AP TET DSC 2021 TRIMETHODS (గణితశాస్త్ర ఉద్దేశ్యాలు, విలువలు, లక్ష్యాలు మరియు విద్యా ప్రమాణాలు) TEST౼ 102
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. వీరి వర్గీకరణ ప్రకారము "నైపుణ్యము" అనునది ఒక విద్యావిలువ ?
#2. "అభ్యాసకుడు వృత్తాన్ని గీయుటకు సరియైన ఉపకరణాన్ని ఎంపిక చేస్తాడు"
#3. వీరి వర్గీకరణ ప్రకారము "ఒక ఆలోచనా సరళిగా గణితం" అనునది ఒక విద్యా విలువగా కలదు ?
#4. మానసిక చలనాత్మక రంగములో "ఉచ్చారణ" కన్నా ఉన్నత స్థాయి లక్ష్యము ?
#5. అభ్యాసకుడు I=PTR/100 ను శాబ్దిక ప్రవచన రూపంలోనికి అనువదిస్తాడు
#6. వీరి వర్గీకరణ ప్రకారము "దృక్పథాలు, భావనలు మరియు సమాచారము" అనునవి విద్యావిలువలు ?
#7. 'తెలుసుకోవడం, ఇష్టపడడం, నియంత్రిత అవధానము' అనునవి స్థాయిలుగా గల లక్ష్యము ?
#8. 'అభ్యాసకుడు ఇచ్చిన సంఖ్యలను ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలుగా విభజించగలడు' ౼ అనునవి ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణ ?
#9. "సమాజంలోని ఏ వ్యక్తికైనా, ఏవృత్తికైనా గణితజ్ఞానం అవసరము" ౼ అనునది ఈ విద్యావిలువకు చెందినది ?
#10. "అభ్యాసకుడు సజాతి భిన్నాల నిర్వచనము జ్ఞప్తికి తెచ్చుకుంటాడు" అనునది ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణము ?
#11. "గణిత అధ్యయనం ద్వారా విద్యార్థులలో ఏకాగ్రత, సమయపాలన, పరిశుభ్రత, క్రమయుతం అలపరచుకుంటారు" ౼ దీని ద్వారా పెంపొందింపబడు విలువ ?
#12. "విద్యార్థి ఇవ్వబడిన సంఖ్యలను సరి సంఖ్యలు, బేసి సంఖ్యలుగా వర్గీకరిస్తారు" ౼ అనునది ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణము ?
#13. గణితాన్ని జాన్ లాక్ నిర్వచించిన ప్రకారము ?
#14. మానసిక చలనాత్మక రంగంలో "ఉచ్చారణ"/"సమన్వయం" లక్ష్యముకన్నా ఉన్నత స్థాయి లక్ష్యము ?
#15. "విద్యార్థి సజాతి భిన్నాలకు స్వంతంగా ఉదాహరణలిస్తాడు" అనునది ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణము ?
#16. "మనకు ఆనందాన్ని కలిగించే చిత్రలేఖనం, రంగులు వేయడం, సంగీతం, శిల్పకళ మొదలైన కళలన్నీ గణితాధారమే" ౼ ఇది ఈ విలువలకు చెందినది ?
#17. అభ్యాసకుడు త్రిభుజ వైశాల్యాన్ని గణించడంలో వేగాన్ని, కచ్చితత్వాన్ని పెంపొందించుకుంటాడు ౼ అనునది ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణము
#18. క్రింది వానిలో యంగ్ విద్యావిలువల వర్గీకరణకు చెందినది
#19. ఈ లక్ష్యములో అనువాదం, వ్యాఖ్యానం మరియు బహిర్వేశనాలు" అను స్థాయిలు ఉన్నాయి
#20. 'విద్యార్థులకు ప్రాథమిక పాఠశాలలో బోధించే గణితం ప్రాథమికోన్నత పాఠశాల గణితం అభ్యసించుటకు మూలాధారమై ఉంటుంది ఇక్కడ పెంపొందించబడు విలువ ?
#21. విద్యార్థి దీర్ఘచతురస్రమునకు, సమాoతర చతుర్భుజమునకు మధ్యగల సామ్య విభేదాలను తెలుపుతారు౼అనునది ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణము?
#22. జ్ఞానాత్మక రంగమునకు చెందిన లక్ష్యములను వర్గీకరించిన వారు ?
#23. క్రింది వానిలో స్కార్లింగ్ గణిత విద్యా విలువల వర్గీకరణకు చెందినది ?
#24. భావావేశ తరంగమునకు చెందిన లక్ష్యములను వర్గీకరించిన వారు ?
#25. కింది వానిలో బ్లాక్ హర్ట్స్ గణిత విద్యా విలువల వర్గీకరణకు చెందనిది ?
#26. జ్ఞానాత్మక రంగంలో "విశ్లేషణ" లక్ష్యముకన్నా ఉన్నతస్థాయి లక్ష్యము ?
#27. క్రిందివానిలో బ్రెస్లిచ్ గణిత విద్యా విలువల వర్గీకరణకు చెందినది ?
#28. భావావేశ రంగంలో "వ్యవస్థాపనం" లక్ష్యముకన్నా ఉన్నతస్థాయి లక్ష్యము ?
#29. క్రిందివానిలో మున్నిక్ గణితశాస్త్ర విద్యావిలువల వర్గీకరణకు చెందినది
#30. భావావేశ రంగంలో "ప్రతిస్పందించడం" లక్ష్యము కన్నా నిమ్నస్థాయి లక్ష్యము ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here