AP TET DSC 2021 TRIMETHODS (గణితశాస్త్ర బోధన పద్దతులు) TEST౼ 129

Spread the love

AP TET DSC 2021 TRIMETHODS (గణితశాస్త్ర బోధన పద్దతులు) TEST౼ 129

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. 'వ్యాసక్తుల ద్వారా అభ్యసన' , పరిశీలన ద్వారా అభ్యసన, 'స్వయం ఆలోచన' మరియు 'స్వయం అధ్యయనం'లు ముఖ్య లక్షణాలుగా గల పద్దతి?

#2. సంశ్లేషణ పద్దతిలో ఒక దోషము ?

#3. "సారాంశము నుంచి దత్తాంశము దిశలో" మరియు "తెలియని విషయం నుంచి తెలిసిన విషయం" దిశలో సాగు బోధనా పద్దతి?

#4. వృత్తపరిధి (C)=2πr అనే సూత్రాన్ని దృవీకరించుటకు వేరు వేరు వ్యాసార్ధలు గల వేరు వేరు వృత్తాలను తీసుకొని బోధించు పద్దతి?

#5. "ప్రత్యేకాంశాల నుండి సాధారణ నియమానికి" మరియు "మూర్త విషయాలను నుంచి అమూర్త విషయాలకు" సాగునుటవంటి ఉపగమము?

#6. 'సాధారణ అంశం నుంచి ప్రత్యేక అంశమునకు' మరియు 'అమూర్త విషయాల నుంచి మూర్త విషయాలకు' చెందిన బోధనాపద్దతి ?

#7. "తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు" మరియు "దత్తాంశo నుంచి సారాంశమునకు" అనుసరించే గణిత బోధనా పద్దతి

#8. క్రిందివానిలో "కృత్యం" యొక్క లక్షణము కానిది

#9. "సారాంశము నుంచి దత్తాంశమునకు" మరియు "తెలియని విషయాల నుంచి తెలిసిన విషయాలకు అనుసరించు బోధనా పద్దతి?

#10. "చేయడం ద్వారా అభ్యసించడం", "పరిశీలన ద్వారా అభ్యసించడం" మరియు "మూర్తము నుండి అమూర్తానికి " అను బోధనా పద్దతి

#11. ఈ ఉపగమమునందు విద్యార్థులు జ్ఞానాన్ని వారి స్వంత అనుభవాలు, ఆలోచనలు మరియు పరిశోధనల ద్వారా పెంపొందించుకుంటారు ?

#12. స్వానుభవ విషయాలు, నిరూపించబడని సత్యాలు, స్వీకృతాలు మొదలైన వాటి పై ఆధారపడే హేతువాదం?

#13. 'చలననాడులకు సంబంధించిన విద్య,' 'జ్ఞానేంద్రియ శిక్షణ' 'స్వయంచోదిత కృత్యాలు' మరియు 'సహకార క్రీడలు' అనునవి ముఖ్యాంశాలుగా గల విద్యావిధానం?

#14. క్రిందివానిలో గణిత బోధనలో 'నిగమన పద్దతి' యొక్క ఒక లక్షణము?

#15. క్రిందివానిలో గణిత బోధనలో 'నిగమన పద్దతి' యొక్క ఒక లక్షణము?

#16. క్రిందివానిలో గణిత బోధనలో ఆగమన పద్దతి లక్షణము కానిది

#17. గణిత బోధనలో నిగమన పద్దతి లక్షణము కానిది ?

#18. క్రిందివానిలో అన్వేషణ పద్దతి నందలి ఒక గుణము ?

#19. "ఆగమన పద్దతి" యొక్క ఒక లక్షణము ?

#20. ప్రకల్పనా పద్దతిలో మొట్టమొదటి సోపానం ?

#21. "సంశ్లేషణ పద్దతి" యొక్క ఒక లక్షణము ?

#22. అన్వేషణ పద్దతిలో గల ఒక పరిమితి ?

#23. వ్యావహారిక సత్తావాదం పై ఆధారపడిన పద్దతి ?

#24. సంశ్లేషణ పద్ధతికి చెందిన లక్షణం ?

#25. ఒక సమస్యను సమస్యలో ఏమి కనుక్కోవాలి? ఏమిచ్చారు? ఎలా కనుక్కోవాలి? అను వివిధ సోపానాలుగా విభజించి పరిష్కరించే పద్దతి....

#26. కొన్ని వేరువేరు వ్యాసార్ధాలు గల వృత్తాల వ్యాసములను, పరిధులను కొలిచి పోల్చుట ద్వారా వృత్త పరిధి సూత్రమును బోధించుటకు ఉపయోగపడు పద్దతి?

#27. విద్యార్థిలో సృజనాత్మక మరియు నిర్మాణాత్మక సామర్ధ్యాలను పెంపొందించుటకు ఒక గణిత ఉపాధ్యాయుడు ఉపయోగించగల ఉత్తమమైన బోధనాపద్దతి ?

#28. క్రిందివానిలో ఆగమన పద్దతికి చెందని లక్షణాలు ?

#29. సమస్యా పరిష్కార పద్దతిలో చివరి సోపానం *

#30. క్రిందివానిలో గణిత బోధనయందు "సంశ్లేషణ పద్దతి" నందలి ఒక దోషము ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *