AP TET DSC 2021 TELUGU TEST-47
Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ఒక అంశాన్ని గురించి వివరంగా చెప్పే వ్యవహార రూపం
#2. 'వర్షాలు లేక పంటలు పండలేదు' ఈ వాక్యం
#3. క్రింది వారిలో చైతన్య స్రవంతి పద్దతిని తెలుగులో ప్రవేశ పెట్టినవాడు
#4. ఈ పద్యాన్ని సంస్కృతంలో 'ఆర్య' అంటారు
#5. 'ముఖము' అను మాటకు నానార్ధాలు
#6. 'ఎందరినో సంప్రదించాం' ౼ ఈ వాక్యానికి కర్మణీ వాక్యం
#7. పంచతంత్రంలో పాత్రలలో అనేక మార్లు అపాయాలలో చిక్కుకున్న పాత్ర
#8. 'రాజు' ఈ పదానికి వికృతి
#9. 'క్రొవ్విరి' అనే పదంలోని సంధి
#10. 'నవ్వు' ౼ పర్యాయ పదాలు
#11. ఎర్రన నృసింహ పురాణంలో వెన్నెలను వర్ణించిన సందర్భం
#12. 'కార్ముకo' వ్యుత్పత్తి
#13. 'నేనొక్కడినే అదృష్టవంతుడిని' అని అన్నాడు జంఘాల శాస్త్రి ఈ వాక్యానికి పరోక్ష కథనం
#14. ఎన్నో సైన్స్ మరియు తాత్త్వికవ్యాసాలు రాసిన కొడవటిగంటి కుటుంబ రావు ప్రత్యేక నవల
#15. 'అక్కు' అను మాటకు ప్రకృతి
#16. 'దెబ్బ తీసే అవకాశం కోసం ఎదురుచూడడం' అనే అర్థం వచ్చే జాతీయo
#17. హరిశ్చంద్రుడు "విద్యాధికుడు" గీత గీచిన పదం ఏ తత్పురుష సమాసం
#18. గానం, కథాసంవిధానంతో కూడినదై ప్రధాన కథకునికి ప్రక్కన ఇద్దరు సహాయకులు కలిగిన కళారూపం
#19. వలీలు చనిపోయిన రోజున ప్రతి సం౹౹ జరుపుకునే ఉత్సవం
#20. 'వ్రయ్య' అంటే అర్థం
#21. కార్యకరణ సంబంధ వాక్యాలు
#22. 'ధీరురాలు' పదంలో రుగాగమ సంధి ఏర్పడటానికి కారణం
#23. 'హరిశ్చంద్రుడు' పాఠంలోని ఇతివృత్తం
#24. విజ్ఞాన మార్గంలో ప్రయాణించి సంస్కృతిని గౌరవిస్తేనే మనిషి శాస్వతుడవుతాడాని తెలిపే ఉద్దేశ్యంతో రూపొందించబడిన పాఠం
#25. విద్యార్థులలో స్వయం అభ్యసనాశక్తి అలవడేలా చేసే బోధనా పద్దతి
#26. జిగ్ సా పద్దతి అనేది
#27. ద్రావిడ భాషకు సహజమైన ట, డ, ళ అనే అక్షరాలు
#28. ఉక్తలేఖనం ప్రయోజనం
#29. విద్యార్థి కథలు, గేయాలు పొడిగించడం, ప్రక్రియల మార్పువంటివి చేయడం అనేవి ఆ విద్యార్థి యొక్క
#30. నిర్దిష్ట కాలపరిమితికి నిర్దారించిన అంశాల ఆధారంగా ఆశించిన భాషా సామర్ధ్యాలు పిల్లలు ఎంతమేరకు సాధించారో తెలుసుకోవడానికి ఉపకరించేవి
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here