన చేసినది ?

#27. పిల్లలు విమర్శనాత్మకంగా చర్చించి తమ నిత్య జీవితాను భవాలలో అవి ఎలా ముడిపడి ఉన్నాయో తెలుసుకోగలిగేదిగా ఉంటే ?

#28. 4౼10 తరగతులకు "మన విశ్వం" అనే పాఠ్యఅంశం సమస్తంగా/సంగ్రహ రూప చిత్రణగా అమర్చిన విధానం

#29. విద్యార్థిని పరిశోధకుని స్థానంలో ఉంచగల పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రం

#30. విద్యా ప్రణాళిక వ్యవస్థీకరణలో శీర్షికా పద్దతిలోని లోపాలన్ని ఈ పద్దతిలో నివరించబడ్డాయి

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *