AP TET DSC 2021 MATHEMATICS (సంఖ్యామానం) TEST౼ 67
Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. m, n లు రెండు ధన పూర్ణసంఖ్యలు √mn=10 అయిన m+n విలువ కానిది క్రింది వాటిలో ఏది ?
#2. క్రింది వాటిలో ఆకరణీయ సంఖ్యలకు సంబంధించిన ఐచ్ఛికం ? ఎ)√3×√27 బి)22/7 సి)3√2 డి)π
#3. ఒక లీటర్ పాలు 17 3/4రూ౹౹ అయిన 7 2/5లీ౹౹ ?
#4. ABC ఒక మూడంకెలసంఖ్య అయిన ABC+BCA+CAB క్రిందివాటిలో ఏ సంఖ్యలచే భాగించబడును ? ఎ)9 బి)3 సి)37 డి)11
#5. 2560 యొక్క బేసి కారణాంకాల సంఖ్య ?
#6. 7/5 మరియు 12/7 ల మధ్య గల ఒక ఆకరణీయ సంఖ్య క్రింది వాటిలో ఏది ?
#7. 253x అనునది ప్రధానసంఖ్య అయితే x విలువ క్రింది వానిలో ఏది ?
#8. 142N, 12చే నిస్సేసముగా భాగించబడును N=?
#9. 1860867 ను ఎన్ని వరుస బేసి సంఖ్యల మొత్తంగా రాయవచ్చు ?
#10. 433×456×43N లబ్దంలో ఒకట్ల స్థానంలోని విలువ N+2 అయిన N విలువ ?
#11. 4 సంఖ్యల క.సా.గు 117 మరియు ప్రతి జత గ.సా.భా 3 అయిన ఆ 4 సంఖ్యల లబ్దం ?
#12. 2+(4+7)=(2+4)+7 అనునది ?
#13. x, y లు ఏవేని రెండు ఆకరణీయ సంఖ్యలైన x>y, x<y, x=y లలో ఏదో ఒక్కటి మాత్రమే నిజం అనునది
#14. ఒక రైతు వద్ద 12.5 క్వింటాళ్ల టమాటాలు కలవు. వాటిలో 200 41/63 కేజీల టమాటాలు దళారికి అమ్మిన మిగిలిన టమాటాలు ఎన్ని ?
#15. 1/11+1/20+1/30+1/42+1/56+1/72+1/90+1/100
#16. 9 9998/9999×9999౼99988 విలువ ?
#17. ఒక పాల ప్యాకెట్ లో 1 1/4లీ౹౹ చొప్పున 800లీ౹౹ పాలు నింపడానికి ఎన్ని ప్యాకెట్లు కావాలి
#18. గాయత్రి వద్ద 92మీ. 5సెం.మీ. బట్టకలదు దానితో 28మీ. 45సెం.మీ.తో ఒక టెంట్ మరియు 12మీ. 4సెం.మీ.తో ఒక కర్టెన్ మిగిలిన బట్టఎంత ?
#19. 5/11, 7/12, 9/18, 11/21 లను ఆరోహణ క్రమంలో రాయండి ?
#20. 9, 7, 5, 2, 0, 1 లను ఉపయోగించి ఎన్ని 3 అంకెల సంఖ్యలు రాయవచ్చు ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here