AP TET DSC 2021 EVS-SCIENCE-SOCIAL TEST౼ 86
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 1 అట్మాస్పియర్ =.....పాస్కల్
#2. ఉత్ప్లతనం గురించి తెలియజేయు నియమం
#3. పాలకు నీరు కలిపినపుడు
#4. 10కి.గ్రా. ద్రవ్యరాశి గల బంతి 10మీ. ఎత్తు నుండి వదిలి వేయబడింది. బంతి భూమిని చేరే సమయానికి దాని వేగమెంత ?
#5. 10మీ./సె. వేగంతో వెళ్తున్న కారులోని డ్రైవర్, కాదు వేగాన్ని 10మీ./సె. రేటున 5సె. పాటు పెంచితే కారు పొందిన గరిష్ట వేగం ఎంత ?
#6. 8గ్రా. O₂ అణువు పూర్తిగా విచ్చినమైనచో ఎన్ని ఆమ్లజని పరమాణువులు ఉత్పత్తి అగును ?
#7. మానవుని శరీరంలో 80% నీరు ఉన్నదనుకుందాము. అయితే 65కి.గ్రా. బరువు గల మనిషిలో గల నీటి అణువుల సంఖ్య
#8. 17గ్రా. హైడ్రోజన్ పెరాక్సైడ్ ను విచ్చిన్నం చెందించుట వలన విడుదలగు ఆమ్లజని భారం
#9. క్రింది వానిలో ఏది సజాతీయ మిశ్రమం ఏర్పరుస్తుంది
#10. పదార్థం యొక్క మూలరూపమే మూలకము అని నిర్వచించినది
#11. శరీరంలో శోషించబడే ప్రాంతంలో ఉండు ఉపకళా కణజాలము
#12. వృక్షాలలో నీటిఎద్దడి, కొమ్మలు విరగటం వంటి యాంత్రిక నష్టాల నుండి రక్షించే కణజాలం
#13. "స్నాయుబంధనం" అనగా
#14. దీర్ఘ రాత్రికాల పంటకు ఉదాహరణ
#15. 1 హెకార్టుకు అధిక దిగుబడి 6250 కేజీల వరిని పండించే దేశము
#16. భూమి, నీరు చల్లబడి వేడెక్కడంలో గల తేడాల వల్ల ఏర్పడే పవనాలు
#17. క్రింది వాటిలో శీతల స్థానిక పవనాలు ఎ)ఫ్యూనా బి)మిస్ట్రాల్ సి)పాంపెరో డి)ఫోన్
#18. గట్టి కలప౼మెత్తటి కలప నిచ్చే అడవి రకం
#19. కోరింగ వన మూలికల సంరక్షణ ప్రదేశం ఉన్న జిల్లా
#20. ఏ సముద్రం యూరప్ శీతోష్ణస్థితి పైన అధిక ప్రభావం చూపుతోంది ?
#21. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో పోలీస్ కాల్పుల్లో మరణించిన భారతీయుల సంఖ్య
#22. రైత్వారి౼స్థిరీకరణను భారతదేశంలో ఎచ్చట ప్రవేశపెట్టారు ?
#23. తెలాగ ఉద్యమం వీరికి వ్యతిరేకంగా జరిగింది
#24. అతివాదులనూమితవాదులను కలిపిన ఒడంబడిక
#25. 'ఎన్ గుయోన్' వంశాన్ని అధికారంలోకి తేవడం కోసం ఏ యూరోపియన్ దేశం పై తిరుగుబాటు చేశారు ?
#26. ప్రధానమంత్రిగా వ్యవహరించిన మొరార్జీ దేశాయ్
#27. భారతదేశంలో ఇప్పటి వరకు ఈ రకమైన అత్యవసర పరిస్థితిని ప్రకటించలేదు
#28. 74వ రాజ్యాంగ సవరణ చట్టం౼1992 క్రింది వాటిని బలోపేతం చేసేందుకు ఉద్దేశించినది
#29. అవిశ్వాస తీర్మానాన్ని భారతపార్లమెంటులోని ఈ సభలో ప్రవేశపెట్టవచ్చు
#30. రాష్ట్రస్థాయి కార్యనిర్వాహక వ్యవస్థలో 'బిల్లు' చట్టంగా మారాలంటే అనుసరించిన విధానం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here