AP TET DSC 2021 EVS-SCIENCE-SOCIAL TEST౼ 74
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ఒక 100గ్రా. బంతిని 0.01 కి.మీ./సె. తొలివేగంతో విసిరిన ఆ సమయంలో బంతి ద్రవ్యవేగం
#2. క్రింది వానిలో సరికానిది
#3. ద్రవాల సాపేక్ష సాంద్రతను కనుగొనుటకు వాడే పరికరం ఎ)హైడ్రోమీటర్ బి)డెన్సిట్ మీటర్ సి)లాక్టోమీటర్ డి)హైగ్రోమీటర్
#4. 2సెం.మీ. వ్యాసార్థం గల గోళం యొక్క ద్రవ్యరాశి 0.05కి.గ్రా. అయిన దాని సాపేక్ష సాంద్రత
#5. ఒక సీసా ఖాళీగా నున్నప్పుడు 20గ్రా. దానిలో నీరు నింపినపుడు 22గ్రా. బరువు ఉంది. దానిని నూనెతో నింపినపుడు 21.76గ్రా. ఉంటే ఆ నూనె సాంద్రత
#6. 4 మోల్ ల హైడ్రోజన్ వాయువుతో చర్యలో పాల్గొని 4మోల్ ల నీటిని ఏర్పరచడానికి కావలసిన ఆక్సిజన్ వాయువు మోల్ ల సంఖ్య
#7. కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ముంచిన ఇనుపమేకు గోధుమ రంగులోకి మారి నీలిరంగు కాపర్ సల్ఫేట్ ద్రావణం రంగు కోల్పోవును. ఇది ఎటువంటి రసాయనిక చర్య ?
#8. పొడి సున్నాన్ని నీటికి కలిపితే జరిగే చర్య ఒక
#9. 2PbO+C ౼ 2Pb+CO ఈ చర్యకి సంబంధించి సరికానివి ఎ)Pb క్షయకరణం చెందింది బి)CO ఆక్సీకరణం చెందింది సి)C ఆక్సీకరణం చెందింది డి)PbO క్షయకరణం చెందింది
#10. ఘన సోడియం కార్బొనేట్ కు కొన్ని చుక్కల ఇథనోయిక్ ఆమ్లాన్ని కలిపారు. ఈ చర్యలో గమనించే అంశాలు
#11. పత్రహరితంలో ఉన్న ప్రధానమైన అణువు
#12. రక్తంలోని గ్లూకోజ్ కణంలోనికి వ్యాపన పద్దతి ద్వారా ప్రవేశించడం అనునది
#13. కుడి కర్ణిక, కుడి జఠరికలను కలుపుతూ ఉన్న రంధ్రాన్ని అపరించిన కవాటం
#14. గ్రామాలకు వెళ్లి వైద్య సేవలను అందించే మొబైల్ హాస్పిటల్
#15. ముద్రించేటప్పుడు శాస్త్రీయనామంను ముద్రించే విధానం
#16. మైదానాలు మంచు నుండి ఏర్పడిన నదులు
#17. నల్ల సముద్రం చుట్టూ విస్తరించిన దేశాలు ఎ)రష్యా బి)రుమేనియా సి)బల్గేరియా డి)టర్కీ
#18. ఎస్కిమోలు అతీత శక్తులను ఏమని పిలిచారు ?
#19. భారతదేశ భూభాగాన్ని ఎన్ని భౌగోళిక స్వరూపాలుగా వఫ్గికరించవచ్చు ?
#20. ఆంధ్రప్రదేశ్ లోని రెవెన్యూ డివిజన్లు సంఖ్య
#21. మహాజనపదాలలో గృహపత్రులు తమ పంటల్లో రాజుకి చెల్లించే పన్నును ఈ విధంగా పిలిచేవారు
#22. "అమెరికా స్వాతంత్ర్య ప్రకటన" రూపకర్త
#23. స్విట్జర్లాండ్ లో మార్టిన్ లూథర్ భావాలను ప్రచారం చేసినవారు
#24. కృష్ణానదీతీరంలో విజయపురిరాజధాని గల ఇద్దరు ఇక్ష్వాకువంశ రాజులు
#25. ఇటీవల కాలంలో కనుగొన్న రాతి బొమ్మలో అశోకుడి పేరు, అది లభించిన ప్రదేశం గుర్తించండి
#26. అధికారిక భాషా చట్టం వ్యతిరేక ఉద్యమసమయంలో ఉన్న ప్రధానమంత్రి
#27. పాలస్తీనా విమోచనా సంఘం (P.L.O) నాయకుడు
#28. అమెరికా రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగిన కాలం
#29. శ్రామిక నియంతృత్వాలు వంటి సంస్థలు ఏర్పడని దేశం
#30. 1962లో బర్మాలో అధికారం చేజిక్కించుకున్న సైనిక అధికారి
#31. "అదృశ్య వాణిజ్యం" అని పిలువబడే రంగం
#32. భౌతిక పెట్టుబడికి ఉదాహరణ
#33. భారత రిజర్వ్ బ్యాంకు స్థాపించబడిన సంవత్సరం
#34. జాతీయ పోషకాహార సంస్థ ఉన్న ప్రాంతం
#35. 2011 భారత జనగణన ప్రకారం స్త్రీ౼పురుష అక్షరాస్యత శాతాలు వరుసగా
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here