AP TET DSC 2021 MATHEMATICS TEST౼ 49
Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ఒక త్రిభుజం యొక్క చుట్టుకొలత (5y+2z) మరియు రెండు భుజములు (2y+3z) మరియు (z౼y) అయిన మూడవభుజము....
#2. ఒక త్రిభుజంలోని కోణాలు 30°, 60°, 90° అయిన వాటి నిష్పత్తి 1:2:3 అప్పుడు వాటి ఎదుటి భుజాల నిష్పత్తి ?
#3. సమబాహు త్రిభుజంలో 3సెం.మీ. వ్యాసార్ధంగా గల వృత్తం అంతర్లిఖించబడిన త్రిభుజ వైశాల్యము....చ.సెం.మీ.
#4. 24సెం.మీ. పొడవు గల తీగతో పొడవు, వెడల్పులు పూర్ణ సంఖ్యలుగా గల వేరువేరు కొలతలు గల గీయగలిగే దీర్ఘ చతురస్రాల సంఖ్య ?
#5. రెండు వృత్త పరిధులు వరుసగా 88సెం.మీ. మరియు 132సెం.మీ. అయిన వాటి వైశాల్యాల నిష్పత్తి ?
#6. ఒలంపిక్స్ లోని ఈత కొలను 50మీ. పొడవు, 25మీ. వెడల్పు మరియు 3మీ. లోతు గల దీర్ఘఘనాకృతిలో ఉంది. ఈత కొలనులో నింపగల నీటి సామర్ధ్యం ? (లీటర్లలో)
#7. ఒక బాలుడు 86మీ. భుజంగా గల ఒక సమఘనoను 64 సమఘనాలుగా తయారు చేసిన పెద్ద సమఘనంలో చిన్న సమఘనం యొక్క పరిమాణ శాతం ?
#8. స్థూపం యొక్క ప్రక్కతల వైశాల్యంను సమానంగా ఉంచుతూ, వ్యాసార్ధమును రెట్టింపు చేసిన దాని ఎత్తు...అగును
#9. 9 విభిన్నరాశుల సగటు 20. గరిష్టంగా ఉన్న 4రాశులను 2/3 చొప్పున పెంచుతూ కనిష్టంగా ఉన్న 4రాశులను 8/3 చొప్పున తగ్గించిన ఏర్పడు సగటు ?
#10. 16, 18, 20, 22 మరియు K అనే సంఖ్యలు ఆరోహణ క్రమంలో అమర్చబడినవి. వాని సగటు, మధ్యగతములు సమానం అయిన K=.......
#11. ఒక ప్రాంతంలోని అందరి శ్రామికుల వేతనములకు ప్రాతినిధ్య విలువ కనుగొనవలసి వచ్చినపుడు ఉపయోగించే కేంద్రస్థాన కొలత.
#12. క్రింది వాటిలో ఏది సత్యము ?
#13. 1 నుండి 100 వరకు గల సహజసంఖ్యలను రాయుటలో ఉపయోగించు అంకెలన్నింటి బాహుళకము..
#14. మొదటి 5 వరుస సరిసంఖ్యల మరియు మొదటి 3వరుస ప్రధానసంఖ్యల సరాసరి...
#15. x/4, x, x/5, x/3, x/2 విలువల మధ్యగతo 5 అయిన 'x' విలువ
#16. 7, 2, 3 అంకెలు ఉపయోగించి అంకెలు పునరావృతం కాకుండా ఉండేటట్లు రాయగల విభిన్న మూడంకెల సంఖ్యలు
#17. ఒక గనిలో ఏర్పాటు చేయబడిన ఎలివేటరు నిమిషానికి 6మీ. వేగంతో క్రిందకు దిగుతుంది. భూమట్టం కన్నా 10మీ. ఎత్తు నుండి బయలుదేరిన ఎలివేటరు ౼350మీ. వరకు ప్రయాణించుటకు పట్టే సమయం (ని.లలో)
#18. ఆవర్తిత దశాంశ సంఖ్య 10.3636.....ను p/q రూపంలో రాసిన p+q విలువ....
#19. [{17౼(5౼6̅౼̅5̅)}+1]౼6 విలువ....
#20. మొదటి 80 ధన సరి పూర్ణసంఖ్యల మరియు మొదటి 80 ధన బేసిపూర్ణసంఖ్యల మొత్తముల భేదము....
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here