AP TET DSC 2021 TELUGU (10th Class) TEST౼ 117
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 10వ తరగతి పాఠ్యపుస్తకం బోధనలో భాగంగా ఉపవాచకంలోని అంశాలను చర్చించడానికి వినియోగించవలసిన కాలాంశాల సంఖ్య
#2. 10వ తరగతి పాఠ్య పుస్తకం ఎన్ని కాలాంశాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించడం జరిగింది ?
#3. వార్షిక ప్రణాళికలోని అంశం కానిది
#4. గడియారం వెంకటశేషశాస్త్రి గారి విమర్శనా గ్రంథం
#5. బోయి భీమన్నగారి రచన కానిది
#6. బోయి భీమన్నకు లభించని పురస్కారం
#7. 'శివరాజంతట సోనదేవుమొగపై స్త్రీ రత్నముల్ పూజ్యులే' ౼ ఈ పద్యపాదం ఏ ఛందోవర్గానికి చెందినది ?
#8. 'నీదురూపము నా యందు లేదయైన' ౼ ఈ పద్యపాదం ఏ ఛందోవర్గానికి చెందినది ?
#9. 'స్థిరతర ధర్మవర్తన బ్రసిద్ధికి నెక్కినవాని నొక్కము (ష్క)' ౼ ఈ పద్యపాదం ఏ ఛందోవర్గానికి చెందినది ?
#10. 'గాడ్పు వేల్పు పట్టి గట్టెక్కి యుక్కున' ౼ ఈ పద్యపాదం ఏ ఛందోవర్గానికి చెందినది ?
#11. 'వేలుపు గొడు కరుగజూచి విపరీతగతిన్' ౼ ఈ పద్యపాదం ఏ ఛందోవర్గానికి చెందినది ?
#12. సరైన పద్యపాద క్రమాన్ని సూచించండి అ)బిసతంతు ఆ)కరిరాజన్ ఇ)విజృభించు వా ఈ)సంతతులచే గట్టన్
#13. 'నవసౌదామిని బోలునా యవన కాంతా రత్నమున్ భక్తి గౌ' ౼ ఈ పద్యపాదంలో ఐదవ గణం
#14. 'ఆ యేమి? యొక రాణి వాసమును ఋణ్యావాసమున్ దెచ్చినా' ౼ ఈ పద్య పాదంలోని యతిమైత్రి అక్షరాలు
#15. 'పతినిమిత్తము సూర్య భగవాసును దయంబు నరికట్టి నిలుపు పుణ్యముల పంట' ౼ ఈ పద్యపాదంలోని మొత్తం గురువుల సంఖ్య
#16. 'మా సర్దారుడు తొందరన్ బడియసన్మార్గంబునన్ బోయేనీ' ౼ ఈ పద్యపాదంలోని మొత్తం లఘువుల సంఖ్య
#17. 'జటుల చకోర సంచయముల యెఱికల గర్వంపు దాటుల గడలు కొనుచు' ౼ ఈ పద్యపాదంలో 5వ గణం
#18. 'చూరుకు, తేరుకు, యేరుకు, నారకు, దారువును వాడు నరవరులిలలోన్' ౼ ఏ అలంకారం ?
#19. 'కరుణాపయోనిధి' ౼ ఏ సమాసం ?
#20. 'వచోనియమం' ౼ ఏ సంధి ?
#21. 'తనర్చు నా నీరము' ౼ ఏ సంధి ?
#22. ప్రకృతి౼వికృతికి సంబంధించి సరికానిది
#23. 'అడ్డము లేకపోవునట్టిది' అనే వ్యుత్పత్తిని సూచించే పదం
#24. 'కణము' అనే పదానికి నానార్ధాలు
#25. 'లక్ష్మి' అనే పదానికి పర్యాయపదాలు
#26. 'శిరీష పుష్పం' అనగా
#27. 'ప్రబోధ చంద్రోదయం' నాటకం కర్త
#28. తరిగొండ వెంగమాంబ గారి ద్విపద కావ్యం
#29. 'ఆ సన్యాసి జెప్పింది యిని శానా దుక్కమొచ్చింది' ఈ వాక్యంలోని శైలి
#30. 'బుద్ధిహీనత వల్ల సమస్త కార్యములు నిదాఘనదీ పూరములట్లు వినాశము పొందును' ౼ ఏ అలంకారం ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here