AP TET DSC 2021 TRI METHODS TEST౼ 78
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. గమినిక:- ఈ ప్రశ్నజతపరచండి అంశానికి చెందినది.ఎడమ వైపు-1234 కుడి వైపు-ఎబిసిడి. 1)పరిమాణ శాస్త్రం 2)పరోక్షమాపనం 3)వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ ఎ)అరిస్టాటిల్ బి)ఆగస్ట్ కోమ్ట్ సి)హెన్రీ పాయింకర్
#2. 5E నమూనాలో అభ్యాసకులు అవగాహన తర్వాత అభ్యసన పరిధిని మరింత విస్తృతి పరుచుట/లోతైన అవగాహన కల్పిస్తూ నిత్యజీవిత అన్వయం గూర్చి బోధించు సోపానం
#3. 5E నమూనా వరుస క్రమం ఎ)Engage బి)Explore సి)Explain డి)Elaborate ఇ)Evaluate
#4. సూత్రం, నియమం ఏ విధంగా ఉత్పన్నం అయిందో అనే విషయాలకి ప్రాధాన్యత లేనపుడు ఉపయోగించే పద్దతి ?
#5. ఈ క్రింది వానిలో "అంతర్బౌద్ధిక దశ"కి చెందనిది ?
#6. "కృత్యాలు లేనిదే పాఠ్యఅంశం లేదు" అన్నది
#7. ఈ క్రింది వానిలో "ఉపన్యాస ప్రదర్శన పద్దతి" ప్రయోజనం కానిది ?
#8. ఆర్కిమెడిస్ జీవిత చరిత్రను బోధిస్తూ ఆర్కిమెడిస్ సూత్రాన్ని /ఆవిష్కరణలను కలిపి బోధించే పద్దతి ?
#9. క్షేత్ర పర్యటనలో ఎదురైన అనుభవాలను బేరీజు వేసుకొనే ప్రక్రియ ?
#10. గణితంలో కవిత్వం, సౌందర్యం అంతర్లీనంగా ఉంటాయి. వీటిని సమగ్రంగా అందించే వ్యక్తి గణతీకరణ చేయగలడు అన్నది
#11. దృక్పథాలను విలువలుగా పేర్కొన్నది ఎవరు ?
#12. విజ్ఞానశాస్త్రం కేవలం సత్యాలను, సంచితం చేయడం మాత్రమేకాదు, కొత్త రీతులను కూడా నేర్పుతుoది. అన్నది
#13. క్రింది వానిలో శాస్త్రీయ పద్దతి సోపానం కానిది
#14. సవరించిన జ్ఞానరంగంలో నిర్మాణాత్మక మార్పులలో మూల్యాంకనం చేయడం అనేది విధానజ్ఞానంలో ఏ విధంగా మారుతుంది ?
#15. హెర్బార్ట్ యొక్క ఏ సోపానంలో ఉపాధ్యాయుడు బోధనా సామగ్రిని ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది ?
#16. బోధన అనగా ఉపాధ్యాయుడు, విద్యార్థుల మధ్య జరిగే పరస్పరా చర్య ప్రక్రియ అన్నది
#17. గమినిక:- ఈ ప్రశ్నజతపరచండి అంశానికి చెందినది.ఎడమ వైపు-1234 కుడి వైపు-ఎబిసిడి. 1)క్రమశిక్షణ విలువ 2)సమాచారము 3)అలవాట్లు 4)సామర్ధ్యాలు ఎ)బ్రెస్లిచ్ బి)స్కార్లింగ్ సి)మున్నిక్ డి)బ్లాక్ హారెస్ట్
#18. సమచారం ఆధారంగా గ్రాఫ్ లు, చిత్రాలు, పట్టికలు, 2D, 3D పటాలను తయారు చేయడం అనేది ఏ విద్యా ప్రమాణంకు చెందుతుంది ?
#19. విద్యార్థి వేటిని అర్ధం చేసుకున్నాడో, వేటిని ఇంకా నేర్చుకోవాలో తెలుసుకోవడానికి తోడ్పడేవి విద్యాప్రమాణాలు అన్నది
#20. 15, 20, 25ల సరాసరి ఎంత? ఈ సరాసరి చతురస్ర చుట్టుకొలత అయితే భుజం ఎంత ? అనునది ఏ విద్యా ప్రమాణంకు చెందుతుంది ?
#21. సవరించిన జ్ఞానరంగంలో నిర్మాణాత్మకమార్పులో జ్ఞాపకం ఉంచుకోవడం అనేది అభిజ్ఞానoలో ఏ విధంగా మారుతుంది ?
#22. ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞాన బోధన, అభ్యసనలు విద్యార్థి కేంద్రంగాను, కృత్యాధారంగాను, సామర్ధ్యాల మీద ఆధారపడి ఉండాలని సూచించిన వారు
#23. ఉద్దేశ్యం ఎల్లప్పుడూ మన కళ్ళముందే కనబడుతూ దిశా నిర్దేశం చేస్తుంది అని అన్నది ఎవరు ?
#24. అందరికీ విద్యకొరకు 3300 వీడియో పాఠాలను అందించిన సంస్థ ఏది ?
#25. సంచార విజ్ఞానశాస్త్ర తరగతిని ప్రారంభించినవారు
#26. వర్ణన, పోలికలు, విశ్లేషణ, వివరణ మొదలగు అంశాలతో ప్రశ్నలు రూపొందిస్తే అవి ఏ రకమైన ప్రశ్నలు ?
#27. ఆధునిక మానవుని కార్యకళాపాలైన వాణిజ్యం, పరిశ్రమలు మొదలైన వాటిలో గణితం ఇమిడి ఉన్నది అని అన్నది
#28. మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచంలో జరుగుతున్న అనేక సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో శాస్త్రజ్ఞులు చేసే ప్రయత్న ఫలితాలే
#29. అమెరికా ప్రభుత్వం వారు ఏ శాస్త్రవేత్త పుట్టిన రోజును "జాతీయ పరిశోధకుల దినోత్సవంగా"గా జరుపుతారు ?
#30. The School Master's Assistant' అనే పాఠ్యపుస్తకంను రాసింది ఎవరు ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here