AP TET DSC 2021 MATHEMATICS (సంఖ్యామానం) TEST౼ 61
Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 3528 యొక్క కారణాంకాలలో వర్గములు ఎన్ని ?
#2. ప్రతి రోజు గాయత్రి ఇంటి నుండి పాఠశాలకు 1కి.మీ. 75కి.మీ. నడిచిన 9999 రోజులలో ఎంత దూరం నడుస్తుంది ? (కి.మీ.లలో)
#3. 127, 130ల వర్గాల మధ్య ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయి ?
#4. 2.3̅+3.4̅౼4.8̅=....
#5. 10¹+10²+10³+10⁴+....+10¹⁰⁰ ను 6చే భాగించిన శేషం ?
#6. (1౼1/n+1)+(1౼2/n+1)+(1౼3/n+1)+....+(1౼n/n+1)=
#7. 9 1/3+99 1/3+999 1/3+9999 1/3+.....+999999 1/3
#8. రెండు వరుస బేసి సంఖ్యల గ.సా.బా ?
#9. BA×B3=57A లో BA, B3 లు రెండంకెల సంఖ్యలు మరియు 57A ఒక మూడంకెల సంఖ్య అయిన A, B ల విలువలు ?
#10. నాలుగంకెల శుద్దసంఖ్య మరియు 'x' ల మొత్తం ఒక పరిపూర్ణ వర్గం అయిన 'x' యొక్క కనిష్ట విలువ ?
#11. 528x36, 11చే నిస్సేసముగా భాగించబడితే 'x' విలువ ?
#12. ఒక సంఖ్యను 5తో భాగిస్తే 3 శేషం వస్తుంది. ఆ సంఖ్య వర్గాన్ని 5తో భాగిస్తే శేషం ఎంత ?
#13. P, Q లు రెండు ప్రధానసంఖ్యలైన P, Qకేజ్ గల కారణాంకాల సంఖ్య
#14. 5, p, q 13, T, 40, x అనే దత్తాంశoలో 4వ అంశం నుండి ప్రతి అంశం దాని ముందున్న మూడు అంశాల మొత్తానికి సమానం అయిన 'x' విలువ ?
#15. ఆనంద్ ఆదాయం, ఖర్చుల నిష్పత్తి 5:2 అయిన ఆనంద్ పొదుపును వృత్తరేఖా చిత్రంలో చూపాలంటే సెక్టారు కోణం ఎంత ఉండాలి ?
#16. మొదటి 100 సహజసంఖ్యలలో ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలను వ్రాయగా ఏర్పడిన దత్తాంశ సగటు ?
#17. 1/3, 3/4, 5/6, 1/2, 7/12 ల సగటు
#18. భారత సాంఖ్యకశాస్త్ర పరిశోధనా సంస్థ గల రాష్ట్రం ?
#19. 7, 10, 15, x, y, 27, 30 అనే దత్తాంశ మధ్యగతం 17 ఈ దత్తాంశానికి మరో పూర్ణసంఖ్య 50ని చేర్చిన మధ్యగతం 18 అయిన y విలువ ? (x<y)
#20. భారతదేశంలో వ్యక్తుల సగటు ఎత్తు కనుగొనుటకు సరిపోవు కేంద్రీయ స్దాన కొలత ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here