AP TET DSC 2021 MATHE MATICS TEST౼ 23

Spread the love

Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో Submit బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది. 

1. గోల్డెన్ రేషియో విలువ ?
2. కొంత సొమ్మును A, B లు 1 2/3 : 1 2/3 నిష్పత్తిలో పంచుకొనగా Aకు రూ.360 లభించెను అయిన B కి లభించిన సొమ్ము ?
3. x/a=1/a౼1/x అయిన x౼x² = ?
4. 25ⁿ⁻¹+100 = 5²ⁿ⁻¹ అయిన n విలువ ?
5. బీజగణిత పితామహుడు ?
6. a=9997, b=9998, c=9999 అయిన 2a²+2b²+2c²౼2ab౼2bc౼2ca విలువ ?
7. aᵐ aⁿ=aᵐⁿ అయిన m(n౼2)+n(m౼2) విలువ ?
8. x+1/x =1 అయిన X¹⁶⁴+X¹⁶⁵+X¹⁶⁶+X¹⁶⁷+X¹⁶⁸+X¹⁶⁹ విలువ ?
9. a/b²×b/a² విలువ క్రింది వాటిలో దేనికి సమానం ?
10. 5x³౼6x³y+4y²౼8 అనే సమాన పరిమాణం ?
11. ఒక పుస్తకం ప్రకటన వెల రూ.880. అమ్మినవెల రూ.770 అయిన రుసుము శాతం ?
12. సాధారణంగా మనం ఉపయోగించే టాన్ గ్రాo ఎన్ని త్రిభుజాలను కలిగి ఉండును ?
13. ఒకే భూమి కలిగి ముఖాలన్నీ త్రిభుజాకారంలో ఉంటే అట్టి త్రిమితియా ఆకారం పేరు.......
14. సంపూర్ణ సౌష్టవము గల రేఖాపటం ఏది ?
15. విద్యార్థి నోట్ బుక్ లోని కాగితం పై వాస్తవ కారును చూస్తూ బొమ్మ గీశాడు. ఈ ఉదాహరణ క్రింది వాటిలో దేనికి సంబంధించినది ?
16. రేఖాగణిత పితామహుడు ?
17. ΔABCలో ∠A+1/2∠B+∠C=140° అయిన ∠B = ?
18. 50మీ. పొడవు గల నిచ్చెనను గోడ అడుగు భాగం నుండి నిచ్చెన అడుగు భాగం 48మీ. దూరంలో ఉండునట్లునిచ్చెనను ఏటువాలుగా అమర్చినారు. అయిన నిచ్చెన పై భాగం ఎంత ఎత్తులో గోడను తాకుతుంది ?
19. అనేక ద్విమితీయ సమస్యల ప్రస్తావన, అక్రమాకార వస్తువుల వైశాల్యాలు ఘనపరిమాణాలను గూర్చి కలిగివున్న వ్రాత ప్రతి ?
20. ప్లేటో ఘనాల సంఖ్య

 

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

insta page Follow :- instagram Click here

3 thoughts on “AP TET DSC 2021 MATHE MATICS TEST౼ 23”

  1. మా యెక్క స్థాయిని తెలుసుకోవచ్చు. సూపర్ ఇంకా ఇలాంటి ప్రశ్నలతో ముందుకెళ్లాలి…all the best

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *