AP TET DSC 2021 Mathematics (సాంఖ్యక శాస్త్రం Statistics) TEST౼ 136
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ఒక దత్తాంశ వ్యాప్తి 72. గరిష్ట విలువ 196 కనిష్ట విలువ?
#2. ఒక దత్తాంశo వ్యాప్తి 71. ఆ దత్తాంశ తరగతి అంతరం 10 అయినా ఎన్ని తరగతులు తీసుకొంటారు?
#3. 90౼120 తరగతి మార్కు ఎంత ?
#4. ఒక దత్తాంశoలోని తరగతుల మధ్య విలువలు వరుసగా 6,11,5,17,22,5,28 అయిన తరగతి అంశం ఎంత ?
#5. 25, 32, 18, 74, 26, 43, 11, 56 ల వ్యాప్తి ఎంత ?
#6. ఒక దత్తాంశo యొక్క వ్యాప్తి 34. ఆ దత్తాంశoలో గరిష్ట విలువ 65 అయిన కనిష్ట విలువ ఎంత ?
#7. దత్తాంశoలో గరిష్ట మరియు కనిష్ట విలువల మధ్య బేధం ?
#8. 64, 92, 19, 12, 3, 48, 54 విలువల యొక్క వ్యాప్తి ఎంత?
#9. ఒక దత్తాంశo యొక్క వ్యాప్తి 56. తరగతి అంతరం 8 అయిన తరగతుల సంఖ్య ఎంత?
#10. ఒక దత్తాంశo యొక్క వ్యాప్తి 72. తరగతి అంతరం 12 అయిన తరగతుల సంఖ్య ఎంత ?
#11. ఒక దత్తాంశo యొక్క వ్యాప్తి 96. దత్తాంశoలో 12 తరగతులను తీసుకొనిన తరగతి అంతరం ఎంత ?
#12. ఒక దత్తాంశo యొక్క వ్యాప్తి 0.625 దత్తాంశoలో 5 తరగతులను తీసుకొనిన తరగతి అంతరం ఎంత?
#13. 10౼19, 20౼29, 30౼39...దత్తాంశo యొక్క తరగతి అంతరం ఎంత/
#14. 1౼5, 6౼10, 11౼15, 16౼20....దత్తాంశo యొక్క తరగతి అంతరం ఏది?
#15. ఒక దత్తాంశo యొక్క మధ్య విలువలు 5.5, 10.5, 15.5, 20.5, 25.5 అయిన ఆ దత్తాంశo యొక్క తరగతి అంతరం ?
#16. ఒక దత్తాంశo యొక్క మధ్యబిందువులు 4,12,20,28,36 అయిన ఆ దత్తాంశo యొక్క తరగతి అంతరం?
#17. ఒక దత్తాంశo యొక్క మధ్యవిలువలు వరుసగా 10,20,30, 40,50 అయిన 40 మధ్యవిలువగా గల తరగతి అంశం ఏది?
#18. ఒక దత్తాంశo యొక్క మధ్యబిందువులు 4,12,20,28,36 అయిన 20 మధ్య విలువగా గల తరగతి ఏది?
#19. ఒక పౌనఃపున్యం విభాజనంలో ఒక తరగతి మధ్య విలువ 10 మరియు తరగతి అంతరం 6 అయిన ఆ తరగతి యొక్క దిగువ అవధి ఎంత?
#20. 1౼10, 11౼20 తరగతులలో 1౼10 తరగతి యొక్క ఎగువ హద్దు ?
#21. 1౼10, 11౼20, 21౼30 దత్తాంశoలో 21౼30 యొక్క ఎగువ హద్దు?
#22. 0౼9, 10౼19 తరగతులలో 0౼9 తరగతి దిగువ హద్దు?
#23. 11౼20, 21౼30 తరగతులు ఎగువ హద్దులు వరుసగా?
#24. 1౼10, 11౼20 తరగతులలో 1౼10 తరగతి యొక్క ఎగువ హద్దు ?
#25. ఒక కమ్మీ రేఖా చిత్రంలో 1cm=5unit లు అయిన 4.3cm పొడవు గల కమ్మీ సూచించే రాశి విలువ (యూనిట్ లలో)?
#26. 10౼20, 20౼30, 30౼40, 40౼50, 50౼60 దత్తాంశo యొక్క వ్యాప్తి?
#27. ఒక తరగతి యొక్క ఎగువ, దిగువ హద్దుల మధ్య భేదంను ఏమంటారు?
#28. ఒక వర్గీకృత పౌనఃపున్యం విభాజనం నందు ఇవ్వబడిన తరగతులు 4౼11, 12౼19, 20౼27, 28౼35, 36౼43 అయిన 12౼19 తరగతి యొక్క తరగతి మార్కు ఎంత?
#29. 4౼11, 12౼19, 20౼27 తరగతులలో 12౼19 తరగతి యొక్క ఎగువ హద్దు?
#30. దత్తాంశ పౌనఃపున్యం 12. తరగతి అంతరం 20. కనిష్ట తరగతి అంతరం 15. అయిన పౌనఃపున్యం సాంద్రత?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here