AP TET DSC 2021 PSYCHOLOGY TEST౼ 82
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. శాస్త్రీయ నిబంధన సమీకరణం/సూత్రమును గుర్తించుము
#2. పావ్ లోవ్ ఉన్నత క్రమనిబంధన ప్రయోగంతో "గంట" అనునది ?
#3. స్కిన్నర్ ప్రయోగంలో జరిగే అభ్యసనను సూచించే సరైన సమీకరణoమను గుర్తించుము ?
#4. విద్యార్థి ప్రజ్ఞాపాటవాలకు అనుగుణంగా పూర్వ అనుభవాలు ఆధారంగా అభ్యసన ప్రక్రియలు కల్పించాలి అని తెలిపే అభ్యసన సిద్దాంతం ?
#5. ఛాత్రోపాధ్యాయులకు బోధనలో మెలుకువలను నేర్పే "మైక్రోటీచింగ్" పద్దతి ఈ అభ్యసన సిద్దాంతానికి ఉదాహరణగా చెప్పవచ్చు *
#6. విద్యార్థి యొక్క విద్యా సాధనలో విద్యార్థి పొందే సాఫల్యం లేదా వైఫల్యం అనునది విద్యార్ధికి ఏ రకమైన ప్రేరణగా పనిచేస్తాయి ?
#7. బ్యాంక్ లో క్యాషియర్ నోట్ల లెక్కింపు అనునది ఈ రకమైన స్మృతికి ఉదాహరణగా చెప్పవచ్చు ?
#8. పెద్దల తోడు కావాలని కోరుకోవడం ఏ రకమైన అవసరం ?
#9. ఖచ్చితమైన పునఃస్మరణ అనేది అసంభవం అని తెలియజేసేది ?
#10. రమేష్ రోడ్డుమీద జరిగిన హత్యనుచూశాడు. కానీ కోర్టులో ఆ విషయాన్ని సరిగా చెప్పలేకపోయాడు. ఇది దీనికి ఉదాహరణ ?
#11. డెజావు/మిథ్యా పరిచయం దీనిలో భాగం
#12. యత్నదోష సిద్దాంతానికి ఉదాహరణ కానిది ?
#13. అంతరదృష్టి సిద్దాంతానికి చెందని ప్రవచనం
#14. లాక్షణిక అభ్యసన వక్రరేఖలో వైయుక్తిక బేధాలు కనిపించే దశ ?
#15. కార్యసాధక సిద్దాంతానికి గల ఇతర పేరు కానిది/?
#16. "మాన్యువల్ కమ్యూనికేషన్" అను పద్దతిని వీరి కోసం ఉపయోగిస్తారు ?
#17. ప్రతిభావంతులైన పిల్లలకు తరగతులలోనే ప్రత్యేక అభ్యసన అనుభవాలను కల్పించు కార్యక్రమమును ఏమంటారు ?
#18. ద్యార్ధికి కీలకవిషయాన్ని అందించేటప్పుడు భౌతికంగా మార్గదర్శకత్వాన్ని అందించే ప్రక్రియ ?
#19. కేంద్రనాడీ వ్యవస్థలోపం/మెదడు దెబ్బతినడం వలన కలిగేది ?
#20. అభ్యసనా బదలాయింపుకు కారణమైన వికాస నియమం ?
#21. శిశువు భాష, భయం, అలవాట్లు నేర్చుకోవడానికి తోడ్పడే వికాస నియమం ?
#22. శిశువును పిన్నుతో గుచ్చినప్పుడు మొదట శరీరమంత కదిలిస్తుంది. కాల క్రమేణ గుచ్చిన ప్రాంతాన్ని మాత్రమే కదిలిస్తుంది. దీనిని వివరించే వికాస నియమం ?
#23. జీన్ పియాజే ప్రకారం శిశువు జ్ఞానఅన్వేషణ కోసం చేయు మానసిక శక్తి ఉపయోగించి చేయు కృత్యాలను ఏమందురు ?
#24. క్రింది వానిలో సంజ్ఞానాత్మక ప్రక్రియను సరిగా సూచించునది ?
#25. నైతిక వికాసం పరంగా ఈ దశలోని పిల్లలు వివేచన తీర్పులను ఉపయోగించకుండా నియమాలు పాటిస్తారు ?
#26. శారీరక వికాసం వేగంగాను మరియు నెమ్మదిగాను జరిగే దశలు
#27. ఈ దశ నుండి శిశువు యొక్క శరీర అవయవాన్ని సరైన అనుపాతంలో పెరుగుతాయి ?
#28. అథ్లెటిక్ నైపుణ్యాలను నేర్చుకోవడానికి అనువైన దశ ?
#29. వ్యక్తి జీవన అవసరాలు, కోరికలు, ఆకాంక్షలు, విలువలు మొదలగునవి సంతృప్తి చెందడం/చెందకపోవడం అనే అంశం ఆధారంగా జరిగే వికాసం ?
#30. తులనాత్మకంగా ఉద్వేగాలు సులభంగా మార్పు చెందే దశ ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here