AP TET DSC 2021 MATHEMATICS TEST౼ 85
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ఏ కనిష్ట సంఖ్యను 321727నకు కలిపిన వచ్చు సంఖ్య 3 చే నిస్సేసముగా భాగించబడుతుంది ?
#2. (35)² మరియు (36)² ల మధ్యగల పూర్ణసంఖ్యల సంఖ్య
#3. క్రింది వానిలో పైథాగోరియన్ త్రికము కానిది
#4. 32.75 సెం.మీ. పొడవు గల ఒక గాజు కడ్డీ విరిగి మూడు ముక్కలైనది. రెండు ముక్కల యొక్క పొడవులు 7.05 సెం.మీ. మరియు 12.325 సెం.మీ. అయిన మూడవ ముక్క పొడవు (సెం.మీటర్లలో)
#5. [124౼{(48÷6+4×3౼(౼6))}]=
#6. 12 సంవత్సరముల తరువాత దేవసేన వయసు ప్రస్తుత వయసుకు 4 రెట్లు అయిన ఆమె ప్రస్తుత వయసు (సంవత్సరాలలో)
#7. ఒక సమఘనము యొక్క ప్రతి అంచును రెట్టింపు చేసిన ఏర్పడు సమఘనము ఘనపరిమాణము మొదటి సమఘనము ఘనపరిమాణానికి......
#8. ఒక సమబాహు త్రిభుజము యొక్క చుట్టుకొలత 24 సెం.మీ. అయిన దాని ఎత్తు (సెం.మీటర్లలో)
#9. 10౼19; 20౼29; 30౼39; .....తరగతుల యొక్క తరగతి అంతరము
#10. ప్రణవ తన ఇంటి పనిలో శనివారము రోజున 5/12వ భాగాన్ని మరియు ఆదివారము రోజున 1/4వ భాగాన్ని పూర్తి చేసిన ఇంకను మిగిలిన ఇంటి పని భాగము
#11. 5/7, 3/5, 9/14 మరియు 8/15 భిన్నాలలో అతి పెద్ద భిన్నము
#12. త్రిభుజము ABC లో ∠A=60° మరియు ∠B=∠C అయిన త్రిభుజము ABC
#13. ఒక దీర్ఘ చతురస్రము యొక్క పొడవు, వెడల్పు కంటే 3 సెం.మీ. ఎక్కువ, దాని చుట్టుకొలత 30 సెం.మీ . అయిన ఆ దీర్ఘ చతురస్రము యొక్క పొడవు (సెం.మీటర్లలో)
#14. 7x³+6x౼9 నుండి 3x²+5x+3 ను తీసివేయగా
#15. ఒక త్రిభుజము యొక్క బాహ్య కోణాలలో ఒక కోణం 84°. ఆ కోణపు అంతరాభిముఖ కోణాల నిష్పత్తి 1:2 అయిన ఆ త్రిభుజము యొక్క కోణాలు
#16. PQRS సమాంతర చతుర్భుజము అయిన ∠P౼∠R=
#17. ఒక సంఖ్య యొక్క 21 శాతము 63 అయిన ఆ సంఖ్య
#18. ఒక పట్టణము యొక్క ప్రస్తుత జనాభా 157464. ఆ పట్టణ జనాభా సంవత్సరానికి 8% చొప్పున పెరిగినది. 3 సంవత్సరాల క్రితం ఆ పట్టణ జనాభా...
#19. ఒక పటము యొక్క స్కేలు 1:250000 ఆ పటములో రెండు పట్టణాల మధ్యదూరము 6 సెం.మీ. అయిన ఆ పట్టణాల మధ్య వాస్తవ దూరము
#20. ఒక దీర్ఘ చతురస్రాకారపు ఇంటిస్థలము యొక్క వైశాల్యము 1875 చ.మీ. దాని యొక్క పొడవు వెడల్పునకు 3 రెట్లు అయిన ఆ ఇంటి స్థలము యొక్క చుట్టుకొలత (మీటర్లలో)
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here