AP TET DSC 2021 PSYCHOLOGY (పెడగాజి) TEST౼ 38
Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. C.C.E ప్రకారం కళలు, సాంస్కృతిక విద్యలను బోధన చేయవలసిన ఉపాధ్యాయుడు ?
#2. NCF౼2005 ప్రకారం పాఠ్యపుస్తకము మరియు బోధనా ప్రాక్టీసులో తప్పక ఉండవలసిన అంశం ?
#3. NCF౼2005 ప్రకారం పిల్లలలో మితిమీరిన ఒత్తిడి, వ్యాకులత మరియు బట్టీ అభ్యసనకు కారణం అయ్యేది ?
#4. విద్యార్థుల యొక్క వైవిద్యమయిన అవసరాలు మరియు అభిరుచులు అన్నింటినీ తీర్చుటకొరకు NCF౼2005 సూచించినది ?
#5. NCF౼2005 ప్రకారం పాఠశాల ప్రణాళికలోని సమగ్ర పాఠశాల ఆరోగ్య కార్యక్రమంలో భాగం కానిది ?
#6. NCF౼2005 ప్రకారం 16సం౹౹లకంటే తక్కువ వయసు కల పిల్లలు దీనికి అర్హులు కారు ?
#7. NCF౼2005 లోని ఈ అధ్యాయం "ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక" పునరుద్ధరణ గురించి చర్చించింది. ?
#8. NCF౼2005 ఈ పాఠ్యఅంశాన్ని ఉపాధ్యాయ విద్యలో ప్రవేశ పెట్టాలని సూచించినది ?
#9. మూల్యాంకన విధానాల గురించి చర్చించు NCF౼2005 లోని అధ్యాయం ?
#10. పరీక్షలలో సంస్కరణల గురించి తెలియజేయు NCF౼2005 లోని అధ్యాయం ?
#11. NCF౼2005 ప్రకారం సెకండరీ విద్య/మాధ్యమిక విద్య అనునది ?
#12. NCF౼2005 ప్రకారం వారానికి 2 గంటలు హోంవర్క్ ఎవరికి ఇవ్వవచ్చు ?
#13. NCF౼2005 తయారీకి ఏర్పాటు అయిన ఫోకస్ గ్రూపుల సంఖ్య ?
#14. NCF౼2005 తయారీకి ఏర్పాటు అయిన ఫోకస్ గ్రూపుల సంఖ్య ?
#15. NCF౼2005 ప్రకారం పిల్లవాడు గణిత అక్షరాస్యతను పొందే స్థాయి ?
#16. NCF౼2005 ప్రకారం లిఖిత పరీక్షలను ఈ తరగతి నుండి ప్రవేశపెట్టవచ్చు ?
#17. RTE౼2009 ప్రకారం ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి ?
#18. RTE౼2009 ప్రకారం ఒక వారానికి ఉపాధ్యాయుని బోధనా గంటలు ?
#19. RTE౼2009 ప్రకారం ఒక ఉపాధ్యాయుడు సంవత్సరానికి బోధించాల్సిన పని గంటలు
#20. RTE౼2009 ప్రకారం ప్రాథమిక పాఠశాల ఒక విద్యా సంవత్సరానికి కనీసం ఎన్ని రోజులు పని చేయాలి ?
#21. RTE౼2009 ప్రకారం ప్రాథమికోన్నత పాఠశాలలో పార్ట్ టైమ్ బోధకులుగా దీని కొరకు నియమింపబడరు ?
#22. RTE౼2009 లోని ఏ సెక్షన్ ప్రకారం తగిన సంఖ్యలో టీచర్లు లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటన ద్వారా టీచర్ల కనీస అర్హతను తగ్గించవచ్చు ?
#23. RTE౼2009 లోని ఏ సెక్షన్ బడి యాజమాన్యసంఘం ఏర్పాటు గురించి తెలుపుతుంది ?
#24. RTE౼2009 ప్రకారం షెడ్యూల్ లో పేర్కొన్నట్టు విద్యార్థి, టీచర్ల నిష్పత్తిని చట్టం అమల్లోకి వచ్చినప్పటినుండి ఎన్నిరోజుల్లోగా సంబంధిత ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం సాధించాలి ?
#25. ప్రాథమికవిద్య పూర్తి అయ్యేవరకు బాలలు ఎలాంటి బోర్డుపరీక్షకు హాజరు కావలసిన అవసరం లేదు అని తెలిపే RTE౼2009లోని సెక్షన్
#26. నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి RTE౼2009లో ఎక్కడ ప్రస్తావించబడింది ?
#27. మానవతా వాదానికి చెందిన నాయకత్వం
#28. క్రింది వాటిలో జీవితాంత ప్రక్రియ
#29. ఉపాధ్యాయుడు బోధనాంశాల ఆధారంగా విద్యార్థులలో ఉద్దీపనలు కలిగించే దశ ?
#30. సమస్యా పరిష్కారానికి అవసరమయ్యే సహాయంను అందించే ప్రక్రియ
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here