AP TET DSC 2021 TELUGU 5th CLASS TEST౼ 51
Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. గమినిక:- ఈ ప్రశ్నజతపరచండి అంశానికి చెందినది.ఎడమ వైపు-1234 కుడి వైపు-ఎబిసిడి. క్రింది పాత్రలు గల పాఠ్యఅంశాలను గుర్తించండి 1)సౌజన్య 2)శైలజ 3)శర్మిల 4)జ్యోత్స్న ఎ)ప్రయత్నిస్తే బి)సహవాసం సి)మనసుంటే మార్గం ఉంది డి)వృథా చేయం
#2. గమినిక:- ఈ ప్రశ్నజతపరచండి అంశానికి చెందినది.ఎడమ వైపు-1234 కుడి వైపు-ఎబిసిడి. 1)నరేష్ 2)రాజేష్ 3)హరిత 4)సౌజన్య ఎ)మాటకారి బి)తెలివైంది సి)మితభాషి డి)మంచి అమ్మాయి
#3. 'తెలుగు వైభవం' గేయాన్ని రచించినది
#4. గమినిక:- ఈ ప్రశ్నజతపరచండి అంశానికి చెందినది.ఎడమ వైపు-1234 కుడి వైపు-ఎబిసిడి. 1)మా తోట 2)సహవాసం 3)వృథాచేయం 4)సీతాకోకచిలుక ఎ)గేయకథ బి)గేయం సి)కథనం డి)సంభాషణ
#5. గమినిక:- ఈ ప్రశ్నజతపరచండి అంశానికి చెందినది.ఎడమ వైపు-1234 కుడి వైపు-ఎబిసిడి. 1)స్వతంత్రోత్సవం 2)జెండా వెంకయ్య 3)రామన్న కథ 4)వృథా చేయం ఎ)స్ఫూర్తి విలువలు బి)సమాజం సి)దేశభక్తి డి)సామాజిక స్పృహ
#6. 5వ తరగతి పాఠ్యపుస్తకాన్ని ఎన్ని పని దినాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించారు ?
#7. ప్రాథమిక తరగతులలో మాతృభాషా బోధనలో భాగంగా బోధనాభ్యాసన ప్రక్రియలకు కేటాయించబడిన సమయం
#8. గమినిక:- ఈ ప్రశ్నజతపరచండి అంశానికి చెందినది.ఎడమ వైపు-1234 కుడి వైపు-ఎబిసిడి. 1)సంక్రాంతి 2)సీతాకోకచిలుక 3)స్వతంత్రోత్సవం 4)మా తోట ఎ)వేదుల సత్యనారాయణ బి)ఆశావాది ప్రకాశరావు సి)అవధాని రమేష్ డి)అవంత్స సోమసుందర్
#9. "నాకు బాగా తెలిసిన విద్య ఇదే" అని అన్నదెవరు ?
#10. "ఇలాంటి పుట్టినరోజు పండుగలు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలి" అని ఎవరు ఎవరిని ఆశీర్వదించారు ?
#11. గమినిక:- ఈ ప్రశ్నజతపరచండి అంశానికి చెందినది.ఎడమ వైపు-1234 కుడి వైపు-ఎబిసిడి. 1)కోపంతో 2)బాధతో 3)ఆనందంతో 4)ఉత్సాహంతో ఎ)గంతులేయడం బి)ఊగిపోవడం సి)ఉరకలేయడం డి)క్రుంగిపోవడం
#12. 'జేమ్స్ గుర్రం మీద స్వారీ చేయాలనుకున్నాడు' ఈ వాక్యం ఏ కాలాన్ని సూచించును ?
#13. క్రింది వాటిలో 'కథనం' ప్రక్రియకు చెందని పాఠం
#14. పశువులను శుభ్రపరిచి వాటి కొమ్ములను అలంకరించు పండుగ రోజు
#15. "నేను...మీ ప్రియనేస్తాన్ని" అనే పాఠం యొక్క ప్రక్రియ
#16. 'సజ్జనుల గోష్ఠి' ౼ ఏ సమాసం ?
#17. 'ధర్మగుణము' ౼ ఏ సమాసం ?
#18. 'సోకోర్చువాడు' ౼ ఏ సమాసం ?
#19. 'మమ్మూరు' ౼ ఏ సంధి ?
#20. 'ఇనుడు వెలుగు నిచ్చు, ఘనుడు వర్షము నిచ్చు, గాలివీచు, చెట్లు పూలు పూచు' ౼ ఇందులోని అలంకారం ?
#21. 'తాగొంగక నిచ్చువాడె దాత ధరిత్రిన్' ౼ ఈ పద్యపాదం ఏ ఛందోవర్గానికి చెందినది ?
#22. 'మనసు విరిగెనేని మరి చేర్చరాదయా' ౼ ఈ పద్యపాదం ఏ ఛందో వర్గానికి చెందినది ?
#23. శ్రద్ధ ఉంటే చంద్రమండలాన్ని కూడా చేరుకోవచ్చని తెలిపిన శతక కర్త
#24. 'నీతి వేరె లేదు నిజము పల్కుట కంటె' ఈ పద్య పాదంలోని మొత్తం గురువుల సంఖ్య
#25. అక్షరాలు స్పష్టంగా రాయకపోతే అర్ధం కాదు ఈ వాక్యం
#26. "ఉదయాన్నే రైలు ఎక్కి వెళ్ళు లేదా ఇప్పుడు బస్సెక్కి వెళ్ళు" ఈ వాక్యంలో గల సంబంధం
#27. "విద్యుత్ కోతకు, నీళ్లకు ఏమిటి సంబంధం ?" అని ప్రశ్నించినది ఎవరు ?
#28. "పగటి పూట కూడా మా ఇంట్లో బల్బులు వెలుగుతూనే ఉంటాయి" అని అన్నదెవరు ?
#29. జపాన్, చైనా దేశాల్లో పుస్తకాన్ని చదివే విధానం
#30. అచ్చుయంత్రం కనుగొనబడింది సంవత్సరం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here