AP TET DSC 2021 TRI METHODS (వివిధ శాస్త్రాలు ౼ స్వభావం ౼ చరిత్ర ౼ పరిధి) TEST౼ 60
Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. "చరిత్ర, భూగోళం, అర్ధశాస్త్రం, పౌరశాస్త్రం మొదలైనవి సాంప్రదాయకంగా తెలిపే శాస్త్రమే సాంఘికశాస్త్రము" అని నిర్వచిoచిన వారు
#2. ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రీయమైన, క్లుప్తమైన విధానమని అంగీకరించిన సంఖ్యా మానం
#3. "సిద్దాంత శిరోమణి" గ్రంథాన్ని రచించిన శాస్త్రజ్ఞుడు
#4. "పాఠశాల అనేది సూక్ష్మరూప భారతదేశం" అని పేర్కొన్నది
#5. NCF౼2005 ఎవరి సూచనల ఆధారంగా బోధనలో స్థాయిల వారిగా వర్గీకరణ చేసి బోధించాలని తెలిపినది ?
#6. ఈ క్రింది వానిలో "సామాజిక శాస్త్రాల రాణి" ?
#7. "పాఠశాల అనేది చిన్న సమాజం" అని పేర్కొన్నది
#8. కొత్తగా ప్రాజెక్టులు చేప్పట్టడం, విమర్శనాత్మకఆలోచనలు పెంపొందించడం వంటివి ?
#9. ఈ సహ సంబంధం లేకుండా విజ్ఞాన శాస్త్రాన్ని మనం ఊహించలేం. ఈ సహ సంబంధం వలన విజ్ఞాన శాస్త్రానికి ఖచ్చితత్వం వస్తుంది
#10. విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన వివిధపుస్తకాలు, పత్రికలు, మ్యాగజైన్ లను సేకరించి చదివడం ?
#11. విద్యార్థి ప్రయోగ అమరికలోని దోషాన్ని గుర్తించండి
#12. విద్యార్థి 'మతం' పేరుతో సాగే జంతుబలులను తీవ్రంగా వ్యతిరేకించడం ?
#13. మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగిందో వివరించడం
#14. నువ్వు ప్రధానివైతే దేశంలో ఎలాంటి కార్యక్రమాలు రూపొందిస్తావు అనే ప్రశ్న ఏ లక్ష్యాన్ని సూచించును ?
#15. విద్యార్థి GDP, GNP ల మధ్య తేడాను వివేచనతో గుర్తించడం ?
#16. ప్రయోగశాల విధానాలలో భ్రమణ పద్ధతికి సంబంధించినది
#17. ప్రయోగశాల విధానంలో సామూహిక పద్ధతికి సంబంధించినది ?
#18. ప్రయోగశాల పద్ధతికి చెందనిది ?
#19. అన్వేషణ పద్దతిలో ఉపాధ్యాయుని పాత్ర
#20. నియోజన పద్దతి ఎవరికి అంత ఉపయోగకరం కాదు ?
#21. నిర్దేశిత అన్వేషణలో ఏ విద్యార్థులకు ప్రాధాన్యత లేదు ?
#22. నియోజన పద్దతిలో విద్యార్థి పాత్ర
#23. క్రింది వానిలో "ప్రకల్పనా పద్దతి" నందలి ఒక గుణము
#24. సమాధానాన్ని ఎంపిక చేయు రకానికి చెందిన ప్రశ్నలు
#25. సంబంధాల స్థాపన అనునది ఏ లక్ష్యాన్ని సూచించును ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here