AP TET DSC 2021 PSYCHOLOGY (పియాజె, కోల్ బర్గ్, చామ్ స్కీ, ఎరిక్ సన్, కార్ల్ రోజర్స్ సిద్దాంతాలు) TEST౼ 121
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. సాంశీకరణంలో శిశువు పరిసరాలను తనకు అనుకూలంగా మలుచుకుంటే కాని ఈ సందర్భంలో శిశువు పరిసరాలకు తగ్గట్టుగా తాను మారుతాడు?
#2. శిశువు కొత్త పరిస్థితులను అర్ధం చేసుకొని విషయాలను అవగాహన చేసుకోవడం అనే భావనగా దీనిని పిలుస్తారు?
#3. ప్రాథమిక వృత్తాకార స్పందనలు, ద్వితీయ వృత్తాకార స్పందనలు అనే పదజాలం మనకు పియాజే ప్రకారం ఏ దశలో కనిస్తాయి?
#4. ఒక నెలలోపు వయస్సు ఉన్న చిన్న శిశువు అసంకల్పితంగా తన పెదవుల దగ్గర వ్రేలును పెట్టినప్పుడు ఆ వ్రేలును పెట్టినప్పుడు ఆ వ్రేలును చూషణం చేసే ప్రయత్నం చేస్తే పియాజే ప్రకారం ఆ శిశువు ఏ ఉపస్థాయిలో ఉన్నట్లు?
#5. క్రిందివానిలో రచయితలు వారు వ్రాసిన పుస్తకాల ఆధారంగా సరికాని జత?
#6. ఆవును చూసి Cow అను నేర్చుకున్న విద్యార్థి ఎద్దును చూసి కూడా Cow అని పిలవడంలో మరియు కాకిని చూసిన తర్వాత కోయిలను చూసి కూడా కాకి అని పిలవడంలో దాగి ఉన్న భావన పియాజే ప్రకారం?
#7. అప్పుడే పుట్టిన శిశువులో కన్పించని స్కిమాటా?
#8. క్రిందివానిలో అత్యంత విశ్లేషణాత్మకమైన, మానసిక పరిణితిగా దీనిని చెప్పవచ్చు
#9. భవాని ఎల్లప్పుడూ బస్సులో టికెట్ తీసుకోకుండా ప్రయాణించరాదు అది చాలా తప్పు, అలాగే చెట్లను నరికివేయరాదు లాంటి అంశాలు తన మిత్రులతో చెప్తూ ఉంటే ఆమె కోల్ బర్గ్ ప్రకారం ఏ దశ ?
#10. వ్యక్తిలో నైతిక వికాసం బాగా అభివృద్ధి చెందే కొద్ది ఈ స్వభావంలో మార్పు జరుగుతుంది?
#11. ఈ దశలోని విద్యార్థి ఇతరుల విమర్శల నుండి తప్పించుకోవడం అనే విషయాన్ని ప్రక్కన పెట్టి తన ఆత్మనిందను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు?
#12. పియాజే ప్రకారం ఈ దశలోని పిల్లలు 'కార్యకారక సంబంధాన్ని ఏర్పర్చుకుంటారు?
#13. చామ్ స్కీ భాషార్జన చేసే యంత్రాలుగా పిల్లల్లో ఏ అవయవాన్ని పోల్చాడు?
#14. ప్రపంచ విఖ్యాత భాషా శాస్త్రవేత్త చామ్ స్కీ భారతదేశంలో గల ఏ వ్యాకరణవేత్త యొక్క సేవలను కొనియాడాడు?
#15. కార్ల్ రోజర్స్ కి సంబంధించిన గ్రంథం?
#16. కార్ట్ రోజర్స్ ప్రకారం 'ఆత్మ' కు సంబంధించి సరైన భావన కానిది?
#17. నోమ్ చామ్ స్కీ భాషా వికాస సిద్దాంతానికి సంబంధించి సరికానిది?
#18. రాబర్ట్ జేమ్స్ హావిగ్ హారస్ట్ ప్రకారం ఏ దశలో ఒక వ్యక్తి ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసుకొని స్థిరపడాలనుకుంటాడు
#19. ఎరిక్ ఎరిక్ సన్ సాంఘిక వికాస దశలలో 'విశ్వసనీయత' అనే సద్గుణాన్ని శిశువు ఏ దశలో పొందుతాడు
#20. 'చొరవ౼అపరాధం" అనే లక్షణాన్ని ఈ దశలో మనం చూడవచ్చు
#21. సహజ సామర్ధ్య పరీక్ష ద్వారా మాపనము చేయునది
#22. క్రిందివానిలో అత్యంత ప్రభావంతమైనది..
#23. ప్రజ్ఞా పరీక్షలకు చెందిన ఒక నిష్పాదన పరీక్ష....
#24. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్దాంతములోని ఇంద్రియ చాలక దశలో పరిశీలింపబడే భావన లేదా లక్షణం...
#25. సాధారణంగా అభ్యసన మదింపు జరుపు బోధనా స్థాయి
#26. కౌమారులను వర్తించనిది...
#27. జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం 2005 ప్రకారం బోధన దీనికి ఉద్దేశించినది
#28. ఫలిత నియమమును ప్రతిపాదించినవారు...
#29. క్రిందివానిలో ప్రాజెక్టు పద్దతి ముఖ్య ఉద్దేశ్యం కానిది
#30. తన వృత్తియందు సంతృప్తినొందని ఒక వ్యక్తికి దిగువ నీయబడిన మార్గదర్శకత్వం అవసరం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here