AP TET DSC 2021 MATHEMATICS (సంఖ్యా వ్యవస్థ) TEST౼ 124
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 101 27/100000 యొక్క దశాంశ రూపం రాయండి
#2. 4A+7/B+2C+5/D+6E=47.2506 అయితే 5A +3B+6C+D+3E యొక్క విలువ ఎంత?
#3. 2/3,3/4,4/5,5/6 అతిపెద్ద, అతిచిన్న భాగాల మధ్య వ్యత్యాసము?
#4. కింది సమీకరణంలో (?) గుర్తుకు బదులు రాయదగినవిలువఎంత54(?)3+543+5.43=603.26
#5. లఘురూప భిన్నంగా రాస్తే (0.00625 of 23/5) యొక్క విలువ ఎంత?
#6. 2 సార్ధకాంకముల వరకు సవరించగా 0.0396÷2.51
#7. ఒక మీటరు గుడ్డ నుంచి 8 సమాన ముక్కలు కత్తిరించవలెను. ఆ టైలరు 37.5 మీటర్ల గుడ్డ నుంచి ఎన్ని ముక్కలు కత్తిరించగలడు?
#8. F=0.8418̅1̅ అయితే F ను లఘురూప భిన్నంగా రాసినప్పుడు దానిలోని హారం లవం కంటే ఎంత ఎక్కువ ఉంటుంది?
#9. 2 చీరలు, 4 షర్టుల మొత్తం ఖరీదు రూ.1600 ఇదే డబ్బుతో 1 చీర, 6 షర్టులు వస్తాయి. ఒకడు 12 షర్టులు కొనడానికి అయ్యే ఖర్చు?
#10. (4.7×13.26+4.7×9.43+4.7×77.31) యొక్క విలువ ఎంత?
#11. 1001÷11 of 13 యొక్క విలువను రాయండి?
#12. క్రింది భిన్నాల జతల మొత్తము 5 కంటే ఎక్కువ ఉండేవి ఏవి?
#13. 1/3+1/2+1/x =4 అయితే x విలువ ఎంత?
#14. 3/8 of 168×15÷5+x=549÷9+235 అయితే x విలువ ఎంత?
#15. లఘురూపంలో భిన్నాలు ఉన్నప్పుడు, కింద సమీకరణంలో లోపించిన అంకెలు x, y లను పూర్తి చేయండి? 5 1/xy 3/4=20
#16. ఒక సంఖ్యలోని 1/5వ వంతు ఆ సంఖ్యలోని 1/7వ వంతు కంటే 10 ఎక్కువ ఆ సంఖ్య ఏది?
#17. a*b=ab/a+b అయిన 3*(3*౼1) యొక్క విలువ కనుక్కోండి?
#18. a*b=2a౼3b+ab అయితే 3*5+5*3=?
#19. ఒక సంఖ్యకు 7 కలిపితే వచ్చే మొత్తాన్ని 5తో గుణించి ఆ లబ్దాన్ని 9తో భాగించి ఆ భాగఫలితంలో నుంచి 3 తీసివేస్తే వచ్చిన శేషం 2 ఆ సంఖ్య?
#20. 2x+y=15, 2y+z=25 మరియు 2z+x=26 అయిన z విలువ ఎంత?
#21. 4 పురుషులు, 2 స్త్రీల మొత్తం నెలసరి ఆదాయం రూ.46,000. స్త్రీకి, పురుషుడికి కంటే రూ.500 ఎక్కువ జీతం ఉంటే, స్త్రీకి నెలసరి జీతం ఎంత?
#22. ప్రతి పైన్ ఆపిల్ ఖరీదు రూ.7, ప్రతి పుచ్చకాయ ఖరీదు రూ.5 వాడు ఈ రెండు పళ్ళమీద మొత్తం రూ.38 ఖర్చుచేస్తే వాడు కొన్న పైన్ ఆపిల్ సంఖ్య?
#23. రూ.750 మొత్తాన్ని A,B,C,D లకు పంచాలి. B,C లు ఇద్దరికి పంచిన మొత్తానికి సమానంగా A వాటా C కంటే B కి రూ.125 అధికం గాను, D కి C తో సమానంగా వాటాలు వస్తే A వాటా ఎంత?
#24. ఒక ముద్రాపకుడు 1 నుంచి పేజీల సంఖ్యను మొదలు పెట్టి, మొత్తం అన్ని పేజీలకు కలిపి 3189 అంకెలను వాడాడు. పుస్తకంలోని పేజీల సంఖ్య?
#25. ఒక వైటర్ జీతం, టిప్పు మొత్తం జీతంగా పరిగణించగా ఒక వారంలో అతనికి వచ్చిన టిప్పు అతని జీతానికి 5/4 రెట్లు, అతని జీతంలో టిప్పుగా వచ్చిన వంతు?
#26. బాలిబాలికలు 100 మందికి ప్రతి బాలునికి రూ.3.60 ప్రతి బాలికకు రూ. 2.40 చొప్పున రూ.312 పంచితే బాలికల సంఖ్య?
#27. రూ.450కు కొన్ని టెన్నిస్ బంతులను కొన్నారు. ప్రతి బంతి ఖరీదు రూ.15లు తగ్గినట్లయితే అదే డబ్బుతో 5 బంతులు అదనంగా వచ్చేవి. కొన్న బంతుల సంఖ్య?
#28. 2 బల్లలు, 3 కుర్చీలు కలిపి రూ.3500 ఖరీదు. 3 బల్లలు, 2 కుర్చీలు, కొంటే రూ.4000 ఖరీదవుతుంది అప్పుడు ప్రతి బల్ల ఖరీదు?
#29. బర్రెలు, బాతులు ఉన్న ఒక గుంపులో కాళ్ళ సంఖ్య తలల సంఖ్యకు రెట్టింపు కంటే 24 ఎక్కువ. గుంపులో బర్రెల సంఖ్య?
#30. ఒక వ్యక్తికి కొన్ని కోళ్లు, ఆవులు ఉన్నాయి. తలల సంఖ్య 48, కాళ్ళ సంఖ్య 140. అయితే కోళ్ల సంఖ్య?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here