AP TET DSC 2021 MATHEMATICS TEST౼ 55
Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. నాలుగు వరుస ప్రదానసంఖ్యలు ఆరోహణక్రమంలో ఉన్నాయి. మొదటి '3' సంఖ్యల లబ్దం 385 మరియు చివరి '3' సంఖ్యల లబ్దం 1001 అయిన వాటిలో చివరి సంఖ్య....
#2. మూడు రకాల నూనెలు 32లీ., 24లీ., 48లీ. ఉన్నాయి. మూడింటిని ఖచ్చితంగా కొలవడానికి కావలసిన కొలపాత్ర యొక్క గరిష్ట ఘన పరిమాణం ? (లీటర్లలో)
#3. గ.సా.భా=5 మరియు క.సా.గు=105గా గల సహజసంఖ్య యుగ్మాల సంఖ్య....
#4. ఒక వ్యక్తి యొక్క మొబైల్ నంబర్ 9820xy3453. ఈ నంబర్ 3తో నిస్సేశముగా భాగింపబడాలంటే (x+y) యొక్క కనిష్ఠ విలువ....
#5. (౼9/2) మరియు 5/18ల వ్యుత్క్రమాల లబ్దానికి (౼4/5) యొక్క సంకలన విలోమాన్ని కూడగా వచ్చే ఫలితం ?
#6. ఒక గ్రోసు పెన్సిళ్ల ధర రూ.432 అయిన 24 పెన్సిళ్ల ధర (రూ.లలో)
#7. రెండుసంఖ్యల నిష్పత్తి √13:√2197. వాటిమొత్తం 462 ఆ సంఖ్యల భేదం.....
#8. ఎ, బి, సి లు ఒక పనిని చేయడానికి పట్టు రోజుల నిష్పత్తి 2:3:7 అయిన వారు ఆ పని చేయడానికి ఉపయోగించే సామర్ధ్యాల నిష్పత్తి ?
#9. 3:4 మరియు 4:5 విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 45:x అయిన 'x' విలువ....
#10. 12% of A=80% of B అయిన B+A/B౼A విలువ ?
#11. ఒక సంఖ్య మొదట 10% పెరిగి తరువాత వెంటనే 10% తగ్గిన మొత్తం మీద ఆ సంఖ్యలో మార్పు ?
#12. గోపీ ఒక గడియారంను 12% లాభమునకు ఇబ్రహీoనకు అమ్మిన ఇబ్రహీం దానిని 5% నష్టమునకు జాన్ కు అమ్మిన జాన్ ఆ గడియారంకు రూ.1330 చెల్లించిన గోపీ ఆ గడియారంను ఎంతకు అమ్మెను ?
#13. చక్కెర ధర 20% పెరగడం వలన ఒక గృహిణీ చక్కెర పై పెట్టె ఖర్చు స్థిరంగా ఉండవలెనన్న చక్కెర వాడకాన్ని ఎంత శాతం తగ్గించాలి ?
#14. ఒక లారీ ఖరీదు ప్రతి సంవత్సరం 20% తగ్గుచున్నది 3సం౹౹ తరువాత దాని ఖరీదు రూ.19200 అయిన దాని అసలు ఖరీదు ?
#15. ఒక వస్తువు ప్రకటన వెల రూ.2052 దాని పై 12% రుసుము ఇచ్చిన 4% నష్టం పొందెను. కొన్నవెల...
#16. ఎంత కాలంలో 16 2/3% వడ్డీరేటు చొప్పున మొత్తం అసలుకు 3రెట్లు అగును ?
#17. రూ.450 అసలు 2సం౹౹ల కాలంలో రూ.495 మొత్తం అగును. అదే రేటుచొప్పున రూ.820అసలు ఎంతకాలంలో రూ.943 మొత్తం అగును ?
#18. ఒకవ్యక్తి ఒకపనిని 5రోజుల్లోనూ, అతని కొడుకు సహాయంతో ఆ పనిని 3రోజుల్లోనూ పూర్తి చేయగలడు అయిన కొడుకు ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు?
#19. ఎ, బి లు ఒక పనిని 20 రోజుల్లో, బి, సి లు అదే పనిని 12 రోజుల్లో ఎ, సి లు అదే పనిని 15 రోజుల్లో పూర్తి చేసిన, ఎ, బి, సి,లు ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తిచేస్తారు ?
#20. ఒక బస్సు 690కి.మీ. దూరాన్ని 30గంటలలో చేరుకుంది. కారు యొక్క. సరాసరి వేగం ? (కి.మీ./గం.లలో)
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here