AP TET DSC 2021 TELUGU (8th class) TEST౼ 87
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 'తెలుగు సీమ' గేయ రచయిత
#2. విద్యార్థి వివిధ సందర్భాలకనుగుణంగా భాషలోని జాతీయాలని ఉపయోగించగలిగినట్లయితే అది ఈ విద్యా ప్రమాణాన్ని సూచించును ?
#3. విద్యార్థి పద్య, గేయభావాలను స్పష్టంగా వివరించగలుగుట ఈ సామర్ధ్యాన్ని సూచించును ?
#4. పాఠం ఆధారంగా జవాబులను సొంతమాటల్లో రాయగలగడం ఈ సామర్ధ్యాన్ని సూచించును ?
#5. గులాబి అత్తరు పాఠంలో మల్లె అత్తరు తయారు చేయడానికి పట్టిన సమయం
#6. "రెక్కలుండటమే వస్తే ఎక్కడో ఒకచోట వెళ్ళివాలకా, ముడుచుక్కూచుంటాడా మరి ఎవడైనా" అని అన్నది
#7. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి స్వీయరచన పేరు
#8. క్రింది వాటిలో సరియైన పదం
#9. సంస్కృత భాషా ప్రభావం వలన తెలుగులో కనిపించే వాక్యాలు
#10. 'తల్లిబిడ్డ' ౼ ఏ సమాసం ?
#11. కొడవటిగంటి కుటుంబరావు గారి 'పాప ఫలం' ఒక
#12. శాస్త్రదృష్టి మానవుడి కృషికి ఒకమార్గం చూపి దాన్ని ఫలవంతం చేస్తుంది. ౼ ఏ అలంకారం ?
#13. తుఫాను, సునామీ మొదలైన వాటిని 250 కి.మీ. దూరం నుండే పసిగట్ట గలిగేవి
#14. 'ధనహీనుడు' ౼ ఏ సమాసం ?
#15. 'ఈశ్వరచంద్రుడు ఉద్యోగంలో చేరారు.' ఈ వాక్యం
#16. రైలు వచ్చింది. చుట్టాలు రాలేదు. అనే రెండు సామాన్య వాక్యాలను కలుపగా ఏర్పడే సంయుక్త వాక్యంలో గల సంబంధం
#17. 'ఆజాద్ డేవిడ్ కంటే పెద్దవాడా ? చిన్నవాడా ?' ఆ వాక్యంలో గల సంబంధం
#18. ధనిక స్వామికి దాస్యం చేసే, యంత్ర భూతముల కోరలు తోమే ౼ ఈ వాక్యంలోని అలంకారం ?
#19. 'పరిఫ్లవిస్తూ' అనే పదానికి అర్థం
#20. 'విరామమే తెలియని కష్టజీవి రైతు' అని పేర్కొన్నవాడు
#21. 'వ్యథార్థ' విసంధి రూపం
#22. 'మిక్కిలి, పన్ను, ఏనుగు తొండం' అనే నానార్ధాలు గల పదం
#23. క్రింది వానిలో గసడవాదేశసంధి పదం కానిది
#24. "కృష్ణశాస్త్రి బాధ అంతా ప్రపంచానికి బాధ౼ప్రపంచ బాధ అంతా శ్రీశ్రీ బాధ" అన్నదెవరు ?
#25. శ్రీశ్రీ గారి 'ఖడ్గ సృష్టి' ఒక
#26. "క్షేమంగా వెళ్లి లాభంగా తిరిగి రండి." ఈ వాక్యం ఒక
#27. 'చప్పన్నదేశాలు' ౼ ఏ సమాసం ?
#28. 'ఆలస్యం అమృతం విషం' అన్నది
#29. 'గుశ్వం' నాటికలోని రంగాల సంఖ్య
#30. "చేతుల్లో దొరికి వేళ్ళ మధ్య నుండి జారిపోయిందిరా" అన్నది
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here