AP TET DSC 2021 PSYCHOLOGY (బాల్యదశ & పెడగాజి) TEST౼ 70

Spread the love

AP TET DSC 2021 PSYCHOLOGY (బాల్యదశ & పెడగాజి) TEST౼ 70

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. భాషను నేర్చుకోవడానికి మరియు భాషా వికాసం చెందడానికి అత్యంత కీలకమయిన వికాస దశ ఏది ?

#2. నిశాంత్ అనే బాలుడు ఉద్వేగాలను ప్రదర్శించుటలో స్వీయ క్రమబద్ధత పాటిస్తున్నాడు. నిశాంత్ ను ఈ మానవ వికాసదశకు చెందినవాడుగా భావించవచ్చు ?

#3. "స్థానికత"కు ఈ వికాసంతో సంబంధం కలదు ?

#4. మానవ వికాసమును ఈ విధంగా విభజించి అధ్యయనము చేయవచ్చును

#5. వీరి ప్రకారం అనుకరణ, పునర్బలన ప్రక్రియ ద్వారా భాషను పిల్లలు వేగంగా అభ్యసించడం జరుగుతుంది ?

#6. నీరజ్ అనేబాలుడు పరిస్థితిని బట్టి అబద్ధం చెప్పడం నైతికంగా తప్పుకాదు అని భావిస్తాడు. నీరజ్ ను ఈ మానవ వికాసదశకు చెందినవాడిగా భావించవచ్చు ?

#7. పిల్లలు ఆటలు ఆడడం వల్ల ఈ క్రింది వికాసాలు బాగా జరుగుతాయి

#8. బాలల సంస్కృతికి సంబంధించి రిచర్డ్ లోవ్ తెలిపిన NDD అనగా ?

#9. సీత మరియు గీత ఆట వస్తువులను ఇచ్చి పుచ్చుకొనట్లేదు. కాని ఒకరిని ఒకరు అనుకరిస్తూ కొనసాగించే ఆట ?

#10. శిశువులో శాశ్వత దంతాలు ఏర్పడడం ప్రారంభం అయ్యే దశ ?

#11. వికాసానికి సంబంధించి సరియైన వాక్యాలను గుర్తించుము ఎ)వికాసంను కొలవలేము బి)వికాసానికి అభ్యసనం అవసరం లేదు సి)వికాసానికి పెరుగుదల అవసరం లేదు డి)వికాసాన్ని అంచనా వేయవచ్చు ఇ)వికాసం అవిచ్ఛిన్న ప్రక్రియ

#12. ఒకగ్రామంలో ఉన్న అక్షరాస్యుల యొక్క ప్రజ్ఞను ఒకేసారి తెలుసుకొనుటకు ఏ ప్రజ్ఞా పరీక్షను ఎన్నుకోవాలి ?

#13. ఉజ్వల్ అనే విద్యార్థి తనలోని, ఇతరులలోని ఉద్వేగాలను క్రమబద్దీకరించే సామర్ధ్యం కలిగిఉన్నాడు. సలోవే మరియు జాన్ మేయర్ ల ప్రకారం దీనిని ఏమoటారు ?

#14. ఉద్వేగ భాషను అర్ధం చేసుకొని, ఉద్వేగాలలోని సంక్లిష్ట సంబంధాలను చక్కగా అవగాహన చేసుకొని స్పందించే సామర్ధ్యం సలోవే మరియు జాన్ మేయర్ ల ప్రకారం ?

#15. స్పియర్ మన్ ప్రతిపాదించిన ఏ ప్రజ్ఞాకారకంతో థర్ స్టన్ ప్రజ్ఞా సిద్దాంతం ఏకీభవించలేదు ?

#16. అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను తయారు చేయగల ధర్మవరం చేనేత కళాకారుల నైపుణ్యంను ఏమoటారు

#17. వ్యక్తి యొక్క విలక్షణ సామర్ధ్యాలను తెలియజేయునది ?

#18. గోల్ మన్ పేర్కొన్న ఉద్వేగాత్మక ప్రజ్ఞను గార్డెనర్ పేర్కొన్న ఈ ప్రజ్ఞతో పోల్చవచ్చు ?

#19. మనోవిజ్ఞానశాస్త్ర దృష్టిలో ఒక క్రమమైన, స్థిరమైన ఆలోచన లేదా ప్రవర్తనను ఏమంటారు ?

#20. క్రింది వాటిలో ఆర్జిత ప్రతిస్పందనలు ఎ)సహజ సామర్ధ్యం బి)ప్రజ్ఞ సి)వైఖరులు డి)అలవాట్లు ఇ)అభిరుచులు

#21. నీలిమ అనే ఉపాధ్యాయురాలు పాత వార్తా పత్రికల ఉపయోగాలు చెప్పమని విద్యార్థులను కోరింది. ఇది ఏ రకపు పరీక్ష ?

#22. పరిసరాలలోని వస్తువులను, వాటి గుణములను, వాటి మధ్య గల సంబంధాలను గ్రహించడాన్ని ఏమంటారు ?

#23. పాఠశాలను వదిలి పెట్టినపుడు పెద్ద గుంపులో సైతం మన పిల్లలను సులువుగా గుర్తించగలము. ఇదియే ప్రత్యక్ష కారకము ?

#24. ప్రేమ్ కుమార్ తను బాగా ప్రేమించిన వ్యక్తిని కోల్పోవటము వలన మానసిక అనారోగ్యానికి లోనయ్యాడు. దీనిని సూచించు కారకము

#25. రమకు స్టేజి మీద పాట పాడాలని ఉంది. కాని సరిగా పాడుతానో లేదో అనే భయం కూడ ఉంది. ఇది ఏ రకమైన సంఘర్షణ

#26. రాజేష్ ను కష్టపడి చదివి డిఎస్సిలో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలని ఉంది. కాని ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం లేదు. అపుడు రాజేష్ ఎదుర్కొనే మానసిక పరిస్థితి

#27. షెల్డన్ వర్గీకరణ ప్రకారం ఫుట్ బాల్ క్రీడాకారులు ఈ రకానికి చెందినవారై ఉంటారు ?

#28. షాక్టెర్, కోచ్, వేల్ మరియు డేవిన్ ల ప్రకారం ఉద్వేగ అస్థిరం వీరిలో అధికంగా ఉంటుంది ?

#29. ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు స్వేచ్ఛ ఉండని పాఠశాల రకం ?

#30. క్రింది వాటిలో భిన్నమైన దానిని ఎంచుకొనుము

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *