AP TET DSC 2021 EVS – SCIENCE – SOCIAL TEST – 43
Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 0.5కేజీ ద్రవ్యరాశి గల ఒక బంతి 100J గతిశక్తి కలిగి ఉంది. ఆ బంతి యొక్క వేగము ఎంత ?
#2. ఆస్టరాయిడ్ బెల్ట్ ఈ గ్రహాల మధ్య ఉండును
#3. 6.023×10 ఫాస్పరస్ అణువుల భారం
#4. మోహన్ 'ఎ' పట్టణము నుండి 'బి' పట్టణము వరకు బస్సులో ప్రయాణించుటకు 5గం. 30ని. పట్టింది. బస్సు సరాసరి వేగం 50కి.మీ./గం. అయిన ఆ రెండు పట్టణాల మధ్య దూరం
#5. అల్పభాష్పీభవన స్థానాలు గల లోహాలను శుద్ధి చేసే పద్దతి
#6. రాబోయే కాలంలో ప్రపంచయుద్దం అంటూ జరిగితే అది దేని కోసం కావచ్చు ?
#7. వలన పక్షులు వాటి విడిది మార్చుకోవడానికి ప్రధాన కారణం
#8. "జపనీస్ ఎన్ సెఫలైటిస్"కు కారణమైన వైరస్ వ్యాప్తికి దోహదపడే జీవి
#9. "తేనెటీగల పెంపకం" గురించి 4000సం౹౹ల క్రితమే తెలుసుకొన్న దేశము
#10. దుర్వాసనను వెదజల్లే కీటకం
#11. P.V.C ప్లాస్టిక్ ను మండించడం వల్ల వెలువడే విష వాయువు
#12. క్రిందివానిలో అత్యధికంగా నత్రజని పరిమాణంను కలిగి ఉన్న మొక్క
#13. సలకం చెరువు ప్రాంతంలో పంట మొక్కల వేళ్ళు లోతుగా వెళ్లలేని నేలలు
#14. "గరువు"లో మిశ్రమంగా ఉండునది
#15. భవన నిర్మాణంలో ఉపయోగించే అనేక రంగుల గ్రానైట్ రాయిని పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here