AP TET DSC 2021 TELUGU (8th Class) TEST౼ 93
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. గమినిక:- ఈ ప్రశ్నజతపరచండి అంశానికి చెందినది.ఎడమ వైపు-1234 కుడి వైపు-ఎబిసిడి 1)సందేశం 2)సంస్కరణ 3)గులాబి అత్తరు 4)స్ఫూర్తి ప్రధాతలు ఎ)సామాజిక స్పృహ బి)మానసికోల్లాసం సి)జాతీయ సమైక్యత డి)మానవ సంబంధాలు
#2. సామాజిక స్పృహ ఇతివృత్తంగా లేని పాఠ్యఅంశo
#3. క్రింది వాటిలో వ్యాస ప్రక్రియకు చెందని పాఠ్యఅంశo
#4. 'ప్రియభాషిణి' అనే అర్థం గల సాహిత్య ప్రక్రియ
#5. స్ఫూర్తి ప్రధాతలు పాఠంలో వీరిని పరిచయం చేసారు
#6. శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదించడం, కష్టపడే వారి పట్ల గౌరవం కనపరచడం ఉద్దేశంగా గల పాఠ్యఅంశం
#7. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకుంటూ, మన దేశ గొప్పతనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను తెలియజేసే పాఠ్యఅంశం
#8. హరిశ్చంద్రుడు పాఠంలోని ఇతివృత్తం
#9. హరిశ్చంద్రుడు ఎవరి కుమారుడు ?
#10. షోడశ మహాదానాలు అనగా
#11. రెండువేల జిహ్వలు కలవాడు
#12. గౌరన బిరుదు
#13. 'ప్రకృతిని ప్రేమించగలిగితే ప్రశాంత జీవనం సాధ్యమవుతుంది" అని పేర్కొన్నది
#14. "నీ కళ్ళల్లో అద్భుతమైన సృజనాత్మకత వెలుగు లేనుతోంది" అది సంజీవ్ దేవ్ ని ప్రశంసించినవాడు
#15. "గాంధీ జనసంఘం" అనే గ్రామంను నిర్మించినది
#16. 'పాదయాత్ర' ౼ ఏ సమాసం ?
#17. క్రింది వానిలో సవర్ణదీర్ఘసంధి పదం కానిది
#18. 'యుగము' అనే పదానికి నానార్ధాలు
#19. ఆచార్య వినోబాభావే ఆకాంక్షించిన మార్పులలో మొదటది
#20. దళితులకు వంద ఎకరాల పొలం దానంగా ఇస్తానని వాగ్ధానం చేసినవారు
#21. ఇన్సులిన్ ఇంజక్షన్ ను ఎప్పుడు ఇవ్వాలి ?
#22. 'జీవ గడియారాలు' పాఠ్యభాగ రచయిత
#23. టి.వి.ఎక్కువగా చూస్తే విలువైన సమయం వృథా అవుతుంది. ఈ వాక్యం
#24. దీప దిక్కులు చూస్తూ నడుస్తోంది. ఈ వాక్యంలోని అసమాపక క్రియ
#25. క్రింది వానిలో ఏకదేశీ సమాసం
#26. సంస్కరణ ప్రయత్నం ఏ సమాసం ?
#27. క్రింది వానిలో షష్ఠీ తత్పురుష సమాస పదం కానిది
#28. ప్రాణం, తెలివి, ప్రకృతి అనే నానర్ధాలను సూచించే పదం
#29. శారదా శాసనం చేయబడిన సం౹౹
#30. నండూరి రామమోహన్ రావు గారి 'మయూరకన్య' ఒక
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here