AP TET DSC 2021 TRIMETHODS (సాంఘికశాస్త్ర బోధన ఉద్దేశ్యాలు, విలువలు, లక్ష్యాలు మరియు విద్యా ప్రమాణాలు) TEST౼ 123
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. యుద్ధ సమయంలో సైన్యానికి పటాలు ఏ విధంగా ఉపయోగపడతాయి? అనేది ఒక ఏ విద్యా ప్రమాణం?
#2. చట్టాలను గౌరవించటం, పన్నులను సకాలంలో చెల్లించడం, ఓర్పు. మొదలగు భావనలను ఏడవ తరగతి విద్యార్థులకు బోధించుట ద్వారా క్రింది విలువలను పెంపొందించవచ్చును?
#3. విద్యార్థులతో వారి అనుభవాలను పంచుకొనుటకు వడ్రంగి, చేనేత, కుమ్మరి వారలను పాఠశాలకు ఆహ్వానించుట ద్వారా విద్యార్థులలో ఈ విలువలను పెంపొందించవచ్చును?
#4. సాంఘికశాస్త్ర బోధనలో కంప్యూటర్లు, సమాచార వ్యవస్థ, ఆన్ లైన్ సేవల వంటి వనరులను ఉపయోగించి బోధించుట ద్వారా విద్యార్థులలో ఈ విలువను పెంపొందించవచ్చును?
#5. ఒక సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులకు 'మన పండుగలు" అను అంశం పై నాటక పోటీలు నిర్వహించుట ద్వారా విద్యార్థులలో పెంపొందించు విలువ?
#6. 'ఒక విద్యార్థి, ఒక పటాన్ని పరిశీలించి అందులోని గుర్తుల ఆధారంగా తన జిల్లా భౌతిక స్వరూపం పై ఒక షార్ట్ నోట్ తయారు చేయగలిగాడు'. ఇది ఈ లక్ష్యసాధనను సూచిస్తుంది
#7. బోధనాభ్యాసన భాగంగా ఒక సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు, తరగతి గదిలో నాటకీకరణ నైపుణ్యాన్ని ప్రదశ్నించాడు. అతడు కలిగి ఉన్న నైపుణ్యం ?
#8. 'ద్వీపకల్పం మరియు ద్వీపంనకు మధ్యగల భేదమేమి?' అను ప్రశ్న ఈ లక్ష్యసాధనకు ఉద్దేసించినది?
#9. విద్యార్థి రెడ్ క్రాస్ నిర్వహిస్తున్న రక్తదాన శిబిరంలో పాల్గొనుట అనేది ఒక ?
#10. 6వ తరగతి విద్యార్థులలో ఒక జట్టు వివిధ రకాల పోస్టల్ స్టాంపులు సేకరించి తరగతి గదిలో ప్రదశ్నించారు. ఈ విలువ అభివృద్ధి చెందినది అనడానికి నిదర్శనము ?
#11. ఒక సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు 'మాక్ పార్లమెంట్' నిర్వహించడం వలన విద్యార్థులలో పెంపొందింపబడు విలువ?
#12. 'ఆన్ లైన్ సేవలను వినియోగించుట, అనునది విద్యార్థులలో ఈ విలువను పెంపిందించుటకు సంబంధించినది?
#13. 'నిర్దారణ చేయుట', 'ప్రాగుక్తీకరించుట' అను మానసిక సామర్ధ్యాలు ఆర్.సి.ఇ.ఎమ్ ఉపగమంలోని ఈ లక్ష్యానికి సంబంధించినది?
#14. ఒక సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు౼అవినీతి నిర్ములన దినోత్సవం' నిర్వహించడం వల్ల విద్యార్థులలో ఈ విలువ పెంపొందుతుంది?
#15. 'వర్గీకరణ', "ఉదాహరణలను పేర్కొనుట' అను స్పష్టీకరణములు ఈ లక్ష్యానికి చెందినవి
#16. 'ఆశయాలు', 'లక్ష్యాలు' వరుసగా ?
#17. 'ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులకు మధ్యగల బేధాలను రాయండి' ౼ ఈ ప్రశ్న క్రింద లక్ష్యాన్ని సాధించటానికి ఉద్దేశించబడింది?
#18. 'ఒక విద్యార్థి సాంప్రదాయ వృత్తుల నుండి ఆధునిక వృత్తులను విచక్షణ చేయగలుగుట' అను స్పష్టీకరణ ఈ లక్ష్యానికి సంబంధించినది?
#19. సృజనాత్మక విలువను గుర్తించండి ?
#20. సత్యాన్వేషణలో శాస్త్రీయ పద్దతిని ఉపయోగించడం వల్ల, పరిశీలనాంశాల గురించి సరియైన నివేదికలను తయారు చేయడం, పరికల్పనలను ఏర్పరచటం, రీడింగ్ లను తీసుకొనేటప్పుడు ఏ రకమైన విలువ అలవడుతుంది?
#21. అవగాహన అనే లక్ష్యానికి సంబంధించని స్పష్టీకరణను గుర్తించండి?
#22. వినియోగము అనే లక్ష్యానికి సంబంధించని దానిని గుర్తించండి?
#23. సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం 6వ లక్ష్యాన్ని గుర్తించండి?
#24. ఇవి బోధనా లక్ష్యాల లక్షణాలు ?
#25. 'పని ౼ఆటలు' అను పాఠం విన్న తర్వాత, ఒక విద్యార్థి అన్ని రకాల ఆటలలో పాల్గొనడం, ఇతర విద్యార్థులతో కలిసి పోవడం చేస్తున్నారు. ఇది అతనిలో ఈ విలువను పెంపిందించుటకు దారి తీసింది?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here