AP TET DSC 2021 MATHEMATICS (సరి సంఖ్యలు మరియు బేసి సంఖ్యలు & కారణాంకాలు) TEST౼ 103
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. మొదటి 50 సరిసంఖ్యల మొత్తం...
#2. 1 నుండి 20 వరకు గల సరిసంఖ్యల మొత్తం.....
#3. 10 నుండి 40 వరకు గల సరిసంఖ్యల మొత్తం....
#4. 50 నుండి 75 వరకు గల సరిసంఖ్యల మొత్తం.....
#5. 2+4+6+....+36=
#6. 2+4+6+....+2n=156 అయిన n విలువ.....
#7. మొదటి 10 సరిసంఖ్యల వర్గాల మొత్తం
#8. మూడు వరుస సరిసంఖ్యల మొత్తం 72 అయిన వాటిలో పెద్ద సరిసంఖ్య.....
#9. ఐదు వరుస సరిసంఖ్యల మొత్తం 160 అయిన వాటిలో కనిష్ట సరిసంఖ్య....
#10. నాలుగు వరుస సరిసంఖ్యల మొత్తం 140 అయిన వాటిలో గరిష్ట సరిసంఖ్య
#11. మొదటి 25 బేసిసంఖ్యల మొత్తం....
#12. 1+3+5+....+25=.....
#13. 1 నుండి 40 వరకు గల బేసిసంఖ్యల మొత్తం
#14. 1+3+5+.....+(2n౼1)=324 అయిన n విలువ
#15. 10 నుంచి 30 వరకు గల బేసిసంఖ్యల మొత్తం.....
#16. 360కు గల మొత్తం కారణాంకాల సంఖ్య.....
#17. 900కు శుద్ధ కారణాంకాల సంఖ్య....
#18. 180 యొక్క ప్రధాన కారణాంకాల సంఖ్య......
#19. 72 యొక్క విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య
#20. 540 యొక్క కారణాంకాల మొత్తం.......
#21. 640 యొక్క సరి కారణాంకాల సంఖ్య....
#22. 280 యొక్క బేసికారణాంకాల సంఖ్య......
#23. 160 యొక్క కారణాంకాల లబ్దం......
#24. ఒక సంఖ్య x=3⁷×7⁹ గా వ్రాయబడినది. అయిన x కి గల కారణాంకాల సంఖ్య
#25. 4¹¹×7⁵×11² లబ్దమునకు గల ప్రధాన కారణాంకాల సంఖ్య.....
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here