AP TET DSC 2021 PSYCHOLOGY (పెరుగుదల ౼ వికాసం & అభ్యసనం) TEST౼ 58
Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. కోల్ బర్గ్ ప్రకారం నైతిక వికాసం అనునది సంజ్ఞానాత్మక వికాసo పై ఆధార పడి ఉంటుంది. దీనిని బలపరిచే వికాస సూత్రం ?
#2. దొరికిపోతాను అనేభయంతో కాపీ కొట్టకుండా ఉండడం అనునది కోల్ బర్గ్ నైతిక వికాస సిద్దాంతంలో దీనికి చెందును ?
#3. స్కీమాట అనునది ?
#4. వ్యక్తిత్వం ఏర్పడే దశ ?
#5. పిల్లలు స్థూలకాయులు, మధ్యమకాయులు, లంబకృశ కాయలుగా కనిపించే దశ ?
#6. ఉత్తరబాల్య దశలో పిల్లలు ఏర్పరచుకొనే ముఠాలో వీరు ఉంటారు ?
#7. శిశువు ఒంటరి ఆట నుండి సామూహిక క్రీడ దశకు సంక్రమణ దశగా ఈ క్రీడను చెప్పవచ్చు ?
#8. 'నవ్వు' అనునది ఏ వికాసానికి చెందినది ?
#9. ఏడుపు అనునది ఏ వికాసానికి చెందినది ?
#10. ఉద్వేగాలు ధారాపాతగా వచ్చే దశ ?
#11. ఈ దశలోని పిల్లలు ఏది తప్పు, ఏది తప్పు, ఏది ఒప్పు అనేది ఆ సంఘటన లేదా సందర్భం ఆధారంగా నిర్ణయిస్తారు ?
#12. అంతర్గతీకరణం అనే ప్రక్రియ ఈ వికాస అభివృద్ధికి తోడ్పడుతుంది ?
#13. శిశువులో జ్ఞాన పునర్వ్యవస్థీకరణo జరిగే ప్రక్రియ ?
#14. జైవికజీవి మనిషిగా మారే ప్రక్రియను ఏమoటారు ?
#15. శిశువు ఏ వయసులో తాను విన్న మాటలను మరలా చెప్పడంను ప్రారంభిస్తాడు ?
#16. శిశువు ఒకే విశేషకం పై దృష్టిసారించడం అనునది జీన్ పియాజే సిద్దాంతం ప్రకారం దీనిని తెలియజేయును ?
#17. జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసం ప్రకారం శిశువు ప్రతిక్రియ జీవి నుండి పర్యాలోచక జీవిగా మారే దశ ?
#18. జీన్ పియాజే స్కీమాటాలను ఈ విధంగా పేర్కొన్నాడు ?
#19. విద్యార్థులలోని ఏకాగ్రత అనునది ఏ కారకం ?
#20. వైగోట్ స్కీ ప్రకారం విద్యార్థి మరియు ఉపాధ్యాయుల మధ్య జరిగే సంభాషణను ఏమంటారు ?
#21. అబ్రహం మాస్లో అవసరాల సిద్దాంతం ప్రకారం "గృహము" అనునది ఈ రకమయిన అవసరంగా చెప్పవచ్చు ?
#22. శాస్త్రీయ నిబంధనా సిద్దాంతం యొక్క తరగతి గది అంతర్భాగం కానిది ?
#23. నీరజ అను విద్యార్థిని పాఠ్య పుస్తకాన్ని సరిగా చదవలేక పోతోంది. ఈ లోపాన్ని ఏమంటారు ?
#24. శాస్త్రీయ నిబంధన సిద్దాంతంలో జీవి ప్రవర్తన
#25. స్కిన్నర్ ప్రయోగంలో "ఆహారం" అనునది
#26. కృత్యాన్ని చేయడంలో విద్యార్థి అపజయంపొందినపుడు ఆ కృత్యాన్ని చిన్న భాగలుగా చేసి నేర్పడాన్ని ఏమంటారు ?
#27. మితస్థాయి వినికిడిలోపం కలవారి వినికిడి పరిధి
#28. ప్రయత్నాల సంఖ్య పెరిగేకొలది ఒప్పులసంఖ్య పెరుగుతుంది అని తెలియజేసే అభ్యసనా వక్రరేఖ ?
#29. గణిత ఉపాద్యాయుడు అంటే భయం ఏర్పరుచుకొన్న విద్యార్థి ఆ ఉపాధ్యాయుడు ఉపయోగించే వస్తువుల పట్ల కూడ భయం ఏర్పరుచుకొన్నాడు. దీనిని తెలిపే నియమము ?
#30. క్రింది వానిలో స్మృతిని మాపనం చేయుటకు ఉపయోగించే ద్వంద్వ సంసర్గం కానిది ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here