AP TET DSC 2021 TRI METHODS (బోధనా పద్ధతులు) TEST౼22

Spread the love

Exam రాసే వారికి సూచనలు :-

1. ముందు ప్రశ్న క్లియర్ గా చదవండి.

2.ప్రతి ప్రశ్నకి 4 Options ఉంటాయీ ఒక సరైన Answer ఎంచుకోవాలి.

3.ఇదే విధంగా అన్నీ ప్రశ్నలు ఆన్సర్ చేయండి.

4.లాస్ట్ లో Submit అనే బట్టన్ ఉంటుంది అన్నీ ప్రశ్నలు ఆన్సర్ చేసాక సబ్మిట్ క్లిక్.

5.మీ Result చూపిస్తుంది

6.ఇంతటితో Online Exam ముగుస్తుంది.

1. ఒక విషయాన్ని అనేకసార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితాన్ని పొందినట్లయితే మిగతా అన్ని సoదర్భాలలో కూడా అదే ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం కలిగించే విషయ నిర్దారణ
2. మాంటిస్సోరి పద్దతిలో ఈ గుణం ఉంది ?
3. ఈ పద్దతిలో ఉపాధ్యాయుడు 2/4 విద్యార్థులను సహయోగి సమూహంగా సమానంగా ఏర్పాటు చేసి ప్రశ్నించడం ౼ సంక్షిప్తీకరించడం ౼ స్పష్టీకరించడం ౼ ప్రాగుక్తీకరించడం అనే నాలుగు సంజ్ఞానాత్మక వ్యూహాలను ఉపయోగిస్తారు
4. గణితమంటే
1)పరిమాణ శాస్త్రం                 ఎ)అరిస్టాటిల్
2)పరోక్షమాపనం                   బి)ఆగస్ట్ కోమ్టే
3)వివిధ వస్తువులను
ఒకే పేరుతో సూచించే కళ    సి)హెన్రీ పాయికేర్
5. ప్రత్యేక సత్యాల నుంచి సాధారణ సత్యాలను రూపొందించడమే ఆగమనం
6. వైగోట్ స్కీ ప్రకారం జ్ఞాన నిర్మాణంకి సంబంధించి సరికానిది ?
7. 5E నమూనాలో అభ్యాససకులు తాను నేర్చుకోవలసిన, సేకరించవలసిన అంశాల గూర్చి అన్వేషించుట
8. క్యాలెండర్ ద్వారా విద్యార్థి స్వయంగా "లీపు సంవత్సరం" అనే భావనను కనుగొనే పద్దతి ?
9. పరిశీలనలను చేయడం, దత్తాంశo సేకరించడం, పరికల్పనలు చేయుట, దత్తాంశ విశ్లేషణ చేయుట, నిర్దారణలు చేయుట లాంటి నైపుణ్యాలు పెంపొందించే పద్దతి
10. సమస్యా పరిష్కార పద్దతి ఏ పద్దతిని పోలి ఉండును ?
11. మార్కెట్లో మనం వాడే వస్తువుల ధరలను తెలుసుకొని పట్టికలో పొందుపరుచుట
12. క్రింది వానిలో "ప్రాజెక్టు పద్దతి" కి సంబంధించి సరికానిది
13. స్థానికంగా దొరికే రాళ్లు, విత్తనాలు, పుల్లలు, అగ్గిపెట్టెలు ఉపయోగించి స్దాన విలువలు నేర్పుట అనునది APPEP లో ఎన్నవ సోపానం
14. S.U.P.W. భావనను నొక్కి చెప్పడమే కాక దాని పేరును పని అనుభవం పేరుతో ప్రవేశ పెట్టినది ?
15. ఈ క్రింది వానిలో "ఉపన్యాస ప్రదర్శన" పద్ధతికి సంబంధించినిది
16. "ఎ అనే విద్యార్థి పెన్ను, పుస్తకం, స్కేలు మొదలైన మూడు వస్తువులను పై నుండి క్రిందకు వదిలినప్పుడు అవి మూడు భూమినే చేరాయి. ఆ ప్రత్యేక సందర్భాలు ఆధారంగా పైకి విసిరిన ప్రతీ వస్తువు భూమినే చేరును" అని సాధారణీకరించాడు ఇది ఏ బోధన పద్దతి ?
17. "మట్టితో చేసిన రెండు బంతులను, ఇద్దరు పిల్లలకు ఇచ్చి ఆకారాలను మార్చుతూ పిల్లల్లో ఆలోచనా శక్తిని పెంపొందించవచ్చు అని తెలిపినది
18. ఈ క్రింది వానిలో "ఉపన్యాస" ఏ పద్ధతికి సంబంధించి సరికానిది ?
19. విద్యార్థుల పై ప్రయోగాలు చేసి, ఏ ఏ దశలో వారి ఆలోచనలు, అభిరుచులు, సామర్ధ్యాలు, శక్తులు, పరిమితులు ఎలా ఉంటాయో వివరించినది ?
20. "తన తోటి అభ్యాసకులతో కలిసి జరిగే అభ్యాసనం ఫలవంతమైనది" ఒక సమస్యను గురించి తమ అభిప్రాయాలను, సూచనలను వెల్లడిస్తూ దానికి పరిష్కార మార్గాలను గూర్చి తోటి అభ్యాసకులతో సంభాషణ జరుపుతారు ఈ వ్యాఖ్య ఈ పద్ధతికి సంబంధించినది
21. "కృత్యాలు లేనిదే పాఠ్యఅంశం లేదు" అన్నది
22. విద్యార్థుల్లో అనుభవాన్ని ఇచ్చే కృత్యం ?
23. ప్రయోగం చాలా పెద్దది మరియు క్లిష్టమైనది అయితే ప్రయోగాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి విడివిడిగా పూర్తి చేసిన తరువాత మొత్తం కార్యక్రమాన్ని పూర్తి చేయు పద్దతి ?
24. రాత్రిపూట వికసించే పూలన్నీ సువాసన కలిగి ఉంటాయి అనే సూత్రీకరణ బోధించుటకు తోడ్పడు పద్దతి ?
25. ఆర్కిమెడిస్ జీవితచరిత్రను బోధిస్తూ ఆర్కిమెడిస్ సూత్రాన్ని, ఆవిష్కరణలను కలిపి బోధించే పద్దతి ?
26. ఈ క్రింది వానిలో "సమర్ధవంతమైన ప్రదర్శన" లక్షణం కానిది ?
27. ప్రాథమిక నైపుణ్యాలైన సమాచార సేకరణ, కూర్పు, అన్వయం, మూల్యాంకనం మొదలైనవి పెంపొందించగల సాధనం
28. ప్రాథమిక స్ధాయిలోని పిల్లలకు గొప్ప వారి జీవిత చరిత్రలు, ప్రముఖ రాజులు, వారి పరిపాలనావిధానాలు మొదలైన వాటి బోధనకు తోడ్పడు బోధనా పద్దతి ?
29. ప్రాజెక్టు విజయం దీని మీద ఆధారపడి ఉంటుంది
30. "నాటకీకరణ" కు అత్యంత అనువైన సామాజిక శాస్త్రం

 

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *