AP TET DSC 2021 TELUGU (4th Class) TEST౼ 25

Spread the love

AP TET DSC 2021 TELUGU (4th Class) TEST౼ 25

Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. గమినిక:- ఈ ప్రశ్నజతపరచండి అంశానికి చెందినది.కుడి వైపు-1234 ఎడమ వైపు-ఎబిసిడి. క్రింది పాఠాలను సంబంధిత ప్రక్రియలతో జతపరచండి.1)పరివర్తన 2)సత్యమహిమ 3)బారిష్టర్ పార్వతీశం 4)రాజు౼కవి ఎ)పద్యకథ బి)కథనం సి)కథ డి)గేయకథ

#2. గమినిక:- ఈ ప్రశ్నజతపరచండి అంశానికి చెందినది.కుడి వైపు-1234 ఎడమ వైపు-ఎబిసిడి. క్రింది పాఠాలను సంబంధిత ఇతివృత్తాలతో జతపరచండి . 1)గోపాల్ తెలి 2)పరివర్తన 3)సత్యమహిమ 4)రాజు౼కవి ఎ)నైతిక విలువలు బి)సామాజిక అంశం సి)సమయస్ఫూర్తి డి)పిల్లల స్వభావం

#3. గమినిక:- ఈ ప్రశ్నజతపరచండి అంశానికి చెందినది.కుడి వైపు-1234 ఎడమ వైపు-ఎబిసిడి. క్రింది పాఠాలను సంబంధిత రచయిలతో జతపరచండి. 1)గాంధీ మహాత్ముడు 2)పరివర్తన 3)సత్యమహిమ 4)బారిష్టర్ పార్వతీశo ఎ)మొక్కపాటి నరసింహశాస్త్రి బి)అవధాని రమేష్ సి)వెంకట పార్వతీశ కవులు డి)బసవరాజు అప్పారావు

#4. గమినిక:- ఈ ప్రశ్నజతపరచండి అంశానికి చెందినది.కుడి వైపు-1234 ఎడమ వైపు-ఎబిసిడి. క్రింది గేయాలను సంబంధిత రచయిలతో జతపరచండి. 1)తేనెల తేటల మాటలతో 2)తెలుగు తల్లీ 3)పడవ నడపవోయి 4)ఏరువాక పాట ఎ)వింజమూరి శివరమరావు బి)బిరుదురాజు రామరాజు సి)పిల్లలమర్రి వేంకట హనుమంతరావు డి)ఇంద్రగంటి శ్రీకాంతశర్మ

#5. గమినిక:- ఈ ప్రశ్నజతపరచండి అంశానికి చెందినది.కుడి వైపు-1234 ఎడమ వైపు-ఎబిసిడి. 1)రవి 2)ఆదిత్య 3)రాము 4)జయచంద్రుడు ఎ)పరివర్తన బి)గోపాల్ తెలివి సి)రాజూకవి డి)ముగ్గుల్లో సంక్రాంతి

#6. 4వ తరగతికి సంబంధించి సంసిద్దతా పాఠాలను గుర్తించండి

#7. క్రింది వానిలో జాతక కథను గుర్తించుము

#8. 'వెయ్యేళ్ళ కవినోయ్' గేయ రచయిత

#9. "ఊరుదాటి ఏరుదాటి కడలి నాల్గు కడలను దాటి చీకు చింత లేని వింత లోకానికి చేరునంట" ౼ ఈ గేయ పంక్తులు ఈ గేయంలోనివి

#10. ఓలేటి పార్వతీశం కవి జన్మస్థలం

#11. క్రింది వానిలో రూపక సమాస పదం కానిది

#12. 'స్వస్తి' ౼ ఏ సంధి ?

#13. 'అనుభూతి గీతాలు' అనునది వీరి కవిథా సంపుటి

#14. అవధాని రమేష్ గారి రచన కానిది

#15. 'మిసిమి' అనగా అర్ధం

#16. 'నష్ట పరిహారం' ౼ ఏ సమాసం ?

#17. క్రింది వానిలో విశేషణ పూర్వపద కర్మధారయ సమాస పదం కానిది

#18. క్రింది వానిలో 'పశువుల పండుగ'గా పిలువబడేది

#19. రంజాన్ నెలలో ముస్లింలు చేసే ప్రత్యేక ప్రార్ధనను ఇలా అంటారు

#20. 'ధనికుడి లోభం, దరిద్రుడి దాసం' అనునది ఒక

#21. 'ధనస్సoక్రమణం' అనునది ఏ సంధి ?

#22. 'సాయిగంగ మంచి ఉపాధ్యాయులను తయారు చేస్తుంది' ఈ వాక్యంలో

#23. 'పచ్చని గోరింటాకు ఎర్రగా పండుతుంది' ఈ వాక్యంలో

#24. 'నాకేమని' పదంలో గుర్తించగల సంధులు

#25. 'తెలుగు పూలు' శతక కర్త

#26. 'మొదలు చూచిన కడుగొప్ప పిదప కుఱచ' ఈ పద్యపాదం ఏ ఛందో వర్గానికి చెందినది ?

#27. 'తేనెటీగ కూర్చి తెరువరి కియ్యదా' ఈ పద్యపాదం ఏ ఛందో వర్గానికి చెందినది ?

#28. "పుత్రుడు జన్మించినపుడె పుట్టదు జనులా" ఈ పద్యపాదం ఏ ఛందో వర్గానికి చెందినది ?

#29. 'పూజకన్న నెంచ బుద్ది ప్రధానంబు' ఈ పద్యపాదం తర్వాతి పాదమును గుర్తించండి ?

#30. 'కవిరాజు' బిరుదాంకితుడు

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

insta page Follow :- instagram Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *