AP TET DSC 2021 Mathematics (వ్యాపార గణితం) TEST౼ 130
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. A:B:C=2:3:4 అయిన A/B:B/C:C/A కి సమానమైనది ఏది?
#2. A:B=1/2:3/8, B:C=1/3:5/9 మరియు C:D=5/6:3/4 అయిన A:B:C:D ల యొక్క నిష్పత్తి ఎంత ?
#3. 2A=3B మరియు 4B=5C అయిన A:C నిష్పత్తి ఎంత ?
#4. 1/5:1/x=1/x:1/1.25 అయిన దీనిలో x విలువ ఎంత ?
#5. A, B, C ల జీతాలు. 2:3:5 నిష్పత్తిలో ఉన్నాయి. వాటికి వరుసగా 15%, 10% మరియు 20% పెంపు వస్తే, వాళ్ళ కొత్త జీతాల నిష్పత్తి?
#6. 1/2:2/3:3/4 కు అనుపాతంలో రూ.782 ను 3 భాగాలు చేస్తే వాటిలో కనిష్ట భాగము? (రూ౹౹లలో)
#7. 1:2:3 నిష్పత్తిలో 25పై, 10పై, 5పై నాణేలు ఉన్న సంచిలో మొత్తం డబ్బు రూ.30. అందులో 5పై నాణేలు ఎన్ని?
#8. 3:4:5నిష్పత్తిలో ఉన్న 3 సంఖ్యల లబ్ధం 18144. ఆ సంఖ్యలు
#9. 3/8 of 168×15÷5+x=549÷9+235 అయితే x విలువ ఎంత?
#10. 3 సంఖ్యల మొత్తం 98. మొదటి రెండు సంఖ్యలు 2:3, రెండవ,మూడవ సంఖ్యలు 5:8 నిష్పత్తిలో ఉంటే రెండవ సంఖ్య?
#11. 3/11, 5/9ల మధ్య ఏ నిష్పత్తిలో ఉన్నదో అదే నిష్పత్తి ఒక భిన్నం 1/27తో కలిగి ఉంటే ఆ భిన్నం?
#12. P వాటా/Q వాటా=Q వాటా/R వాటా=R వాటా/S వాటా=2/3 అయ్యేటట్లు రూ.1300 ను P,Q, R,S లకు పంచితే P వాటా? (రూ.లలో)
#13. రెండు సంఖ్యలు, మూడవ సంఖ్య కంటే వరుసగా 20%, 50% ఎక్కువ. ఆ రెండు సంఖ్యల నిష్పత్తి?
#14. డజను అద్దాలు ఉన్న ఒక అట్ట పెట్టె పడిపోయింది. దానిలోని పగిలిన అద్దాలకు, పగలని వాటికి ఉండటానికి వీలులేని నిష్పత్తి?
#15. 5:2:4:3 అనుపాతంలో కొంత డబ్బును A, B,C, D లకు పంచగా D కంటే C కి రూ.100 ఎక్కువ వచ్చింది B వాటా? (రూ.లలో)
#16. ఒక సంఖ్యలో 40% ఇంకో సంఖ్యలో 2/3వంతుకు సమానమైన ఆ రెండు సంఖ్యల నిష్పత్తి?
#17. 60 లీటర్ల మిశ్రమంలో పాలు, నీళ్లు నిష్పత్తి 2:1. ఆ నిష్పత్తి 1:2 కావడానికి ఇంకా కలపవలసిన నీళ్ళు?
#18. 5,8,15 లకు చతుర్ద అనుపాత సంఖ్య?
#19. ఒక స్కూల్ లో బాలురులో 10% బాలికలలో 1/4వంతుకు సమానము. బాలుర, బాలికల నిష్పత్తి ఎంత?
#20. 12, 30 ల తృతీయ అనుపాత సంఖ్యకు 9, 25ల మధ్యమ అనుపాత సంఖ్యకు ఉండే నిష్పత్తి?
#21. 3:4 కు సమానమైన ఒక నిష్పత్తిలో పూర్వపదము 12 అయితే ఉత్తరపదము?
#22. ఒక స్కూటారు ఒక టి.విల ధరలు 7:5 నిష్పత్తిలో ఉన్నాయి. టి.వి. కంటే స్కూటరు రూ.8000 ఎక్కువ ఖరీదుగా ఉంటే టి.వి. ధర ఎంత? (రూ.లలో)
#23. రూ.735 ను A,B మరియు C లకు పంచాము. వారందరికి చెరో రూ.25లు తక్కువ వచ్చి ఉంటే వారి వాటాల నిష్పత్తి 1:3:2 అయితే C వాటా?
#24. ఒక మిశ్రమ లోహంలోని కాపర్, జింక్ లు 9:4 నిష్పత్తిలో ఉండవలెను. 24 కేజీల కాపర్ తో కలుప వలసిన జింక్ పరిమాణం?
#25. 15 లీటర్ల మిశ్రమంలో 20% ఆల్కహాల్,మిగతాది నీరు ఉన్నాయి. 3 లీటర్ల నీరు దానికి కలిపితే కొత్త మిశ్రమంలో ఆల్కహాల్ శాతం?
#26. 27:7 నిష్పత్తితో పాలు, నీరు ఉన్న 85 కేజీల మిశ్రమంలో ఎంత నీరు ఇంకా కలిపితే కొత్త మిశ్రమంలో పాలు, నీరు నిష్పత్తి 3:1 అవుతుంది
#27. A, B ల వయసుల నిష్పత్తి 3:1 15సంవత్సరాల తరువాత ఆ నిష్పత్తి 2:1 అవుతుంది. వారి ప్రస్తుత వయసులు ?
#28. ముగ్గురు బాలుర సగటు వయసు 25 సంవత్సరాలు వారి వయసుల అనుపాతం 3:5:7 కనిష్ట బాలుని వయస్సు?
#29. 3కార్ల వేగాల నిష్పత్తి 5:4:6 అవి ఒకే దారాన్ని ప్రయాణించే కాలపరిమితుల నిష్పత్తి ఎంత?
#30. ఒక త్రిభుజంలో భుజాల నిష్పత్తి 1/2:1/3:1/4 దాని చుట్టుకొలత 104 సెం.మీ. అయితే గరిష్ట భుజం పొడవు ఎంత?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here