AP TET DSC 2021 TELUGU (వాక్యాలు) TEST౼ 37
Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. తాతయ్య నాకు బహుమతి ఇచ్చాడు. ఈ వాక్యం
#2. మోహన్ శ్రీశైలం వెళ్ళాడు. వాక్యంలో గీత గీచిన పదం
#3. క్రింది వానిలో సామాన్య వాక్యం
#4. 'అమ్మ కాఫీ వండుతోంది' ఈ వాక్యంలో లోపించినది
#5. 'కమలములు నీట బాయుడున్ కమిలిపోవును' ఈ వాక్యo
#6. 'అర్ధవంతంగా బోధిస్తూ, నల్లబల్లపై స్పష్టంగా రాస్తే పిల్లలకు విషయం బాగా అర్ధమవుతుంది. ' ఈ వాక్యంలోని అసమాపక ప్రక్రియలు వరుసగా
#7. 'విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలి' ఈ వాక్యం
#8. ఒకరు చేసే పని మరొకరి మీద ఆధారపడి ఉంటే అట్టి వాక్యం
#9. 'విషయబోధకంబు వాక్యంబు' అన్నదెవరు ?
#10. 'శ్రీకాంత్ బడికి వెళ్లెను'. ఈ వాక్యం ఏ కాలాన్ని సూచించును ?
#11. 'ఉపాధ్యాయుడు పాఠం బోధించును' ఈ వాక్యం ఏ కాలాన్ని సూచించును ?
#12. 'తను' అనే సర్వనామం
#13. ఉపవాక్యాలు, అసమాపక క్రియలు లేని వాక్యం
#14. కార్యకారణ సంబంధ వాక్యమే
#15. 'ఎందరినో సంప్రదించాం' ౼ ఈ వాక్యానికి కర్మణీరూపం
#16. "తామెందుకో చస్తున్నారో తెలియదు". ఈ వాక్యం
#17. ఆగు, తిను అను క్రియలు వరుసగా
#18. గమినిక:- ఈ ప్రశ్నజతపరచండి అంశానికి చెందినది.ఎడమ వైపు-1234 కుడి వైపు-ఎబిసిడి. 1)ఇ 2)ఇంచు 3)ఇనా 4)ఇతే ఎ)అప్యర్ధకం బి)చేదర్ధకం సి)క్వార్ధకం డి)ప్రేరణార్థకం
#19. 'వ్యాసుడు కాశీ నగరానికి వచ్చి తపస్సు చేశాడు' ఈ వాక్యాన్ని సంయుక్త వాక్యంగా మారిస్తే ఏర్పడే వాక్యంలో గల సంబంధం
#20. 'రాజు నరహరిని డబ్బులు అడిగి తీసుకున్నాడు' ఈ వాక్యం
#21. 'మంత్రం జపిస్తే చేసిన పాపాలన్నీ తొలిగిపోతాయి' వాక్యం
#22. 'ఆయన ఉద్యోగస్థుడా ? వ్యాపారవేత్తా ?'. ఈ వాక్యంలో గల సంబంధం
#23. 'గంగా ! జయము నీయవమ్మా ! ౼ ఈ వాక్యం
#24. 'అంతమాట అనకండి' ౼ ఈ వాక్యం
#25. 'ఎవరా పైడి బొమ్మ ?' ఈ వాక్యం
#26. 'బ్రహ్మ రాక్షసుడివై పుట్టు' ౼ ఈ వాక్యం
#27. సమాపక క్రియతో కూడిన వాక్యాన్ని నామంగా మారిస్తే ఏర్పడే వాక్యం
#28. 'అది సిద్దాంతంగా ఆమోదం పొందబడుతుంది' ౼ ఈ వాక్యం యొక్క కర్తరీ రూపం
#29. ప్రత్యక్ష కథంలోని 'నీవు' అనే పదం పరోక్ష కథనంలో క్రింది విధంగా మార్పు చెందును
#30. "భాను ప్రకాశ్ ఊరికెళ్లాడని" వాళ్లమ్మ చెప్పింది. ఈ వాక్యం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here