AP TET DSC 2021 MATHEMATICS (క.సా.గు గ. సా.భా) TEST౼ 115

Spread the love

AP TET DSC 2021 MATHEMATICS (క.సా.గు గ. సా.భా) TEST౼ 115

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. 15604, 16386 మరియు 17168 లను భాగించంగా వరుసగా 4, 6 మరియు 8 శేషాలనిచ్చే గరిష్ట సంఖ్య

#2. రెండు సంఖ్యల గ.సా.కా. 7 మరియు గ.సా.కా ను భాగహార పద్దతిలో కనుగొనుటలో లభించిన మొదటి మూడు భాగఫలాలు 1,2,3 అయిన ఆ సంఖ్యలు

#3. 1701, 1575 మరియు 2016 ల గ.సా.భా.

#4. రెండు సంఖ్యల లబ్దం 7776 మరియు వాటి క.సా.గు 216 అయిన గ.సా.భా

#5. రెండు సంఖ్యల గ.సా.కా. 18 భాగాహార పద్దతిలో గ.సా.కా ను కనుగునుటలో లభించిన మొదటి నాలుగు భాగఫలాలు 2,1,2,2 అయిన ఆ సంఖ్యలు

#6. 3, 4 మరియు 9ల యొక్క మొదటి మూడు సామాన్య గుణిజాల మొత్తం

#7. రెండు సంఖ్యల గ.సా.కా 4 మరియు క.సా.గు 24 అందులో ఒక సంఖ్య 8 అయిన మరొక సంఖ్య

#8. రెండు సంఖ్యల లబ్దం 8352 మరియు వాటి గ.సా.భా 87 అయిన క.సా.గు ?

#9. 18, 24 మరియు 30 లచే భాగించినప్పుడు శేషాలు వరుసగా 14, 20 మరియు 26లు వచ్చే కనిష్ట సహజ సంఖ్య

#10. 35, 56 మరియు 91లచే భాగించగా 7 శేషంగా వచ్చు అతి చిన్న సంఖ్య

#11. 1 నుండి 10 వరకు గల సంఖ్యలలో ప్రతి దాని చేతను నిస్సేసముగా భాగింపబడు కనిష్ట సంఖ్య

#12. 48, 56, 72ల క.సా.గు.

#13. ఒక్కొక్క వరుసలో 12 మంది చొప్పున, 16 మంది చొప్పున, 18 మంది చొప్పున నిలబెట్టడానికి వీలగు విద్యార్థుల కనిష్ట సంఖ్య....

#14. రాము, రాబర్ట్, రహీమ్ లు ఒక బాటను చుట్టడానికి వరుసగా 100 సెకన్లు, 120 సెకన్లు, 110 సెకన్లు పట్టినవారు ముగ్గురు ఒకేసారి కలిసి బయలుదేరిన మళ్ళీ ఎంత సమయానికి కలుసుకుంటారు ?

#15. 2, 3, 4, 5, 6 లచే భాగంచగా ప్రతిసారి (ఒకటి) 1 శేషం వచ్చే కనిష్ట సంఖ్య....

#16. 8, 10, 21లచే భాసించగా వరుసగా 5, 7 మరియు 18లు శేషము వచ్చే కనిష్ట సంఖ్య....

#17. 75, 45 మరియు 60లచే నిస్సేసముగా భాగింపబడే మూడంకెల గరిష్ట సంఖ్య....

#18. ఏ కనిష్ట సంఖ్యకు 5 కూడిన ఆ సంఖ్య 12, 14 మరియు 18 లచే నిస్సేసముగా భాగింపబడుతుంది ?

#19. క్రింది సంఖ్యలలో ఏ సంఖ్యకు 3 కలిపిన అది 15, 21, 25లచే నిస్సేసముగా భాగింపబడుతుంది ?

#20. ఏ కనిష్ట సంఖ్య నుండి 7 తీసివేసి అది 21, 35, 42లచే నిస్సేసముగా భాగింపబడుతుంది ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *