AP TET DSC 2021 PSYCHOLOGY (బాల్యదశ & పెడగాజి) TEST౼ 76
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. "షిర్లే పిల్లల చలన, ప్రజ్ఞా, మూర్తిమత్వ వికాసం అధ్యయనం" ఈ అధ్యయనానికి ప్రసిద్ధి ?
#2. విలియం జేమ్స్ ఈ మనోవైజ్ఞానిక అధ్యయన పద్దతిని "లైటు వేస్తూ చీకటిని చూడడానికి ప్రయత్నించడం లాంటిది" అని పేర్కొన్నాడు ?
#3. వస్తునిష్ఠత అధికంగా కల పద్దతి ?
#4. వ్యక్తి నిష్ఠత అధికంగా కల పద్దతి ?
#5. అనుదైర్ఘ్య లేదా సంకీర్ణ పద్ధతికి చెందిన పరిమితి కానిది ?
#6. పరిచ్ఛేదన పద్ధతికి చెందిన పరిమితి కానిది ?
#7. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సామర్ధ్యాలను తెకుసుకొనుటకు ఒకేరోజు 3, 4, 5 తరగతి విద్యార్థుల సామర్ధ్యాలను సేకరించడం అనునది ఈ పద్దతిని సూచిస్తుంది ?
#8. ఒక ఉపాధ్యాయుడిగా పిల్లలతో ప్రతిభావంతమైన అభ్యసనమునకు తోడ్పడు బోధనా పద్దతిని ఎంచుకొనుటకు నీకు సమర్ధవంతంగా తోడ్పడు అధ్యయన పద్దతి
#9. పరీక్ష గది వద్ద పరీక్షల పట్ల పిల్లల ఉద్వేగాలను తెలుసుకొనుటకు ఈ పరిశీలనా పద్ధతిని సూచిస్తుంది ?
#10. పరిపృచ్ఛ పద్ధతికి చెందిన పరిమితి కానిది
#11. రాజు పుట్టలో ఉన్న పామును పరిశీలించాడు, రాము బుట్టలో ఉన్న పామును పరిశీలించాడు. రాజు మరియు రాముల పరిశీలనలువరుసగా ?
#12. దత్తాంశ సేకరణ కొరకు ఉద్దేశ పూర్వకంగా కొన్ని విషయాలను పరీక్షించుటము అనునది ఈ పద్దతిని సూచిస్తుంది ?
#13. పిల్లల అధిక సమాజ వ్యతిరేక ప్రవర్తనకు కారణమయ్యే పిల్లల పెంపకశైలి
#14. పాఠశాల సంస్కృతి అనునది బాలల ప్రవర్తనలో ఏది ముఖ్యం ? మరియు ఏది విలువైనది ? అనే అంశాల పై దృష్టి సారిస్తుంది అని తెలిపినది ?
#15. తరగతి గదిలోకి ఉపాధ్యాయుడు ప్రవేశించగానే విద్యార్థులు అందరూ ఒక్కసారిగా నమస్కరిస్తూ లేచి నిలబడే ప్రక్రియ ఏ అంశానికి సంబంధించినది ?
#16. సారూప్య అంశాలలో భిన్న అంశం బాగా గుర్తు ఉంటుంది. ఇది స్మృతిలో దేనికి సంబంధించిoది ?
#17. రవి శిక్షణ పొంది ఇతరుల పర్యవేక్షణలో ఉద్యోగం చేయగలడు. క్రియాశీల వర్గీకరణo ప్రకారం రవి దీనికి చెందుతాడు ?
#18. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ మెంటల్ డిఫీషియన్సీ ప్రకారం బుద్ధిమాంద్యుల ప్రజ్ఞా లబ్ది ?
#19. క్లిష్టమైన కృత్యాన్ని చిన్న చిన్న భాగాలుగా చేసి బుద్ది మాంద్యులకు నేర్పించడాన్ని ఏమంటారు ?
#20. శిశువు భాషా వికాసం పొందడానికి తోడ్పడే అభ్యసనా సిద్దాంతం ?
#21. యత్నదోష అభ్యసన సిద్దాంతానికి చెందని ప్రవచనం
#22. రమణ అను విద్యార్థి ఎక్కువమార్కులు తెచ్చుకోవడం కోసం బాగా కష్టపడి చదువుతున్నాడు. ఇది ఏ రకమైన ప్రేరణ
#23. టెన్నిస్ ఆడుతూ స్వాష్ ఆడటం మొదలెట్టిన క్రీడా కారునిలో జరిగే బదలాయింపు ?
#24. పెన్ను ఒక చోట పెట్టి అది దొరకక అటు ఇటు వెతకటానికి గల కారణం
#25. పాక్షిక దృష్టిలోపం కలవారికి బోధించడానికి ఉపయోగించే బోర్డు ఏ రంగు ?
#26. వినికిడి పరిధి 56౼70 డెసిబెల్స్ కలవారిని ఏమంటారు ?
#27. అంధుల పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి ?
#28. ఏక కృత్యానికి లేదా పనికి కేటాయించిన సమయాన్ని తరగతి గది నిర్వహణలో ఈ రకపు సమయపాలనను సూచిస్తుంది ?
#29. పూర్వ అనుభవం, సమస్యా పరిష్కార సామర్ధ్యం కల వారికి ఈ రకమైన మంత్రణాన్ని ఇవ్వవచ్చు ?
#30. NCF౼2005 కు తాత్విక ఆధారంగా
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here