AP TET DSC 2021 TELUGU (8th Class) TEST౼ 99
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 'నిఖిల ధరణికి శాంతిని నేర్పినట్టి' ౼ ఈ పద్యపాదం ఏ ఛందోవర్గానికి చెందినది ?
#2. 'దేశభక్తి మరియు దేశ సమగ్రత' ౼ ఈ పద్యపాదం ఏ ఛందోవర్గానికి చెందినది ?
#3. క్రింది వాటిలో సరైన పద్యపాద క్రమాన్ని గుర్తించండి అ)సకల ప్రపంచమునకున్ ఆ)బూనెడిన్ ఇ)స్వామిత్వముం ఈ)భాగ్యమీ
#4. చంపకమాల పద్యంలోని అక్షరాల సంఖ్య
#5. ఉత్పలమాల పద్యంలో 3వ పాదంలోని గురువుల సంఖ్య
#6. క్రింది వానితో 'త' గణంను సూచించని పదం
#7. 'కర్మ భూమియగు నఖండ భారత మహాక్షితిని నెగురు ప్రగతి కేతనమ్మ' ౼ ఏ అలంకారం ?
#8. 'నాడురా! సమేకతా దిండిమము మ్రోగు వసుధ పొగడ నవ్యభారతంబున' ౼ ఏ అలంకారం ?
#9. క్రింది వానిలో విశేషణ పూర్వపద కర్మధారయ సమాస పదం కానిది
#10. "ముందుండి నడిపించే వాడు" అనే వ్యుత్పత్తిని సూచించే పదం
#11. 'మచ్ఛరకించు' అనే పదానికి అర్థం
#12. యస్.టి.జ్ఞానానంద కవి గారి ఏ రచనకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది ?
#13. 'మాటల కిటికీల ద్వారా అల్లుని హృదయంలోకి తొంగి చూస్తున్నాడు పాపయ్య' ౼ ఈ వాక్యంలోని అలంకారం ?
#14. 'నువ్వు ఋషి లాంటి వాడవు' ౼ ఏ అలంకారం ?
#15. పుట్టన్న అవును ఎవరికి అమ్మాడు ?
#16. 'నంద నందనుడు ఆనందoగా నర్తించెను' ౼ ఏ అలంకారం ?
#17. 'అమ్మ చూపు చీకటికి చంద్రబింబంలా, ఆకలికి పూర్ణకుంభంలా కనిపిస్తుంది' ౼ ఏ అలంకారం ?
#18. ఫల్గున్ పేపర్ చదువుతూ టి.వి.చూస్తాడు. ఈ వాక్యంలోని క్రియలు వరుసగా
#19. సి.నా.రె.గారి ఏ రచనకు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించింది ?
#20. గజల్ లో అంతఃప్రాసను ఏమందురు ?
#21. 'సర్వ శాస్త్రార్ధ విచార కోవిదుడు గర్విత రిపు గజ కంఠీరవుండు' ౼ ఏ అలంకారం ?
#22. 'మహాదాన వినోధి' ౼ ఏ సమాసం ?
#23. 'యజ్ఞము లందు మిక్కిలి పిలువబడువాడు' అనే వ్యుత్పత్తిని సూచించేపదం
#24. 'బొంకు నాలుకకు జేర్పుట కాని వావి' ౼ ఈ పద్యపదం ఏ ఛందోవర్గానికి చెందినది ?
#25. 'చావలేక బతికి వచ్చాం గురువు గారూ' అన్నది
#26. "ప్రజలు శాంతిని కోరుచున్నారు" ఈ వాక్యం ఒక
#27. క్రింది వానిలో సప్తమీ తత్పురుష సమాస పదం కానిది
#28. 'పచ్చిక బయలు' ౼ ఏ సమాసం ?
#29. క్రింది వానిలో ఇటు ఇత్వసంధి పదం కానిది
#30. 'రాణ్మoదిరాలు' ౼ ఏ సంధి ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here